MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam6d366eaa-b479-49a0-9bcb-288c18879bb8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/radhe-shyam6d366eaa-b479-49a0-9bcb-288c18879bb8-415x250-IndiaHerald.jpgపాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తన రేంజ్ రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్తున్నాడు. వరసగా భారీ బడ్జెట్ సినిమాలని ఒప్పుకుంటు ప్రభాస్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరో గా మారాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకి రాధ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ లాగా భావించే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజ హెడ్గే నటిస్తుంది. డియర్ కామ్రడ్ సినిమాకి సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ రాధే శ్యామ్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే radhe shyam;prabhas;geetha;krishna;shyam;mumbai;india;cinema;sangeetha;hero;posters;lie;uv creations;wantedరాధే శ్యామ్ కి ఓవర్సీస్ ఆఫర్.. అంత కలెక్ట్ చేస్తుందా?రాధే శ్యామ్ కి ఓవర్సీస్ ఆఫర్.. అంత కలెక్ట్ చేస్తుందా?radhe shyam;prabhas;geetha;krishna;shyam;mumbai;india;cinema;sangeetha;hero;posters;lie;uv creations;wantedSat, 01 May 2021 15:00:00 GMTపాన్ ఇండియా స్టార్ గా ప్రభాస్ తన రేంజ్ రోజురోజుకీ పెంచుకుంటూ వెళ్తున్నాడు. వరసగా భారీ బడ్జెట్ సినిమాలని ఒప్పుకుంటు ప్రభాస్ ఇండియాలో మోస్ట్ వాంటెడ్ హీరో గా మారాడు. ఇక ప్రభాస్ నటిస్తున్న రాధే శ్యామ్ సినిమాకి  రాధ కృష్ణ  దర్శకత్వం వహిస్తున్నారు. ప్రభాస్ సొంత బ్యానర్ లాగా భావించే యూవీ క్రియేషన్స్ ఈ సినిమాని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో ప్రభాస్ కి జోడిగా పూజ హెడ్గే నటిస్తుంది. డియర్ కామ్రడ్ సినిమాకి సంగీతం అందించిన జస్టిన్ ప్రభాకరన్ రాధే శ్యామ్ సినిమాకి సంగీతం అందిస్తున్నారు. ఇక ఇప్పటికే విడుదలైన ఈ సినిమా మోషన్ పోస్టర్ కి  విపరీతమైన రెస్పాన్స్ వచ్చింది.

అయితే ఈ సినిమా మీద అభిమానులు నిరాశలో ఉన్నారని టాక్. ఈ సినిమా నిర్మాతలు   రాధే శ్యామ్ గురించి సరైన అప్డేట్స్ ఇవ్వకుండా సినిమా మీద ఆసక్తిని కోల్పోయేలా చేస్తున్నారు అని టాక్. ఇక ఈ సినిమా జులై 30 న విడుదల కాబోతుంది అని మూవీ టీం ప్రకటించింది. కానీ ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే ఈ సినిమా ఇంకా ఆలస్యం అయ్యేలాగా కనిపిస్తుంది.అయితే ఈ సినిమాకి ఇప్పుడు ఓవర్సీస్ డిస్ట్రిబ్యూటర్ నుంచి ఒక భారీ డీల్ వచ్చింది అంట. అదేంటి అంటే ఈ సినిమా హక్కుల్ని 3.5 మిలియన్ డాలర్స్ కి ఆ డిస్ట్రిబ్యూటర్స్ కొనడానికి సిద్ధంగా ఉన్నారని టాక్. అయితే ఈ విషయం మీద ఇంకా ఆఫీషల్ గా ఏ వార్త రాలేదు. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత మొత్తం లో ఈ సినిమా కలెక్ట్ చేస్తుందా అని అందరి ప్రశ్న.

సినిమా ప్రస్తుతం ముంబై లో పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో ఉంది. అయితే ముంబై లో పెరుగుతున్న కరోన దాడికి అక్కడ పనులు ఇంకా లేట్ అయ్యేలా కనిపిస్తున్నాయి. దానితో ఈ సినిమాని కూడా ఇంకా పోస్ట్ పోన్ చేస్తారేమో అని అభిమానులు భయపడుతున్నారు.ఈ సినిమా ఆలస్యం అయ్యే కొద్దీ సినిమా మీద అంచనాలు తగ్గుతున్నాయి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నా శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారుగా..సంతోషం..!!

OTT లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఫ్లాప్ సినిమాలు..!!

బ్రేకింగ్: మంత్రి పదవి నుండి ఈటల బదిలీ..!!

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>