MoviesGVK Writingseditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips14151ef8-2020-4405-baa0-a7d08114633e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/tollywood-gossips14151ef8-2020-4405-baa0-a7d08114633e-415x250-IndiaHerald.jpgయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని కె.కె.సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. పేట్రియాటిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు. jrntr-koratala;ntr;ram charan teja;shiva;koratala siva;m m keeravani;ram pothineni;rajamouli;dussehra;india;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;festival;audience;lord siva;october;vijayadashami;yuva;nandamuri taraka rama rao;ntr artsఎన్టీఆర్ - కొరటాల మూవీ స్టోరీ లైన్ లీక్ ... ??ఎన్టీఆర్ - కొరటాల మూవీ స్టోరీ లైన్ లీక్ ... ??jrntr-koratala;ntr;ram charan teja;shiva;koratala siva;m m keeravani;ram pothineni;rajamouli;dussehra;india;alluri sitarama raju;komaram bheem;tollywood;rrr movie;cinema;festival;audience;lord siva;october;vijayadashami;yuva;nandamuri taraka rama rao;ntr artsSat, 01 May 2021 19:00:52 GMTయంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే కెరీర్ పరంగా వరుసగా విజయాలతో దూసుకుపోతున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం చరణ్ తో కలిసి ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా ఆర్ ఆర్ ఆర్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని దానయ్య నిర్మిస్తుండగా కీరవాణి సంగీతాన్ని కె.కె.సెంథిల్కుమార్ ఫోటోగ్రఫీని అందిస్తున్నారు. పేట్రియాటిక్ డ్రామా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీమ్ గా కనిపించనుండగా రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రలో కనిపించనున్నారు.

కాగా ఈ సినిమాని దసరా పండుగ కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయనున్నారు. అయితే దీని తర్వాత తన కెరీర్ 30వ సినిమాని కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్ చేయనున్నారు. యువ సుధా ఆర్ట్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలపై నిర్మితం కానున్న ఈ సినిమా యొక్క అఫీషియల్ ప్రకటన ఇటీవల రావడం జరిగింది. పాన్ ఇండియా స్థాయిలో అత్యున్నత సాంకేతిక విలువలతో తెరకెక్కనున్న ఈ సినిమా యొక్క స్టోరీ లైన్ ఇదేనంటూ ప్రస్తుతం ఒక వార్త టాలీవుడ్ వర్గాల్లో వైరల్ అవుతుంది.

దాని ప్రకారం ఈ సినిమా తాజా రాజకీయాల నేపథ్యంలో సాగడం తో పాటు ఇందులో ఎన్టీఆర్ ఒక విద్యార్థి నాయకుడిగా కనిపించనున్నారని ముఖ్యంగా సినిమాలో భారీ యాక్షన్ ఎమోషనల్ సన్నివేశాలు ప్రేక్షకాభిమానులని ఎంతో అలరిస్తాయని చెబుతున్నారు. అలానే కమర్షియల్ హంగులు కూడా పక్కాగా ఉండేలా దర్శకుడు కొరటాలమూవీ స్క్రిప్టుపై పక్కాగా జాగ్రత్త తీసుకుంటున్నారట. మొత్తంగా గతంలో కొరటాల, ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన జనతా గ్యారేజ్ ని మించే విధంగా ఈ సినిమా రూపొందుతుందని సమాచారం. ఈ సినిమాపై నందమూరి ఫ్యాన్స్ తో పాటు సాధారణ ఆడియన్స్ లో కూడా భారీ అంచనాలు ఉన్నాయి. మరి ఈ సినిమా ఎంతమేరకు అంచనాలు ఎందుకుంటుందో తెలియాలి అంటే వచ్చే ఏడాది సమ్మర్ వరకు వెయిట్ చేయాల్సిందే....!!



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 మందికి కరోనా అంటించి పొట్టనబెట్టుకున్న సిగిరెట్...

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - GVK Writings]]>