BreakingGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/covis-vaccine-center-near-to-us-d1a47832-62e3-4541-8fe7-a1c15e0df055-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/technology/sports_videos/covis-vaccine-center-near-to-us-d1a47832-62e3-4541-8fe7-a1c15e0df055-415x250-IndiaHerald.jpgరష్యాకు చెందిన కరోనా వైరస్ వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ స్పుత్నిక్ వి హైదరాబాద్ చేరుకుంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి టీకాలు వేయడానికి అనేక రాష్ట్రాలు శనివారం దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్‌లో మూడో దశను ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో మొదటి బ్యాచ్‌లో 1,50,000 మోతాదుల స్పుత్నిక్ వి ని పంపించారు. మరో 30 లక్షల మోతాదులు రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఈ నెల చివరిలో భారతదేశానికి రానుంది. భారతదేశంలో రష్యా రాయబారి నికోలాయ్ కుడాషేవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కరోనా ను ఎదుర్కోవటానికి రష్యా మరియు భారతదేశం vaccine,ts;hyderabad;india;russia;letter;local language;v;coronavirusతెలంగాణా వచ్చేసిన రష్యా కరోనా వ్యాక్సిన్...!తెలంగాణా వచ్చేసిన రష్యా కరోనా వ్యాక్సిన్...!vaccine,ts;hyderabad;india;russia;letter;local language;v;coronavirusSat, 01 May 2021 18:35:00 GMTరష్యాకు చెందిన కరోనా వైరస్ వ్యాక్సిన్ మొదటి బ్యాచ్ స్పుత్నిక్ వి హైదరాబాద్ చేరుకుంది. 18 నుంచి 45 ఏళ్ల మధ్య వయస్సు ఉన్నవారికి టీకాలు వేయడానికి అనేక రాష్ట్రాలు శనివారం దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్‌లో మూడో దశను ప్రారంభించాయి. ఈ నేపధ్యంలో మొదటి బ్యాచ్‌లో 1,50,000 మోతాదుల స్పుత్నిక్ వి ని పంపించారు. మరో 30 లక్షల మోతాదులు రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ ఈ నెల చివరిలో భారతదేశానికి రానుంది.

భారతదేశంలో రష్యా రాయబారి నికోలాయ్ కుడాషేవ్ సోషల్ మీడియాలో పోస్ట్ చేసారు. కరోనా ను ఎదుర్కోవటానికి రష్యా మరియు భారతదేశం సంయుక్త ప్రయత్నాలను కొనసాగిస్తున్నాయని ఈ నేపధ్యంలోనే ప్రజల ప్రాణాలు కాపాడటానికి వ్యాక్సిన్ పంపిస్తున్నామని చెప్పారు. స్థానికంగా ఉత్పత్తి త్వరలో ప్రారంభం కానుంది అని ఆయన చెప్పారు. క్రమంగా సంవత్సరానికి 850 మిలియన్ మోతాదుల వరకు ఉత్పత్తి పెంచాలని యోచిస్తున్నారని అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గులాబీ తోటలో ఈటెల ముళ్ళు ?

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>