PoliticsChagantieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaf2cda742-ddbf-4a18-b8ee-fc35592e9044-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronaf2cda742-ddbf-4a18-b8ee-fc35592e9044-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక సుమారు ఆరుగురు కరోనా రోగులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. అయితే ఇప్పుడు ఆక్సిజన్ అలాగే కరోనాకు సంబంధించిన మెడిసిన్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ కొరతను క్యాష్ చేసుకుంటూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దందా సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ అందక చనిపోయినట్లు సమాచారం. కర్నూలులోని కేఎస్ కేర్ ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమకు ఆక్సిజన్ అందడం లేదcorona virus;andhra pradesh;kurnool;police;oxygenఏపీలో దారుణం : ఆక్సిజన్ అందక ఆరుగురు మృతి?ఏపీలో దారుణం : ఆక్సిజన్ అందక ఆరుగురు మృతి?corona virus;andhra pradesh;kurnool;police;oxygenSat, 01 May 2021 17:10:18 GMTఆంధ్రప్రదేశ్ లోని కర్నూలులో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఒక ఆస్పత్రిలో ఆక్సిజన్ అందక సుమారు ఆరుగురు కరోనా రోగులు మృతి చెందినట్లు సమాచారం అందుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా కరోనా కోరలు చాస్తోంది. అయితే ఇప్పుడు ఆక్సిజన్ అలాగే కరోనాకు సంబంధించిన మెడిసిన్స్ కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ కొరతను క్యాష్ చేసుకుంటూ కొన్ని ప్రైవేటు ఆసుపత్రులు దందా సాగిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఆక్సిజన్ అందక చనిపోయినట్లు సమాచారం.

 కర్నూలులోని కేఎస్ కేర్ ఆసుపత్రిలో ఈ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. తమకు ఆక్సిజన్ అందడం లేదని కరోనా రోగులు ఎంత మొత్తుకున్నా ఆసుపత్రి సిబ్బంది ఏమాత్రం పట్టించుకోలేదని చనిపోయిన వారి బంధువులు ఆరోపిస్తున్నారు. నిజానికి ఈ చికిత్స అందించేందుకు ఆసుపత్రికి, వైద్యులకి ఎలాంటి అనుమతులు లేవని అయినా సరే కాసుల కక్కుర్తితో వాళ్ళు చికిత్సనందిస్తున్నారు అని తేలింది..

హాస్పిటల్ లో ఆరుగురు చనిపోయారు అన్న విషయం పోలీసులకు తెలియడంతో పోలీసులు హుటాహుటిన ఆసుపత్రికి చేరుకున్నారు. పోలీసులను చూసిన సిబ్బంది, వైద్యులు అక్కడి నుంచి జారుకున్నారు. దీంతో ఆస్పత్రి ఎండిని పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. అయితే మొదట కేవలం ఐసోలేషన్ లో ఉన్న వారికి మాత్రమే చికిత్స అందిస్తున్నామని ఆయన పేర్కొన్నా తర్వాత అసలు విషయం వెలుగులోకి వచ్చింది. కరోనా రోగులకు చికిత్స అందించడానికి గాను ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేకపోయినా వాళ్ళు చికిత్స అందించి రోగుల ప్రాణాలు తీశారు అని తేలింది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>