MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/april-month-is-not-good-for-tollywood-0e6bb316-d3a2-4987-ba0d-68b6dbefa498-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/april-month-is-not-good-for-tollywood-0e6bb316-d3a2-4987-ba0d-68b6dbefa498-415x250-IndiaHerald.jpgమంచి సీజన్ కాస్తా ముంచే సీజన్ అయిపోయింది. నిజానికి కాసులు కురిసే సీజన్. కలెక్షన్ల సునామీ సృష్టించే సీజన్ కూడా ఇదే. కానీ టాలీవుడ్ కి శాపంగా మారింది. అందుకే ఏకంగా ఫూల్స్ ని చేసి మరీ ఏప్రిల్ నెల వెల వెల బోయింది. april;pawan;nagarjuna akkineni;anjali;chinna;dr rajasekhar;kalyan;pawan kalyan;raja;tollywood;cinema;industry;blockbuster hit;cheque;tsunami;research and analysis wing;pokiri;sultan;jalsaటోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?april;pawan;nagarjuna akkineni;anjali;chinna;dr rajasekhar;kalyan;pawan kalyan;raja;tollywood;cinema;industry;blockbuster hit;cheque;tsunami;research and analysis wing;pokiri;sultan;jalsaSat, 01 May 2021 19:00:00 GMTమంచి సీజన్ కాస్తా ముంచే సీజన్ అయిపోయింది. నిజానికి కాసులు కురిసే సీజన్. కలెక్షన్ల సునామీ సృష్టించే సీజన్ కూడా ఇదే. కానీ టాలీవుడ్ కి శాపంగా మారింది. అందుకే ఏకంగా ఫూల్స్ ని చేసి మరీ ఏప్రిల్ నెల వెల వెల బోయింది.

ఏప్రిల్ నెలలో గతంలో పోకిరి లాంటి బ్లాక్ బస్టర్ మూవీస్ వచ్చాయి. పవన్ కి అయితే జల్సా లాంటి సూపర్ హిట్ మూవీ ఉంది. మిగిలిన హీరోలకు కూడా ఏప్రిల్ మంత్ బాగా కలసి వచ్చింది. కానీ 2021 ఏప్రిల్ మాత్రం ఎవరి ఆశలు నెరవేర్చకుండా వెళ్ళిపోయింది. ఏప్రిల్ లోవచ్చిన సినిమాలు  మొత్తంగా 14 ఉన్నాయి. ఇందులో చిన్నా చితకా మూవీస్ ని పక్కన పెట్టినా అంచనాలు ఉన్న మూవీస్ గా నాగార్జున వైల్డ్ డాగ్, సుల్తాన్ వంటివి రిలీజ్ అయి కూడా బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టేసాయి.

అదే విధంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలుస్తుంది అని అంతా అనుకున్నా కూడా వకీల్ సాబ్ కి కరోనా సెకండ్ వేవ్ అడ్డుపడిపోయింది. లేకపోతే ఈ మూవీ ఇండస్ట్రీ హిట్ అయ్యేదే అన్నది అందరి ఆలోచన. కానీ ఫస్ట్ వీక్ బాగా నడిచింది అనుకోగానే ఏప్రిల్ 15 నుంచి కరోనా సెకండ్ వేవ్ ప్రభంజనంగా దూసుకువచ్చింది.

మొత్తంగా చూస్తే ఈ మూవీ వసూళ్ళు ఎన్ని వచ్చాయో తెలియదు కానీ అనుకున్న రేంజికి మాత్రం చేరుకోలేకపోయింది అన్న మాట అయితే టాలీవుడ్ లో ఉంది. ఇక మొత్తానికి చూసుకుంటే  టెంప్ట్ రాజా, చెక్ మేట్, 99 సాంగ్స్, చిట్టిబాబు, ఇట్లు అంజలి వంటి సినిమాలతో పాటు రాజశేఖర్ రాం గోపాల్ వర్మల కాంబోలో వచ్చిన దయ్యం సినిమా కూడా సోదిలోకి లేకుండా పోయాయి. ఎన్ని సినిమాలు రిలీజ్ అయినా ఒక్క వకీల్ సాబ్ మాత్రమే గుర్తుండిపోయేదిగా ఏప్రిల్ లో ఉంది. మొత్తానికి సమ్మర్ సీజన్ కి గేట్ వే లాంటి ఏప్రిల్ నెలలో వచ్చిన సినిమాలు ఏవీ బాక్సాఫీస్ వద్ద  సరిగ్గా  ఆడలేదు అనే చెప్పాలి.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 మందికి కరోనా అంటించి పొట్టనబెట్టుకున్న సిగిరెట్...

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>