BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus88cd4ccd-4ec4-456b-bc49-15a03e1c8477-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/caronavirus88cd4ccd-4ec4-456b-bc49-15a03e1c8477-415x250-IndiaHerald.jpgక‌రోనా కాటుతో యావత్‌ దేశం అల్లాడిపోతోంది. దేశం నలుమూలలా వైరస్‌ విరుచుకుపడుతోంది. ఇప్పటికే స‌గ‌టున రోజుకు 3 ల‌క్ష‌ల నుంచి 3.5 లక్షల కరోనా కేసులు న‌మోదు అవుతుండ‌గా.. ఇప్పుడు అవి ఏకంగా 4 ల‌క్ష‌లు దాటాయి. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4లక్షలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవడం, అదీ భారత్‌లోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. అటు వరుసగా నాలుగో రోజు 3వేల మందికి పైనే కరోనాతో మృత్యువాతపడ్డారు. india corona;letterబిగ్ బ్రేకింగ్‌: 24 గంట‌ల్లో బిగ్ రికార్డు బ్రేక్ చేసిన క‌రోనాబిగ్ బ్రేకింగ్‌: 24 గంట‌ల్లో బిగ్ రికార్డు బ్రేక్ చేసిన క‌రోనాindia corona;letterSat, 01 May 2021 09:57:44 GMTక‌రోనా కాటుతో యావత్‌ దేశం అల్లాడిపోతోంది. దేశం నలుమూలలా వైరస్‌ విరుచుకుపడుతోంది. ఇప్పటికే స‌గ‌టున రోజుకు 3 ల‌క్ష‌ల నుంచి 3.5 లక్షల కరోనా కేసులు న‌మోదు అవుతుండ‌గా.. ఇప్పుడు అవి ఏకంగా 4 ల‌క్ష‌లు దాటాయి. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో 4లక్షలు దాటాయి. ప్రపంచవ్యాప్తంగా ఒక రోజులో ఇంత అత్యధిక కేసులు నమోదవడం, అదీ భారత్‌లోనే చోటుచేసుకోవడం పరిస్థితి తీవ్రతను కళ్లకు కడుతోంది. అటు వరుసగా నాలుగో రోజు 3వేల మందికి పైనే కరోనాతో మృత్యువాతపడ్డారు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వావ్‌: క‌రోనా రిక‌వ‌రీలో భార‌త్‌కు గుడ్ న్యూస్‌

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>