MoviesThanniru harisheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya820d8087-30a1-4bfe-832a-48076f64a14b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/anasuya820d8087-30a1-4bfe-832a-48076f64a14b-415x250-IndiaHerald.jpgఈ సినిమాలో అన‌సూయ పోషించిన రంగ‌మ్మ‌త్త పాత్ర ఎన‌లేని గుర్తింపును తెచ్చిపెట్టింది. రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో అన‌సూయ పూర్తిగా ఒదిగిపోయింది. ఈ సినిమా ద్వారా అన‌సూయ‌కు మంచిపేరు వ‌చ్చింది. అయితే ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన విశేషాల‌ను పంచుకుంది. రంగ‌స్థ‌లం షూటింగ్ స‌మ‌యంలో త‌న కోసం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా చెఫ్‌ను పిలిపించి వంట చేయించేవాడ‌ని అన‌సూయ చెప్పుకొచ్చింది.Anasuya;beauty;kumaar;anasuya bharadwaj;bhama;ram pothineni;sukumar;ram madhav;cinema;telugu;research and analysis wing;anasuya 1;santoshamనా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయనా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయAnasuya;beauty;kumaar;anasuya bharadwaj;bhama;ram pothineni;sukumar;ram madhav;cinema;telugu;research and analysis wing;anasuya 1;santoshamSat, 01 May 2021 16:23:00 GMTభామ కూడా ఒకరు. వెండితెర‌పైనా గ్లామ‌ర్ పాత్ర‌ల‌తో కుర్ర‌కారు మ‌న‌స్సుల‌ను అన‌సూయ దోచుకుంది. గ్లామ‌ర్ పాత్ర‌లే కాకుండా ప్రాధాన్య‌త ఉన్న ప్రాంత‌ల్లో న‌టిస్తూ పాపుల‌ర్ అయ్యారు. తాజాగా అన‌సూయ ప‌లు విష‌యాల‌ను గుర్తు చేసుకున్నారు. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చర‌ణ్‌, క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ కాంబినేష‌న్‌లో వ‌చ్చిన రంగ‌స్థ‌లం ఎంత‌టి ఘ‌న విజ‌యం సాధించిందో చెప్ప‌న‌వ‌స‌రం లేదు.

ఈ సినిమాలో అన‌సూయ పోషించిన రంగ‌మ్మ‌త్త పాత్ర ఎన‌లేని గుర్తింపును తెచ్చిపెట్టింది. రంగ‌మ్మ‌త్త పాత్ర‌లో అన‌సూయ పూర్తిగా ఒదిగిపోయింది. ఈ సినిమా ద్వారా అన‌సూయ‌కు మంచిపేరు వ‌చ్చింది. అయితే ఆ సినిమా షూటింగ్ స‌మ‌యంలో జ‌రిగిన విశేషాల‌ను పంచుకుంది. రంగ‌స్థ‌లం షూటింగ్ స‌మ‌యంలో త‌న కోసం రామ్ చ‌ర‌ణ్ ప్ర‌త్యేకంగా చెఫ్‌ను పిలిపించి వంట చేయించేవాడ‌ని అన‌సూయ చెప్పుకొచ్చింది. సినిమా షూటింగ్ జ‌రిగే రోజుల్లో సెట్‌లో భోజ‌న స‌మ‌యంలో ఎక్కువ చేప‌ల కూర ఉండేద‌ని, కానీ నాకు చేప‌లు తినే అల‌వాటు లేక‌పోవ‌టంతో తాను భోజ‌నం చేసేదానిని కాద‌ని, అయితే చెర్రీ గ‌మ‌నించి ప్ర‌త్యేకంగా త‌న‌కోసం చెఫ్‌ను పిలిపించాడ‌ని అన‌సూయ తెలిపింది.

ప‌న్నీర్‌ను పెద్ద ముక్క‌లుగా క‌ట్ చేసి కూర వండించేవాడ‌ని, అది అచ్చం చేప‌ల క‌ర్రీలాగానే ఉండేద‌ని తెలిపిన అన‌సూయ‌, అంత‌టి పెద్ద స్టార్ త‌న‌కోసం ఇలా చేయ‌డం త‌న‌కు సంతోషంగా అనిపించింద‌ని పేర్కొంది. అంతేకాక‌ ఈ సినిమా షూటింగ్ స‌మ‌యంలో ఎన్నో సంతోష‌క‌ర‌మైన ఘ‌ట‌న‌లు చోటుచేసుకున్నాయ‌ని అన‌సూయ పేర్కొంది. ప్ర‌స్తుతం ఈ హాట్ బ్యూటీ థాంక్యూ బ్ర‌ద‌ర్ సినిమాలో న‌టిస్తోంది. ఈ సినిమా మే7 నుంచి ప్ర‌ముఖ ఓటీటీ సంస్థ స్ట్రీమింగ్ కానుంది. అంతేకాక పుష్ప‌లోనూ అన‌సూయ న‌టిస్తుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్

25 ఏళ్ల చరిత్రలో నాపై ఎన్నడు ఇలా జరగలేదు..!!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Thanniru harish]]>