PoliticsSatvikaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana76056609-3f40-438c-ab79-20a8ba40d9e7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ap-telangana76056609-3f40-438c-ab79-20a8ba40d9e7-415x250-IndiaHerald.jpgపోలీస్ అంటే ఎక్కడైనా కూడా ఆయనకు ఉన్న ధీమా ఆయనకు ఉంటుంది.. దర్జా తో జనాల పై పెత్తనాన్ని చలాయిస్తాడు.. రాష్ట్రాలు మారితే అక్కడ నన్ను ఏం చేయలేదు అనే పంతం ఓ దొంగ వేరే రాష్ట్రానికి వెళ్లి దొంగతనం చేశాడు. దొంగిలించబడిన బంగారాన్ని రికవరీ చేద్దామని వెళ్లారు. కానీ ఆ రాష్ట్రంలో కూడా పోలీసులు ఉంటారు కదా. ఎంతైనా వాళ్ళు కూడా పోలీసులే కదా. మరి ఆ పోలీసుల అనుమతి కూడా కావాల్సిందే. ఇక్కడే వచ్చి పడింది పెద్ద చిక్కు. ఈ ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్యలో ఓ దొంగ కథ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం.. ap-telangana;andhra pradesh;telangana;police;arrest;thief;traffic police;local language;atmakur;dongaఅటు పోలిస్, ఇటు పోలీస్ మధ్యలో ఓ గజ దొంగ..అటు పోలిస్, ఇటు పోలీస్ మధ్యలో ఓ గజ దొంగ..ap-telangana;andhra pradesh;telangana;police;arrest;thief;traffic police;local language;atmakur;dongaSat, 01 May 2021 07:18:33 GMTపోలీస్ అంటే ఎక్కడైనా కూడా ఆయనకు ఉన్న ధీమా ఆయనకు ఉంటుంది.. దర్జా తో జనాల పై పెత్తనాన్ని చలాయిస్తాడు.. రాష్ట్రాలు మారితే అక్కడ నన్ను ఏం చేయలేదు అనే పంతం ఓ దొంగ వేరే రాష్ట్రానికి వెళ్లి దొంగతనం చేశాడు. దొంగిలించబడిన బంగారాన్ని రికవరీ చేద్దామని వెళ్లారు. కానీ ఆ రాష్ట్రంలో కూడా పోలీసులు ఉంటారు కదా. ఎంతైనా వాళ్ళు కూడా పోలీసులే కదా. మరి ఆ పోలీసుల అనుమతి కూడా కావాల్సిందే. ఇక్కడే వచ్చి పడింది పెద్ద చిక్కు. ఈ ఇరు రాష్ట్రాల పోలీసుల మధ్యలో ఓ దొంగ కథ ఎంటో ఇప్పుడు తెలుసుకుందాం..


తెలంగాణలో దొంగతనం చేసిన ఓ దొంగను పోలీసులు  అరెస్ట్ చేశారు..అతన్ని పట్టుకొని పోలీస్ స్టైల్లో విచారణ జరిపితే... అతను ఆంధ్రప్రదేశ్ నుంచి వచ్చానని చెప్పాడు. ఆంధ్రలో కర్నూల్ జిల్లాలో ఆత్మకూరు మండలం. పెబ్బేరులో చోరీ చేసిన బంగారాన్ని ఎక్కడ అమ్మావో చెప్పాలని పోలీసులు ఒత్తిడి తేవడంతో ఆత్మకూరులోని ఓ బంగారు నగల దుకాణంలో అమ్మేశానని చెప్పాడు. దీంతో పెబ్బేరు పోలీసులు ఆ బంగారాన్ని రికవరీ చేద్దామని ఆత్మకూరు వెళ్లారు. అక్కడ ఆ దొంగ చెప్పిన దుకాణాల యజమానులును బంగారం గురించి విచారణ చేశారు.


అతను చెప్పిన వివరాల ప్రకారం ఆత్మకూరు వెళ్లి తెలంగాణ పోలీసు విచారణ చేపట్టారు. అయితే , అతను నగలను దాచి పెట్టిన షాప్ వ్యక్తి మాత్రం ఆ దొంగను ఇప్పటివరకు చూడలేదు అంటూ అటు పోలీసులకు, దొంగకు ఖంగు తిన్న షాక్ ఇచ్చాడు.దుకాణం యజమాని మిగతా దుకాణాల వారిని కూడా వెంటపెట్టుకొని మర్చంట్ అసోసియేషన్ అధ్యక్షుడు రశీదును కూడా కలుపుకొని స్థానిక ఆత్మకూరు పోలీసులను సంప్రదించారు. ఎవడో దొంగ నోటికి వచ్చింది చెప్తే దానిద్వారా పెబ్బేరు పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నారని పోలీసులతో చెప్పుకున్నారు. దీంతో ఆ పోలీసులు కూడా ఈ కేసులో రంగంలోకి దిగారు.

ఈ చోరీ కేసులో దొంగను విచారించిన ఏపీ పోలీసులు గట్టిగా నిలదీయడంతో ఆ దొంగ లేదు సార్ పెబ్బేరు పోలీసులే బలవంతంగా ఏదో ఒక దుకాణం పేరు చెప్పమన్నారని ట్విస్ట్ ఇచ్చాడు. మొత్తంగా ఇరు రాష్ట్రాల పోలీసుల ఎదుట.. దొంగ నోటికి వచ్చింది చెప్తే మీరు మమ్మల్ని తప్పుబడతారా.. అలాంటి బంగారాన్ని ఆత్మకూరులోనే ఎవరు కొనుగోలు చేయరని బంగారం దుకాణాల యాజమానులంతా ఉమ్మడిగా ఒకటేమాట చెప్పారు.. ఆత్మకూరు పోలీసులు రాజకీయ ఒత్తిళ్ళతో తమకు సహకరించడం లేదని పెబ్బేరు ఎస్సై చెప్తున్నారు. ఈ చోరీకేసులో పరిశోధన ఆధారంగా చట్ట ప్రకారం చర్యలు చేపడతామని.. అక్కడి ఉన్నతాధికారుల ద్వారా బంగారాన్ని కూడా రాబడతామని ఛాలెంజ్ చేశారు.. ఇది ఓ దొంగ ఇద్దరు పోలీసుల కథ



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తిరుప‌తి ఉప ఎన్నిక కౌంటింగ్ ఇలా...

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!

మంత్రి ఈటల పై కేసిఆర్ మీడియా 'ఈటె'లు...?

హెరాల్డ్ ఎమ్మెల్యే ప్రోగ్రెస్: ఆ సీనియర్ ఎమ్మెల్యేకు మంత్రి ఛాన్స్ ఉందా?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satvika]]>