Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/epff82e3da3-ab74-4266-8b3d-df3b5c76fc39-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/epff82e3da3-ab74-4266-8b3d-df3b5c76fc39-415x250-IndiaHerald.jpgఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఆరు కోట్ల మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు ఈపీఎఫ్ ఖాతాల ద్వారా పలు సేవలు అందిస్తుంది. ఉద్యోగులకు భవిష్య నిధిగా పెద్ద మొత్తంలో నగదు జమ చేస్తుంది. ఇంటి కోసం రుణాలు చేయాలన్నా, పెళ్లి, ఆరోగ్య, తదితర ఖర్చులకు సైతం మీరు ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో జాబ్ మారే సమయంలో సగం ఇబ్బందులుంటాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆన్‌లైన్ వేదికగా ఈపీఎఫ్ బ్యాలన్స్ నగదు బదిలీ చేసుకోవడం తేలిక అయింది. ఉద్యోగEpf;marriage;job;customerపీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.!పీఎఫ్ ఖాతాదారులకు అలర్ట్.!Epf;marriage;job;customerSat, 01 May 2021 14:00:00 GMTపెళ్లి, ఆరోగ్య, తదితర ఖర్చులకు సైతం మీరు ఈపీఎఫ్ ఖాతా నుంచి నగదు విత్‌డ్రా చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ఖాతాదారులకు ముఖ్యంగా తలెత్తే సమస్యలలో జాబ్ మారే సమయంలో సగం ఇబ్బందులుంటాయి. కానీ ప్రస్తుతం పరిస్థితి మారిపోయింది. ఆన్‌లైన్ వేదికగా ఈపీఎఫ్ బ్యాలన్స్ నగదు బదిలీ చేసుకోవడం తేలిక అయింది.


 ఉద్యోగులు కంపెనీ మారిన సందర్భంలో పాత కంపెనీలు మాజీ ఉద్యోగికి పీఎఫ్ నగదు బదిలీ విషయంలో వివరాలు అంతగా తెలపవు. ఈ నేపథ్యంలో ఈపీఎఫ్‌వో నగదును కొత్త కంపెనీ ఈపీఎఫ్ ఖాతాకు సులువుగా బదిలీ చేసుకునే సదుపాయాన్ని తమ ఖాతాదారులకు ఈపీఎఫ్ఓ కల్పించింది.


ఉద్యోగం మారినప్పుడు పీఎఫ్ డబ్బులు కూడా ట్రాన్స్‌ఫర్ చేసుకోవాల్సి ఉంటుంది. లేకపోతే కొన్ని ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంది. పీఎఫ్ డబ్బులు ట్రాన్స్‌ఫర్ చేసుకోకపోతే మీ ఈపీఎఫ్ డబ్బులపై వడ్డీ వస్తూనే ఉంటుంది. దీని వల్ల ఎలాంటి ఇబ్బంది లేదు. 8.5 శాతం వడ్డీ పొందొచ్చు. అయితే మీ పీఎఫ్ అకౌంట్‌లో డబ్బులు డిపాజిట్ కావడం ఆగిపోవడం కారణంగా మీరు పొందిన వడ్డీ మొత్తంపై పన్ను భారం పడుతుంది.


 అంతేకాకుండా దీర్ఘకాలంలో అంటే రిటైర్మెంట్ సమయంలో మీరు పొందే డబ్బులు కూడా తగ్గుతాయి. చాలా మంది తరుచుగా ఉద్యోగాలు మారుతూ ఉంటారు. ఇలా ఉద్యోగం మారినప్పుడు కొంత మంది పీఎఫ్ డబ్బులు కూడా విత్‌డ్రా చేసుకుంటూ ఉంటారు. అయితే మరికొంత మంది పీఎఫ్ అకౌంట్‌ను కొత్త కంపెనీకి ట్రాన్స్‌ఫర్ చేసుకుంటారు. అయితే ఇంకొంత మంది పీఎఫ్ అకౌంట్‌ను అలాగే వదిలేస్తారు. ఇలాంటి వారు ఇటువంటి సదుపాయాన్ని వినియోగించుకోవాల్సి ఉంటుంది. వారికోసమే ఈపీఎఫ్ఓ ఈ ప్రకటన చేసింది.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

స్టార్ నటుడిని పొట్టనపెట్టుకున్న మహమ్మారి.. శోకసంద్రంలో సినీ ఇండస్ట్రీ

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>