BeautyPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-6bf8c69f-c02b-49d2-aae3-fe56b33153fc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/beauty/sagittarius_sagittarius/beauty-6bf8c69f-c02b-49d2-aae3-fe56b33153fc-415x250-IndiaHerald.jpgబొప్పాయి, తేనె కలిపి ఫేస్ ప్యాక్‌లా తయారు చేసి అప్లయ్ చేస్తే చర్మంపై ఉన్న మృతకణాలను తొలగించి జిడ్డుని తగ్గించి చర్మాన్ని అందంగా మారుస్తుందట.చర్మ గ్రంథుల నుంచి విడుదలయ్యే నూనెను తగ్గించే గుణం శనగపిండి, పాలు, తేనెకు ఉన్నాయట.ఐస్‌ క్యూబ్స్ తో ముఖాన్ని రబ్‌ చేస్తే బెస్ట్ రిజల్ట్ వస్తుందట. ముఖంపై జిడ్డును పూర్తిగా తొలగించే ఆయిట్ బ్లోటింగ్ షీట్ ను నిత్యం మీ వెంట తీసుకెళ్తుండాలి.ఆయిల్ స్కిన్ ఉన్నవారు మాయిశ్చరైజింగ్ క్లెన్సర్‌ ఉపయోగిస్తే అది చర్మంపై పేరుకుపోయే జిడ్డును తొలగిస్తుంది. రోజ్ వాటర్‌లో యాంటీఆకBeauty;nithya new;tara;oil;makeup;kamala harrisజిడ్డు సమస్య తగ్గడానికి ఇలా చెయ్యండి..జిడ్డు సమస్య తగ్గడానికి ఇలా చెయ్యండి..Beauty;nithya new;tara;oil;makeup;kamala harrisSat, 01 May 2021 01:00:00 GMTకమలా పండు తొక్కతో ఫేస్ ప్యాక్‌ వేసుకుంటే ముఖంపై జిడ్డు తగ్గుతుంది.


జిడ్డు చర్మం ఉండే వారు ఎక్కువగా మేకప్ వేసుకుంటే మొటిమలు పగిలి చర్మం అంతా పాడైపోతుంది. కాబట్టి తక్కువ మేకప్ వేసుకోవడం మంచిది.చర్మంపై అదనపు జిడ్డు పోవాలంటే దూదె పింజెని ఫ్రెష్ లెమన్ జ్యూస్‌లో ముంచి ముఖానికి అప్లయ్ చేయాలి. ముఖం కడుగుకునేటప్పుడు చల్లని, వేడి నీటికి బదులుగా గోరు వెచ్చని నీరు ఉపయోగిస్తే ముఖంపై జిడ్డుని, మురికిని అద్భుతంగా తొలగిస్తుంది. కొంతమంది జిడ్డును తొలగించేందుకు రోజుకి నాలుగైదు సార్లు ఫేష్ వాష్ ఉపయోగించి ముఖం కడుగుతారు. కానీ రోజుకు ఒకట్రెండు సార్లు తప్పకుండా చెయ్యాలి. అప్పుడే రిజల్ట్ ఉంటుందట.ఇక కొన్ని సబ్బుల్లో ఈ సోడియం క్లోరైడ్ పర్సంటేజ్ ఎక్కువగా ఉంటుంది. వాస్తవానికి.. జిడ్డు చర్మం ఉండేవారికి ఈ సోడియం క్లోరైడ్ కలిసిన సబ్బుల వల్ల చర్మ సమస్యలు ఎక్కువవుతాయి. ముఖంపై మొటిమలు వంటివి వచ్చి చికాకు పెడతాయి. ఇటువంటి సబ్బుల వల్ల మీ జిడ్డు తొలగిపోదు సరికదా చర్మం మరింత  పాడవుతుంది. కాబట్టి మంచి సబ్బులని వాడటం చాలా మంచిది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అక్కడ బీజేపీకి అంత సీన్ లేదా? గులాబీ పార్టీకి కలిసొచ్చినట్లేనా?

బిగ్ బ్రేకింగ్‌: ఈటెల రాజీనామా.. బిగ్ బాంబ్ పేలింది ?

బిగ్ బ్రేకింగ్: ఈటెల రాజేందర్‌కి బీజేపీ జాతీయ అధ్యక్షుడు ఫోన్ ?

'లో' మాట: ఈటల ఊస్టింగ్ వెనుక పల్లా రాజేశ్వర రెడ్డి ?

ఈటెల, హరీష్, రేవంత్ ల కొత్త తెలంగాణ పార్టీ ?

అపజయమే ఎరుగని మోడీ మాస్టార్ అలా .... ?

లోకేషూ.. పరీక్ష రాయాల్సిన టైమ్ వచ్చింది... ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>