PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/interesting-tweet-from-minister-itala-6c3d5d6f-a0f8-4f79-b8df-30795ab6b192-415x250-IndiaHerald.jpgతెలంగాణ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మీడియా టార్గెట్ చేసిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో ఉన్న చాలామంది నాయకులు కాస్త భయపడుతున్నట్లు గా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా సీఎం కేసీఆర్ విషయంలో కొంతమంది దూకుడుగా ముందుకు వెళ్లారు. టిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వాళ్ల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించినట్టుగా తెలిసిందే. అయితే ఇప్పుడు మాత్రం ఈటెల రాజేందర్eetala rajendar,bjp,ts;kcr;bharatiya janata party;eatala rajendar;telangana;media;minister;letter;etela rajender;dookudu;partyఈటెల రాజేందర్ చూపు బిజెపి వైపు...?ఈటెల రాజేందర్ చూపు బిజెపి వైపు...?eetala rajendar,bjp,ts;kcr;bharatiya janata party;eatala rajendar;telangana;media;minister;letter;etela rajender;dookudu;partySat, 01 May 2021 18:00:00 GMTతెలంగాణ మాజీ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను మీడియా టార్గెట్ చేసిన నేపథ్యంలో ఎప్పుడు ఏం జరుగుతుంది ఏంటనే ఆసక్తి అందరిలో పెరిగిపోయింది. ప్రస్తుతం టిఆర్ఎస్  పార్టీలో ఉన్న చాలామంది నాయకులు కాస్త భయపడుతున్నట్లు గా ప్రచారం జరుగుతుంది. ఇప్పటివరకు కూడా సీఎం కేసీఆర్ విషయంలో కొంతమంది దూకుడుగా ముందుకు వెళ్లారు. టిఆర్ఎస్ పార్టీలో ఉండి కూడా ఆయనను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరించారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ వాళ్ల విషయంలో చూసి చూడనట్టుగా వ్యవహరించినట్టుగా తెలిసిందే.

అయితే ఇప్పుడు మాత్రం ఈటెల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ చాలా సీరియస్గా ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి ఈటెల రాజేందర్ గత కొన్ని రోజులుగా సీఎం కేసీఆర్ ను ఇబ్బంది పెట్టే విధంగా వ్యవహరిస్తున్నారనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. దీనితోనే ఈటెల రాజేందర్ విషయంలో సీఎం కేసీఆర్ స్పీడ్ గా ఉన్నారని ఆయన మీద  కొంతమంది ఫిర్యాదులు కూడా చేశారని ఈ నేపథ్యంలోనే చర్యలకు రంగం సిద్ధం చేశారని మీడియాలో కథనాలు వచ్చాయి అని అంటున్నారు.

ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఈటెల రాజేందర్ టిఆర్ఎస్  పార్టీ నుంచి బయటకు వెళితే పరిణామాలు కాస్త వేగంగా మారే అవకాశాలు ఉంటాయి. అది భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా మారే అవకాశాలు కూడా ఉండవచ్చు అని అంటున్నారు. వాస్తవానికి రాజకీయ నాయకులలో అవినీతి చేసేవాళ్లను సంఖ్య ఎక్కువగానే ఉంటుంది దానికి ఈటెల రాజేందర్ మినహాయింపు కాదు. దీంతో ఆయన విషయంలో ప్రజల్లో కూడా పెద్ద వ్యతిరేకత వచ్చే అవకాశం ఉండకపోవచ్చు. దీనిని భారతీయ జనతా పార్టీ తనకు అనుకూలంగా మార్చుకునే అవకాశాలు కూడా ఎక్కువగానే ఉన్నాయి. కాబట్టి ఆయన భారతీయ జనతా పార్టీ లోకి వెళ్తా లేకపోతే సైలెంట్ గా ఉంటారు అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల చూపు బిజెపి వైపు...?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>