MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikrambec9d6a7-4ef6-4066-a61b-0c328a0a8da2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/trivikrambec9d6a7-4ef6-4066-a61b-0c328a0a8da2-415x250-IndiaHerald.jpgసూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారిగా తెరకెక్కించిన అతడు సినిమా 2005 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాజర్, బ్రహ్మానందం, గిరిబాబు, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు చేశారు. ఇక దీని తర్వాత సరిగ్గా ఐదేళ్ల అనంతరం అనగా 2010లో మరొకసారి మహేష్ తో త్రివిక్రమ్ చేసిన సినిమా ఖలేజా. mahesh-trivikram;mahesh;anoushka;anushka;prakash raj;trisha krishnan;geetha;mani sharma;raj;srinivas;thaman s;trivikram srinivas;cinema;sangeetha;rajani kanth;festival;audience;blockbuster hit;fort;heroine;success;vemuri radhakrishna;khalejaఅతడు కాదు అంతకుమించి ..... రాసి పెట్టుకోండి ..... ??అతడు కాదు అంతకుమించి ..... రాసి పెట్టుకోండి ..... ??mahesh-trivikram;mahesh;anoushka;anushka;prakash raj;trisha krishnan;geetha;mani sharma;raj;srinivas;thaman s;trivikram srinivas;cinema;sangeetha;rajani kanth;festival;audience;blockbuster hit;fort;heroine;success;vemuri radhakrishna;khalejaSat, 01 May 2021 19:45:00 GMTసూపర్ స్టార్ మహేష్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ తొలిసారిగా తెరకెక్కించిన అతడు సినిమా 2005 లో ప్రేక్షకుల ముందుకు వచ్చి అతి పెద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. త్రిష హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి మణిశర్మ సంగీతం అందించారు. మంచి ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో నాజర్, బ్రహ్మానందం, గిరిబాబు, ప్రకాష్ రాజ్, కోట శ్రీనివాసరావు, షాయాజీ షిండే తదితరులు కీలక పాత్రలు చేశారు. ఇక దీని తర్వాత సరిగ్గా ఐదేళ్ల అనంతరం అనగా 2010లో మరొకసారి మహేష్ తో త్రివిక్రమ్ చేసిన సినిమా ఖలేజా.

అయితే ఈ మూవీ మాత్రం బాక్సాఫీస్ దగ్గర ఏ మాత్రం అంచనాలు అందుకోలేక చతికిల పడింది. అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో ప్రకాష్ రాజ్ విలన్ గా నటించారు. అయితే ఆ తర్వాత మరొకసారి మహేష్, త్రివిక్రమ్ ల కాంబో మూవీపై పలు వార్తలు ప్రచారం అయినప్పటికీ వాటిపై ఎటువంటి ప్రకటన రాలేదు. ఇక ఎట్టకేలకు 11 ఏళ్ల తర్వాత నేడు మహేష్, త్రివిక్రమ్ ల హ్యాట్రిక్ మూవీకి సంబంధించి అఫీషియల్ ప్రకటన రావడం జరిగింది. హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ పై సూర్యదేవర రాధాకృష్ణ నిర్మించనున్న ఈ సినిమాలో మహేష్ బాబు ఒక అత్యద్భుతమైన పాత్ర చేయనున్నారని సమాచారం.

పక్కా ఫ్యామిలీ కమర్షియల్ ఎంటర్ టైనర్ గా మహేష్ బాబు ఫ్యాన్స్ తో పాటు అన్ని వర్గాల ఆడియన్స్ ని ఆకట్టుకునే విధంగా ఈ మూవీ యొక్క కథ, కథనాలు సిద్ధం చేశారట త్రివిక్రమ్. మ్యూజికల్ సెన్సేషన్ తమన్ సంగీతం అందించనున్న ఈ సినిమా అతి త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుండగా దీనిని వచ్చే ఏడాది సమ్మర్లో విడుదల చేయనున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా గతంలో మహేష్, త్రివిక్రమ్ ల కాంబోలో వచ్చిన అతడు ని మించే విధంగా మరింత భారీ సక్సెస్ కొట్టడం ఖాయమని అంటున్నారు. మరి ఇదే గనుక నిజమైతే మహేష్ ఫ్యాన్స్ కి ఇది మంచి పండుగ న్యూస్ అని చెప్పక తప్పదు.....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

గులాబీ తోటలో ఈటెల ముళ్ళు ?

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>