PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-e09eb0cd-6a5a-4870-9231-7232f0611865-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/sharmila-e09eb0cd-6a5a-4870-9231-7232f0611865-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కాంగ్రెస్ పార్టీని షర్మిల పూర్తిగా ఇబ్బందిపెట్టే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా తక్కువ అంచనా వేస్తూ ముందుకు వెళుతుంది. షర్మిల కు సంబంధించి కొన్ని కొన్ని అంశాలు ఈ మధ్య కాలం లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆమె నిరుద్యోగులకు సంబంధించి దీక్షలు చేసే విషయంలో దూకుడుగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా ఆమె వైపు చూస్తున్నారు. నిరుద్యోగులు తెలంగాణలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో షర్మిల వాళ్ళ తరపున పోరాడితే సీఎం కేసీఆర్ పోరాsharmila,congress,ts;kcr;bharatiya janata party;congress;dookudu;partyషర్మిల వైపు నడుస్తున్న కాంగ్రెస్ నేతలు...?షర్మిల వైపు నడుస్తున్న కాంగ్రెస్ నేతలు...?sharmila,congress,ts;kcr;bharatiya janata party;congress;dookudu;partySat, 01 May 2021 11:17:45 GMTతెలంగాణలో కాంగ్రెస్ పార్టీని షర్మిల పూర్తిగా ఇబ్బందిపెట్టే అవకాశం ఉండవచ్చు అనే ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. షర్మిల విషయంలో కాంగ్రెస్ పార్టీ చాలా వరకు కూడా తక్కువ అంచనా వేస్తూ ముందుకు వెళుతుంది. షర్మిల కు సంబంధించి కొన్ని కొన్ని అంశాలు ఈ మధ్య కాలం లో హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఆమె నిరుద్యోగులకు సంబంధించి దీక్షలు చేసే విషయంలో దూకుడుగా ఉన్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు కూడా ఆమె వైపు చూస్తున్నారు. నిరుద్యోగులు తెలంగాణలో ఎక్కువగా ఉన్న నేపథ్యంలో షర్మిల వాళ్ళ తరపున పోరాడితే సీఎం కేసీఆర్ పోరాటాలకు దిగివచ్చి ఉద్యోగాలు ఇస్తే మాత్రం ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది.

అది వ్యక్తిగతంగా షర్మిలకు మైలేజ్ తీసుకువచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఇక సీఎం కేసీఆర్ పై పోరాటం చేయాలని భావించిన చాలా మంది కాంగ్రెస్ పార్టీ నేతలు కొన్ని కొన్ని పరిమితుల కారణంగా వెనక్కి తగ్గుతున్నారు. షర్మిల... కేసీఆర్ విషయంలో దూకుడుగా ముందుకు వెళ్తున్న నేపథ్యంలో ఆమె వెంట నడిచే అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి. అయితే కాంగ్రెస్ పార్టీ కొందరికి అవకాశాన్ని కల్పించిన సరే వాళ్ళు వాడుకోకుండా కాంగ్రెస్ పార్టీని ఇబ్బంది పెడుతున్నారు అనే భావనలో కార్యకర్తలు ఉన్నారు.

అయితే కొంతమంది నాయకులు మాత్రం ఇప్పుడు సీఎం కేసీఆర్ ను ఎలా అయినాసరే గద్దె దించాలనే లక్ష్యంతో ముందుకు వెళుతూ బిజెపిలోకి కూడా వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇతర పార్టీలన్నీ కూడా బలహీనంగా ఉండటం బిజెపి బలంగా ఉండడంతో ఆ పార్టీలోకి వెళ్ళే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే షర్మిల మాత్రం పోరాటం గట్టిగా చేయడం ఆర్థికంగా బలంగా ఉన్న నేత కూడా కావడంతో కాంగ్రెస్ పార్టీ నేతలు ఆమె వైపు చూడటానికి ఆసక్తి చూపిస్తున్నారని తెలుస్తుంది. మరి ఏం జరుగుతుందనేది త్వరలోనే స్పష్టత రానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క రాష్ట్రంలో 17 లక్షల మందికి కరోనా..!!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>