BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcr-etela-rajendar5fda1642-0d65-42b3-8d5d-c1ae04650a66-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcr-etela-rajendar5fda1642-0d65-42b3-8d5d-c1ae04650a66-415x250-IndiaHerald.jpgతెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన శాఖపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి తనకు అటాచ్ చేసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైద్యఆరోగ్యశాఖ కేటాయిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. కానీ భూకబ్జా ఆరోపణలు రావడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఈటల నుంచి వైద్యఆరోగ్యశాఖను తప్పించాలనిkcr etela rajendar;kcr;eatala rajendar;telangana;chief minister;minister;governor;letter;etela rajenderకేసీఆర్ మరో షాక్..ఈటలకు మంత్రి పదవి పోయినట్టే..?కేసీఆర్ మరో షాక్..ఈటలకు మంత్రి పదవి పోయినట్టే..?kcr etela rajendar;kcr;eatala rajendar;telangana;chief minister;minister;governor;letter;etela rajenderSat, 01 May 2021 14:48:18 GMTతెలంగాణ ఆరోగ్యమంత్రి ఈటల రాజేందర్ కు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో షాక్ ఇచ్చారు. భూకబ్జా ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఆయన శాఖపై కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను ముఖ్యమంత్రి తనకు అటాచ్ చేసుకున్నారు. తెలంగాణ సీఎం కేసీఆర్ కు వైద్యఆరోగ్యశాఖ కేటాయిస్తూ గవర్నర్ నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వైద్యఆరోగ్యశాఖ మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. కానీ భూకబ్జా ఆరోపణలు రావడంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఏ శాఖ లేని మంత్రిగా ఈటల రాజేందర్ ఉన్నారు. ఈటల నుంచి వైద్యఆరోగ్యశాఖను తప్పించాలని సీఎం కేసీఆర్ గవర్నర్ కు లేఖ రాశారు. దీంతో గవర్నర్ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ఘటనతో ఈటలకు మంత్రి పదవి పోయినట్టేనని తెలుస్తుంది. మరోవైపు, తనపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో నిన్నటి నుంచి ఈటల తన విధులకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

OTT లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఫ్లాప్ సినిమాలు..!!

బ్రేకింగ్: మంత్రి పదవి నుండి ఈటల బదిలీ..!!

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>