SportsMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus76088e0e-f54e-4c63-bb83-6f44501cfcec-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/coronavirus76088e0e-f54e-4c63-bb83-6f44501cfcec-415x250-IndiaHerald.jpgఈతరం క్రికెట్ అభిమానులకి దేవుడి ఎవరంటే ధోని.. ధోని గ్రౌండ్ లోకి వచ్చాడంటే సిక్సులు మోత మోగాల్సిందే.. రిటైర్ అయినా కూడా ధోని మంచి అభిమానం ఉంది.. ఫాలోయింగ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు.. ఐపీఎల్ లో అయన ఆటను చూడడానికి కోట్లాదిమంది టీవీ లముందు కూర్చుకునిdhoni;ms dhoni;sachin;sachin tendulkar;deva;virat kohli;cricket;ravindra jadeja;india;korcha;west indies;television;world cup;icc t20;kollu ravindraధోని సాధించిన ఈ 7 రికార్డ్స్ ని అందుకోవడం ఎవరి తరం కాదు..!!ధోని సాధించిన ఈ 7 రికార్డ్స్ ని అందుకోవడం ఎవరి తరం కాదు..!!dhoni;ms dhoni;sachin;sachin tendulkar;deva;virat kohli;cricket;ravindra jadeja;india;korcha;west indies;television;world cup;icc t20;kollu ravindraSat, 01 May 2021 18:00:00 GMTఈతరం క్రికెట్ అభిమానులకి దేవుడి ఎవరంటే ధోని.. ధోని గ్రౌండ్ లోకి వచ్చాడంటే సిక్సులు మోత మోగాల్సిందే.. రిటైర్ అయినా కూడా ధోని మంచి అభిమానం ఉంది.. ఫాలోయింగ్ ఏమాత్రం చెక్కుచెదరలేదు.. ఐపీఎల్ లో అయన ఆటను చూడడానికి కోట్లాదిమంది టీవీ లముందు కూర్చుకుని చూస్తున్నారు.. క్రికెట్ లో సచిన్ టెండూల్కర్ తర్వాత ఆ రేంజ్ లో పేరు ప్రఖ్యాతలు సంపాదించినా ఆటగాల్లో ధోని ఒకరు.. మరి అలాంటి ఆటగాడైన ధోని ఎన్నో రికార్డులు సెట్ చేసుకున్నాడు. ఆ రికార్డులు ఇప్పట్లో టచ్ కూడా చేయలేరు ప్రస్తుతం ఉన్న ఆటగాళ్లు. ఆ రికార్డులు ఏవో ఇప్పుడు చూద్దాం..

కెప్టెన్ గా కూడా పలు రికార్డులను క్రియేట్ చేసిన ధోని కెప్టెన్ గా ఎక్కవుగా ఇంటర్నేషనల్ మ్యాచ్ లు ఆడిన ఆటగాడిగా రేకాదులకెక్కాడు. 332 ఇంటర్నేషనల్ మ్యాచులకు కెప్టెన్ గా వ్యవహరించాడు. అందులో 178 మ్యాచులు గెలిచాయి. ఆ తర్వాత కోహ్లీ 157 మ్యాచులతో తర్వాతి స్థానంలో ఉంది. మూడు ఫార్మట్స్ కి కలుపుకుని  మొత్తం 538 మ్యాచుల్లో 195 స్టంప్ అవుట్ చేశాడు ధోని. ఈ రికార్డు ను అందుకోవడం అంటే అంత ఈజీ కాదు. అలాగే తన కెరీర్ లో ధోని ఎక్కువగా 142 సార్లు నాటౌట్ గా నిలిచాడు.

అంతేకాకుండా వన్ డే ల్లో కేవలం 15 నెలల్లో ఐసీసీ నెంబర్ వన్ బ్యాట్స్ మెన్ గా ర్యాంక్ ను సొంతం చేసుకున్నాడు. ఇవే కాకుండా చిన్న చిన్న రికార్డులు కూడా ధోని పేరిట ఉన్నాయి.. 13 సార్లు టీం ఇండియా విజయాన్ని సిక్సర్ తో గెలిపించాడు. 2018 లో  వెస్టిండీస్ తో జరిగిన  వన్డే  మ్యాచ్ లో  రవీంద్ర జడేజా  బౌలింగ్ చేస్తున్నప్పుడు  కీమో పాల్  అనే  బ్యాట్స్ మ్యాన్ ని ధోని  కేవలం  0.08 సెకండ్స్ లో  స్టంప్ ఔట్  చేసి షాకిచ్చాడు. ఇదే క్రికెట్ లో అత్యంత ఫాస్టెస్ట్ స్టంప్ అవుట్.. ధోని నాయకత్వంలోనే 2007 t20 వరల్డ్ కప్, 2011 ODI కప్ గెలిచింది టీం ఇండియా ..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

చినబాబే వాళ్ళని కన్ఫ్యూజ్ చేస్తున్నారా?

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>