BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-b5597d1a-b6ff-4038-b875-40dd00c33d16-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/cm-kcr-b5597d1a-b6ff-4038-b875-40dd00c33d16-415x250-IndiaHerald.jpgప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని కార్మికులందరూ సుఖసంతోషాలతో జీవించాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. శ్రమ జీవులతోనే అభివృద్ధి, మానవజాతి పురోగతి సాధ్యమైందన్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో కార్మికులది కీలక భాగస్వామ్యమన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానంతో సంపద సృష్టించడంతో పాటు.. ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.kcr;sampada;chief ministerకార్మికులకు మే డే శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్‌కార్మికులకు మే డే శుభాకాంక్షలు : సీఎం కేసీఆర్‌kcr;sampada;chief ministerSat, 01 May 2021 12:59:56 GMTప్రపంచ కార్మిక దినోత్సవం మే డే సందర్భంగా కార్మికులకు రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ శుభాకాంక్షలు తెలిపారు. రాష్ట్రంలోని కార్మికులందరూ సుఖసంతోషాలతో జీవించాలని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. శ్రమ జీవులతోనే అభివృద్ధి, మానవజాతి పురోగతి సాధ్యమైందన్నారు. దేశ, రాష్ట్రాభివృద్ధిలో కార్మికులది కీలక భాగస్వామ్యమన్నారు. రాష్ట్ర పారిశ్రామిక విధానంతో సంపద సృష్టించడంతో పాటు.. ఉపాధి కల్పన కార్యక్రమాలు చేపడుతున్నట్లు పేర్కొన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>