MoviesMADDIBOINA AJAY KUMAReditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-babu-new-movie-sexy-poster5525ae72-65d3-4cea-9423-b151f98f9acc-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ravi-babu-new-movie-sexy-poster5525ae72-65d3-4cea-9423-b151f98f9acc-415x250-IndiaHerald.jpgనటుడు దర్శకుడు రవిబాబు మిగతా దర్శకులతో పోలిస్తే ఓ ప్రత్యేకతను కలిగి ఉంటారు. రవిబాబు తనకు నచ్చిన కథలతో సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. ఎప్పుడూ రోటీన్ ప్రేమ కావ్యాలు...మాస్ బిరియానీలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేస్తుంటారు. అయితే అలా చేసే ప్రయత్నంలో కొన్ని తలనొప్పి సినిమాలను కూడా తీస్తుంటారు. రవిబాబు 2002 లో నరేష్ ను అల్లరి నరేశ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఈ సినిమాతోనే రవిబాబు కూడా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తరవాత రవిబాబు చేసిన సినిమాల్లో అవును, మనసారా లాంటిcorona;naresh;allari naresh;prema;cinema;love;arrest;oxygen;house;mass;allariమాస్క్ వేసుకుని మూసుకోక‌పోతే దుప్ప‌టేసి మూసేస్తారు.. !మాస్క్ వేసుకుని మూసుకోక‌పోతే దుప్ప‌టేసి మూసేస్తారు.. !corona;naresh;allari naresh;prema;cinema;love;arrest;oxygen;house;mass;allariSat, 01 May 2021 20:00:00 GMTనటుడు దర్శకుడు రవిబాబు మిగతా దర్శకులతో పోలిస్తే ఓ ప్రత్యేకతను కలిగి ఉంటారు. రవిబాబు తనకు నచ్చిన కథలతో సినిమాలు చేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు. ఎప్పుడూ రోటీన్ ప్రేమ కావ్యాలు...మాస్ బిరియానీలు చూసి విసిగిపోయిన ప్రేక్షకులకు కొత్తదనాన్ని పరిచయం చేస్తుంటారు. అయితే అలా చేసే ప్రయత్నంలో కొన్ని తలనొప్పి సినిమాలను కూడా తీస్తుంటారు. రవిబాబు 2002 లో నరేష్ ను అల్లరి నరేశ్ గా ఇండస్ట్రీకి పరిచయం చేసారు. ఈ సినిమాతోనే రవిబాబు కూడా దర్శకుడిగా ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా తరవాత రవిబాబు చేసిన సినిమాల్లో అవును, మనసారా లాంటి సినిమాలు మంచి విజయాలు సాధించాయి. ఇక తన సినిమాలు ఎలా ఉంటాయో రవిబాబు సామాజిక అంశాలపై  స్పందించే తీరు కూడా అలానే ఉంటుంది. ఏది చెప్పాలనుకున్నా సూటిగా చెప్పేస్తుంటారు. ఇక తాజాగా రవిబాబు కరోనా పరిస్థితులపై స్పందించారు. 

ఈ సందర్భంగా సోషల్ మీడియాలో ఓ వీడియో ను పోస్ట్ చేసారు. వీడియోలో రవిబాబు మాట్లాడుతూ...దయచేసి అందరూ మాస్క్ వేసుకోండి. మాస్క్ ఒక్కటే మన ప్రాణాలను కాపాడుతుంది. ఈ రెమిడిసవిర్, ఆక్సిజన్ తొక్క తోటకూర అన్నీ ఆస్పత్రిలో చేరిన తరవాత..ముందు ఆస్పత్రికి వెళ్లకుండా మనల్ని మనం  కాపాడుకోవాలి. దానికి ఒక్కటే మార్గం..ముందు ఒక్కటి అన్నారు. ఇప్పుడు రెండు అంటున్నారు. త్వరలో మూడు నాలుగు కూడా వేసుకోవాలని చెప్పొచ్చు. కానీ మాస్క్ వేసుకుని మనల్ని మనం కాపాడుకోకపోతే..రేపు మనల్ని దుప్పటి వేసి మూసేస్తారు. మీ ఇష్టం మరి
 మిగతా వాళ్ళ కోసం కాదు మిమ్మల్ని మీరు కాపాడుకోవడం కోసం మాస్క్ వేసుకోండి. " అంటూ రవిబాబు వ్యాఖ్యానించారు. ప్ర‌స్తుతం ర‌విబాబు క్ర‌ష్ సినిమాకు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. క‌రోనా ఫ‌స్ట్ వేవ్ స‌మ‌యంలో ర‌విబాబు ఈ సినిమా షూటింగ్ ను ప్రారంభించ‌గా ఇప్ప‌టికే దాదాపు షూటింగ్ పూర్తికావాల్సి వచ్చింది. అంతే కాకుండా ఏంజెంట్ గోపి అనే మ‌రో సినిమాకు కూడా ర‌విబాబు ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు. మ‌రోవైపు హౌస్ అరెస్ట్, షూట్ అనే రెండు సినిమాల్లో న‌టిస్తున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

18 మందికి కరోనా అంటించి పొట్టనబెట్టుకున్న సిగిరెట్...

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - MADDIBOINA AJAY KUMAR]]>