Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-2fc4755b-271d-4a74-8d55-b23a976fcf67-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/movie-2fc4755b-271d-4a74-8d55-b23a976fcf67-415x250-IndiaHerald.jpgసాధారణంగా తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతో మంది హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం ఊహించని క్రేజ్ విధంగా సంపాదించుకుంటారు. అయితే ఒక్క సినిమాతో స్టార్ హీరోయిన్ క్రేజ్ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇక్కడ ఒక అమ్మడికి ఇది సాధ్యమైంది. ఆర్ఎక్స్100 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందాలతో అందరిని పగటి కలల్లోకి నెట్టేసింది.. తన కోర చూపుల తో అందరి మనసులను కొల్లగొట్టింది. తన పాత్రకు ప్రాణం పోసి అందరిని నటనతో మెప్పించింది..Movie;venkatesh;payal rajput;raj;cinema;venky mama;girl;heroine;rx100పాయల్ పాప మరోసారి అలాంటి పాత్రలో.. కానీ.?పాయల్ పాప మరోసారి అలాంటి పాత్రలో.. కానీ.?Movie;venkatesh;payal rajput;raj;cinema;venky mama;girl;heroine;rx100Sat, 01 May 2021 09:30:00 GMTహీరోయిన్ క్రేజ్ సంపాదించుకోవడం అంటే మామూలు విషయం కాదు. కానీ ఇక్కడ ఒక అమ్మడికి ఇది సాధ్యమైంది. ఆర్ఎక్స్100 అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ మొదటి సినిమాతోనే తన అందాలతో అందరిని పగటి కలల్లోకి నెట్టేసింది.. తన కోర చూపుల తో అందరి మనసులను కొల్లగొట్టింది. తన పాత్రకు ప్రాణం పోసి అందరిని నటనతో మెప్పించింది..  ఆ తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ దూసుకుపోతుంది.



 ఇంతకీ ఆ హీరోయిన్ ఎవరు అనుకుంటున్నారా..  అమ్మాయి అంటే ఇలా అస్సలు ఉండకూడదు అంటూ తెలుగు ప్రేక్షకులందరూ భావించే విధంగా తన ఆ పాత్రలో ఒదిగిపోయి నటించి విమర్శకుల ప్రశంసలు సైతం అందుకున్న పాయల్ రాజ్ పుత్.  ఆర్ఎక్స్ 100 సినిమా తర్వాత ఈ అమ్మడు వరుస అవకాశాలు అందుకుంటోంది. కానీ ఊహించనంత నిలదొక్కుకోలేక పోతుంది. ఇక గత ఏడాది వెంకీ మామ సినిమాలో నటించి మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది పాయల్ రాజ్ పుత్.



 అయితే ఇక తన మొదటి సినిమాలోనే కాస్త విలనిజం ఛాయలు ఉన్న ఒక అమ్మాయి పాత్రలో నటించి మెప్పించిన పాయల్ పాప మరోసారి ఇలాంటి పాత్రల్లో నటించేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది అయితే ఈసారి వెండితెరపై కాకుండా ఓటిటి వేదికగా నటించాలని భావిస్తుందట పాయల్ పాప. ఆహా ఓటీటీ నిర్మిస్తున్న త్రీ రోజెస్ వెబ్ సిరీస్ లో మళ్లీ ఆర్ఎక్స్ 100 సినిమా తరహాలోనే విలనిజం ఛాయలున్న పాత్ర చేసేందుకు రాజ్ పుత్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>పాయల్ రాజ్ పుత్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. మరి ఈ వెబ్ సిరీస్ ఈ అమ్మడికి ఎంతవరకు కలిసి వస్తుంది అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిపోయింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త‌ల్లికి జ‌రిగిన ఘోర‌మే కుమార్తెకు.. !

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>