PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusb2fd007a-17d4-460d-a413-a3f3d597c4d8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusb2fd007a-17d4-460d-a413-a3f3d597c4d8-415x250-IndiaHerald.jpgకరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ ప్రమాదంగా మారుతోంది. ఈ రోజుతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. ఈ సంఖ్యను బట్టే ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్ధమవుతుంది. కాబట్టి మనము ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీతో పాటు మీ కుటుంబం కూడా కరోనా బారిన పడవచ్చు. CORONAVIRUS;mandula;whatsapp;doctorజర భద్రం : కరోనా రాకుండా మందులు వాడుతున్నారా ?జర భద్రం : కరోనా రాకుండా మందులు వాడుతున్నారా ?CORONAVIRUS;mandula;whatsapp;doctorSat, 01 May 2021 12:00:00 GMTకరోనా సెకండ్ వేవ్ రోజు రోజుకీ ప్రమాదంగా మారుతోంది. ఈ రోజుతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య నాలుగు లక్షలకు చేరింది. ఈ సంఖ్యను బట్టే ప్రస్తుత పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మనకు అర్ధమవుతుంది. కాబట్టి మనము ఇప్పటి నుండి చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. ఏ మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరించిన మీతో పాటు మీ కుటుంబం కూడా కరోనా బారిన పడవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరూ కరోనా యందు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. అవసరమైతే తప్ప బయటకు వెళ్లకుండా ఉండండి. ఇప్పటికే దేశమంతా వ్యాక్సినేషన్ కార్యక్రమం జరుగుతూ ఉంది. ఇదంతా ఇలా ఉంటే కొంతమంది ప్రజలు మాత్రం అతి జాగ్రత్తలు పోయి ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. 

ఇటీవలే ఒక ఉపాధ్యాయుడు కరోనా రాకూండా ఉండేందుకు చేసిన ఒక చర్య వలన ప్రాంలను సైతం పోగొట్టుకున్న సంఘటన సంచలనంగా మారిన విషయం మనకు తెలిసిందే. ఈ సంఘటన ద్వారా అమాయక ప్రజలు అత్యంత జర్గతగా ఉండాలి. ఎవరో వాట్సాప్ లలో ఫార్వర్డ్ చేసే అసత్య ప్రచారాలను నమ్మకుండా ఉండాలి. ఒకవేళ ఇలాంటి తప్పుడు ప్రచారాలు మీ దృష్టికి వచ్చినప్పుడు..డాక్టర్ ని సంప్రదించి వారి సలహా తీసుకున్న తరువాతనే అలాంటి ప్రయోగం చేయాలి అని చెబుతున్నారు. ఇది ఒక సమస్య అయితే...మరి కొంతమంది కరోనా రాకుండా ఉండేందుకు....ముందుగానే రక రకాల మందులను వాడుతున్నారు. దీని వలన కరోనా రావడం విషయం పక్కన పెడితే...మరిన్ని ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశముంది అని డాక్టర్స్ హెచ్చరిస్తున్నారు.

కేవలం కరోనా రాకుండా జాగ్రత్త పడాలంటే మాస్కును, శానిటైజర్ ను ఉపయోగించడం మరియు భౌతిక దూరం పాటించడమే ప్రస్తుతానికి ఉన్న చికిత్స. కరోనా వచ్చిన తరువాత డాక్టర్ చెప్పిన ప్రకారం చికిత్సను తీసుకోవాలి. ఎవరికి వారు సొంతంగా యూటువంటి వైద్యాన్ని తీసుకోవడం మంచికాదని హెచ్చరిస్తున్నారు. ఉదాహరణకు మీరు తీసుకునే జింకోవిట్, అజిత్రోమైసిన్ వంటి పలు మెడిసిన్ వాడడం వలన మీ శరీరంలోని కిడ్నీలు చెడిపోయే ప్రమాదముందని డాక్టర్స్ సలహాలు ఇస్తున్నారు.  కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో సొంత వైద్యలు పేరిట ప్రాణాలతో చెలగాటం ఆడకండి.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివాహిత తో అక్రమ సంబంధం.. బయటపడ్డ ప్రియదర్శిి సరికొత్త అవతారం..!!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>