PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusbd9374b3-391b-471b-a40a-99f6d3e35135-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirusbd9374b3-391b-471b-a40a-99f6d3e35135-415x250-IndiaHerald.jpgభారత్‌లో ఈరోజు 4,01,993 పాజిటివ్ కేసులు వచ్చాయి. మొత్తం కేసుల సంఖ్య 1,91,64,969కి చేరింది. కొత్తగా 3,523 మంది చనిపోయారు. మొత్తం మరణాల సంఖ్య 2,11,853కి చేరింది. దేశంలో మరణాల రేటు 1.1 శాతంగా ఉంది. తాజాగా 2,99,988 మంది కరోనా నుంచి కోలుకున్నారు. మొత్తం రికవరీల సంఖ్య 1,56,84,406కి చేరింది. రికవరీ రేటు 81.8 శాతంగా ఉంది. ప్రస్తుతం భారత్‌లో 32,68,710 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా శుక్రవారం 19,45,299 మందికి కరోనా పరీక్షలు చేశారు. భారత్‌లో ఇప్పటివరకు 28 కోట్ల 83లక్షల 37వేల 385 టెస్ట్‌లు చేశారు. నcoronavirus;poorna;goa;delhi;maharashtra - mumbai;karnataka 1;cabinet;uttar pradesh;maharashtra;press;cheque;central government;juneలాక్ డౌన్ వుంటుందా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..లాక్ డౌన్ వుంటుందా? క్లారిటీ ఇచ్చిన కేంద్రం..coronavirus;poorna;goa;delhi;maharashtra - mumbai;karnataka 1;cabinet;uttar pradesh;maharashtra;press;cheque;central government;juneSat, 01 May 2021 18:00:00 GMT

ఇప్పటికే మహారాష్ట్ర, కర్నాటక, గోవా, ఢిల్లీ, యూపీ రాష్ట్రాల్లో లాక్‌డౌన్ విధించారు. మిగత రాష్ట్రాల్లోనూ కఠిన ఆంక్షలు అమలవుతున్నాయి. మే, జూన్ నెలలో దేశ ప్రజలందరికీ ఉచిత రేషన్ ఇవ్వనున్నట్లు కేంద్రం ప్రకటించింది. 80 కోట్ల మంది పేదలకు బియ్యం, గోధుమలను పంపిణీ చేస్తామని తెలిపింది. దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించబోతున్నారని..అందుకే ఉచిత రేషన్‌పై కేంద్రం ప్రకటన చేసిందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి.రేపే ఐదు రాష్ట్రాల ఎన్నికల ఫలితాలు వస్తాయి. సాయంత్రం నాటికి పూర్తి ఫలితాలు వెల్లడవుతాయి. అనంతరం కేంద్రం కేబినెట్ సమావేశమై లాక్‌డౌన్‌పై ప్రకటన చేస్తుందని కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతోంది.

అయితే మళ్ళీ ఎలాంటి లాక్ డౌన్ లేదని ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఫ్యాక్ట్ చెక్ స్పందించింది. కేంద్రం ఆ దిశగా ఆలోచన చేయడం లేదని స్పష్టం చేసింది. ఇలాంటి పుకార్లను ఎవరూ నమ్మవద్దని తెలిపింది. ఏదైనా నిర్ణయం తీసుకుంటే కేంద్రమే అధికారికంగా ప్రకటిస్తుందని వెల్లడించింది.కేంద్ర ప్రభుత్వ పథకాలు, ప్రభుత్వ కార్యక్రమాలు, నిర్ణయాలు, ప్రభుత్వ రంగ సంస్థలకు సంబంధించిన అంశాలపై తప్పుడు ప్రచారం జరుగుతుంటే వాటిపై PIB ఫ్యాక్ట్ చెక్ స్పష్టత ఇస్తుందన్న విషయం తెలిసిందే.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల చూపు బిజెపి వైపు...?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>