Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-pollution-72237519-1a2c-468e-bec7-61d2ec1ed895-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/delhi-pollution-72237519-1a2c-468e-bec7-61d2ec1ed895-415x250-IndiaHerald.jpgదేశంలో రోజురోజుకు కరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దేశ రాజధాని ఢిల్లీ రెండవ స్థానంలో కొనసాగుతోంది. ప్రస్తుతం అత్యధిక కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ లో కూడా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కరోనా వైరస్ కేసులు కంట్రోల్ చేసేందుకు ఎన్నో చర్యలు చేపడుతుంది ఇప్పటికే దేశంలో లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఓ వైపు కరోనా వైరస్ శరవేగంగా కోరలు చాస్తూ ఎంతDelhi pollution;delhi;maharashtra - mumbai;capital;maharashtra;oxygen;coronavirus;panjaaకరోనాతో అల్లాడుతున్న ఢిల్లీకి.. ముంచుకొస్తున్న మరో ముప్పు..?కరోనాతో అల్లాడుతున్న ఢిల్లీకి.. ముంచుకొస్తున్న మరో ముప్పు..?Delhi pollution;delhi;maharashtra - mumbai;capital;maharashtra;oxygen;coronavirus;panjaaSat, 01 May 2021 10:00:00 GMTకరోనా వైరస్ తీవ్రత అంతకంతకూ పెరిగిపోతోంది. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ కేసుల సంఖ్య ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో దేశ రాజధాని ఢిల్లీ రెండవ స్థానంలో కొనసాగుతోంది.  ప్రస్తుతం అత్యధిక కేసులతో మహారాష్ట్ర మొదటి స్థానంలో ఉండగా ఢిల్లీ లో కూడా కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ సర్కారు కరోనా వైరస్ కేసులు కంట్రోల్ చేసేందుకు ఎన్నో చర్యలు చేపడుతుంది ఇప్పటికే దేశంలో లాక్డౌన్ విధిస్తూ నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే.  అయితే ఓ వైపు కరోనా వైరస్ శరవేగంగా కోరలు చాస్తూ ఎంతో మందిని చిగురుటాకులా వణికిస్తు ఉంటే ఎంతోమందిపై పంజా విసిరి ప్రాణాలను బలి తీసుకుంటుంది.



 శరవేగంగా వ్యాప్తిచెంది ఎన్నో కుటుంబాలను రోడ్డున పడే పరిస్థితి తీసుకు వస్తుంది మహమ్మారి  వైరస్. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీకి మరో ముప్పు పొంచి ఉంది అన్నది అర్ధమవుతుంది.  అయితే దేశంలోనే అన్ని రాష్ట్రాల్లో కంటే ఢిల్లీలో కాలుష్యం ఎక్కువగా ఉంటుంది. ఇక రోజురోజుకు కాలుష్య తీవ్రత పెరిగి పోవటమే కాదు కొన్ని కొన్ని సార్లు కనీసం స్వచ్ఛమైన ఆక్సిజన్ కూడా పీల్చుకునే అవకాశం ఉండదు. ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం అత్యవసర పరిస్థితిని సైతం పలుమార్లు ప్రకటిస్తూ ఉంటుంది అయితే ఇప్పటికే కరోనా విజృంభణతో  అల్లాడిపోతున్న ఢిల్లీకి ఇక ఇప్పుడు మరో ముప్పు పొంచి ఉందని వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.



 భారత్లోని ఢిల్లీ, కాన్పుర్ లో వారి కాలుష్యం విపరీతంగా పెరిగిపోతుందని ప్రస్తుతం బ్రిటన్ పరిశోధకులు గుర్తించినట్లు తెలుస్తోంది.  గాలిలో హానికర ఫార్మాల్డిహైడ్ అనేది ఎక్కువ అవుతుంది అంటూ బ్రిటన్ శాస్త్రవేత్తలు ఇటీవల నిర్వహించిన అధ్యయనంలో నిర్ధారణ అయినట్లు చెప్పుకొచ్చారు. గాలిలో ధూళి కణాలు నైట్రోజన్ డయాక్సైడ్ లాంటివి ఎక్కువ అవుతున్నాయని బ్రిటన్ శాస్త్రవేత్తలు తెలిపారు సొంత వాహనాలు వినియోగం ఎక్కువగా పెరిగిపోవడం అంతేకాకుండా పారిశ్రామికీకరణ సహ కాలుష్యం విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం కాలుష్యం విధానాలను పాటించకపోవడం వల్లే మరో ముప్పు ముంచుకు వస్తుంది అంటూ చెబుతున్నారు బ్రిటన్ శాస్త్రవేత్తలు.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వావ్‌: క‌రోనా రిక‌వ‌రీలో భార‌త్‌కు గుడ్ న్యూస్‌

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>