WinnersVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe-meelo-positive-alochanalanu-penchukondif1d980db-292e-41ae-af31-21651144a5c5-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/winners/130/vijayam-meedhe-meelo-positive-alochanalanu-penchukondif1d980db-292e-41ae-af31-21651144a5c5-415x250-IndiaHerald.jpgమనం జీవితంలో సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అయితే కొన్ని అపజయాలకు కారణాలు ఉండవు. కొన్ని కొన్ని సార్లు మన వల్లనే మనం ఓడిపోతుంటాము. ఇది చాలా మందిలో జరుగుతుంటుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామా...? అంతే కాకుండా ప్రస్తుతం కరోనా మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;manu;success;shakti;santosham;anandamవిజయం మీదే: మీలో పాజిటివ్ ఆలోచనలు పెంచుకోండి ?విజయం మీదే: మీలో పాజిటివ్ ఆలోచనలు పెంచుకోండి ?VIJAYAM MEEDHE;jeevitha rajaseskhar;manu;success;shakti;santosham;anandamSat, 01 May 2021 22:33:10 GMTసక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా దానికి కొన్ని కారణాలు ఉంటాయి. అయితే కొన్ని అపజయాలకు కారణాలు ఉండవు. కొన్ని కొన్ని సార్లు మన వల్లనే మనం ఓడిపోతుంటాము. ఇది చాలా మందిలో జరుగుతుంటుంది. అయితే ఇది ఎందుకు జరుగుతుంది. అసలు విషయం ఏమిటో తెలుసుకుందామా...? అంతే కాకుండా ప్రస్తుతం కరోనా మనల్ని ఎంతగానో ఇబ్బంది పెడుతోంది. దీని నుండి మనము ఎలా బయటపడాలో కూడా తెలుసుకుందాం. ఒక మనిషి సంఘంలో బ్రతుకుతున్నప్పుడు ఒక పని విషయంలో కానీ, లేదా వేరే మనిషి విషయంలో కానీ సానుకూలంగా ఆలోచించకుండా దానికి వ్యతిరేకంగా ప్రతికూలంగా ఆలోచించడం మొదలు పెడతాడు. కరోనా దారుణంగా ప్రజల ప్రాణాలను పొట్టనపెట్టుకుంటోంది.

ఇటువంటి సమయంలో మనుషులు స్వార్ధాన్ని వదిలి పక్కవారికి సహాయం చేయవలసిన అవసరం ఉంది. మరియు మీరు కూడా పాజిటివ్ ఆలోచనలతో ముందుకు సాగిపోతే ఎంతటి కష్టం నుండైనా మీరు సులభంగా బయటపడవచ్చు.  ఈ విధంగా జరగకుండా ఉండాలంటే మీరు కొన్ని విషయాలను తు చ తప్పకుండా పాటించాలి. అవేమిటంటే సానుకూల శక్తితో మీ మనస్సును ఉంచుకోవాలి. ఒక వేల మీకు ప్రతికూల ఆలోచనలు వచ్చి మీ మనస్సును మార్చడానికి ప్రయత్నిస్తే, మీ మనసును పూర్తిగా పాజిటివిటీతో నింపండి. మీ మనస్సు స్పందిస్తే, మీరు సానుకూలంగా ఆలోచించడం ప్రారంభిస్తారు. లేకపోతే, మీరు మీ ప్రతికూల ఆలోచనలకు లొంగిపోతారు.

ఒక వ్యక్తి తన మనస్సు స్థిరంగా ఉండి, తన కోరికలన్నింటినీ త్యజించి, ఆత్మలో సంతృప్తిగా ఉంటే దృష్టి సారిస్తాడు. ఇలాంటి వాటిని పారదోలడానికి ఎక్కువ సమయాన్ని సంతోషంగా ఉండడానికి ప్రయత్నించండి. సంతోషంగా ఉండడానికి గల కారణాలను అన్వేషించండి. మీరు పని చేసే ప్రదేశంలో కూడా ఎక్కువ సమయాన్ని ఆనందంగా గడపండి. నవ్వుకు ఎంతటి కష్టాన్నైనా పోగొట్టే శక్తి ఉంది. మీరు సంతోషంగా ఉండి ధైర్యంగా ముందుకు సాగిపోతే ఎంతటి కష్టమైనా మీ ముందు బలాదూర్ అంటుంది.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

యాంకర్ ప్రదీప్ ఇంట తీవ్ర విషాదం.. కరోనాతో ?

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>