PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/etala-kcre2624248-14b8-41bd-af3c-566a583ef34c-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది తీవ్రంగానే కష్టపడుతున్న సంగతి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కొన్ని కొన్ని పరిణామాలు బలంగానే వాడుకునే అవకాశం కూడా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ లో చీలిక తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు గట్టిగానే కష్ట పడుతున్నారు అని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ప్రధానంగా ఈటెల రాజేందర్ విషయంలో టీఆర్ఎస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరి ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు అన్ని విధాలుగా ప్రయతeetal rajendar,bjp,ts;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;eatala rajendar;backward classes;media;letter;reddy;etela rajender;partyఈటెలకు అండగా బిజెపి పెద్దలు...?ఈటెలకు అండగా బిజెపి పెద్దలు...?eetal rajendar,bjp,ts;hyderabad;bharatiya janata party;telangana rashtra samithi trs;eatala rajendar;backward classes;media;letter;reddy;etela rajender;partySat, 01 May 2021 17:00:00 GMTప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టేందుకు కొంతమంది తీవ్రంగానే కష్టపడుతున్న సంగతి అర్థమవుతుంది. ఈ నేపథ్యంలో భారతీయ జనతాపార్టీ కొన్ని కొన్ని పరిణామాలు బలంగానే వాడుకునే అవకాశం కూడా ఉండవచ్చు. ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీ లో చీలిక తీసుకొచ్చేందుకు బీజేపీ నేతలు గట్టిగానే కష్ట పడుతున్నారు అని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. ప్రధానంగా ఈటెల రాజేందర్ విషయంలో టీఆర్ఎస్  పార్టీ అనుసరిస్తున్న వైఖరి ద్వారా ప్రజల్లోకి వెళ్లేందుకు భారతీయ జనతా పార్టీ నేతలు అన్ని విధాలుగా ప్రయత్నాలు ముమ్మరం చేశారు.

ఈ నేపథ్యంలోనే ఈటల రాజేందర్ కు సంబంధించి బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మీడియా సమావేశం కూడా ఏర్పాటు చేసే అవకాశం ఉందని... ఈటెల రాజేందర్ బీసీ కాబట్టే టార్గెట్ చేశారని టిఆర్ఎస్ పార్టీలో రెడ్డి సామాజిక వర్గానికి అలాగే ఇతర సామాజిక వర్గాలకు చెందిన చాలామంది అవినీతి చేస్తున్నారు అనే అంశాన్ని ఆయన మీడియా ముఖంగా బయటపెట్టే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇప్పటికే ఈటల రాజేందర్ గురించి బిజెపి జాతీయ నాయకత్వంలో కూడా చర్చ జరుగుతుంది.

ఈ క్రమంలో ఆయన పార్టీలోకి వస్తారనే ప్రచారం కూడా ఊపందుకుంది. అయితే ఈటెల రాజేందర్ విషయంలో బండి సంజయ్ ముందు రంగంలోకి దిగిన తర్వాత ఆయనతో చర్చలు జరిపి ఆ తర్వాత ముందుకు వెళ్లే అవకాశాలు ఉన్నాయని ముందు ఈటల రాజేందర్ కు మద్దతుగా బిజెపి మీడియా సమావేశం ఏర్పాటు చేసే అవకాశం ఉందని అంటున్నారు. ఈటల రాజేందర్ కు సంబంధించి విచారణ జరిపి ఆయనను దోషిగా తేలితే బిజెపి కూడా ఆయనకు అండగా నిలబడే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు. బిజెపి నేతలు ఇప్పటికే హైదరాబాద్ లో ఆయనతో సమావేశం కావడానికి రెడీ అవుతున్నారని ప్రచారం ఉంది. మరి ఏం జరుగుతుందనేది త్వరలోనే స్పష్టత రానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>