MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ms-narayana096c361a-98a9-4480-9125-5647d98f1cde-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ms-narayana096c361a-98a9-4480-9125-5647d98f1cde-415x250-IndiaHerald.jpgఫిల్మ్ ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ సర్వసాధారణం అయిపోయింది. శ్రీరెడ్డి, ఐశ్వర్య రాజేష్, వరలక్ష్మి, శృతి హరిహరన్ వంటి ఎందరో నటీమణులు పలానా సినీ ప్రముఖులపై తమను లైంగికంగా వేధించారని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తాజాగా భగీరథ ఫేమ్, సహాయక నటి పద్మజయంతి కూడా సంచలన ఆరోపణలు చేశారు. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. " 22 మంది కమెడియన్ల కలిసి ఒక మూవీలో కామెడీ సీన్ చేస్తున్నాం. బ్రేక్ రావడం తో నేను సెట్స్ లో సేద తీరుతున్నారు. ఈ క్రమంలోనే నా వెనms narayana;jayanthi;shruti;aishwarya;aishwarya rajesh;m s narayana;sruthi;interview;comedy;comedian;sri reddy;research and analysis wing;lie;unnao;jayamపద్మజయంతితో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెస్ నారాయణ ..?పద్మజయంతితో అసభ్యంగా ప్రవర్తించిన ఎమ్మెస్ నారాయణ ..?ms narayana;jayanthi;shruti;aishwarya;aishwarya rajesh;m s narayana;sruthi;interview;comedy;comedian;sri reddy;research and analysis wing;lie;unnao;jayamSat, 01 May 2021 15:00:00 GMTశ్రీరెడ్డి, ఐశ్వర్య రాజేష్, వరలక్ష్మి, శృతి హరిహరన్ వంటి ఎందరో నటీమణులు పలానా సినీ ప్రముఖులపై తమను లైంగికంగా వేధించారని బహిరంగంగానే ఆరోపణలు చేశారు. తాజాగా భగీరథ ఫేమ్, సహాయక నటి పద్మజయంతి కూడా సంచలన ఆరోపణలు చేశారు. దివంగత హాస్యనటుడు ఎమ్మెస్ నారాయణ తనతో అసభ్యంగా ప్రవర్తించారని ఆమె ఒక ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు.



" 22 మంది కమెడియన్ల కలిసి ఒక మూవీలో కామెడీ సీన్ చేస్తున్నాం. బ్రేక్ రావడం తో నేను సెట్స్ లో సేద తీరుతున్నారు. ఈ క్రమంలోనే నా వెనక నుంచి ఒక వ్యక్తి వచ్చి నా చెయ్యి గట్టిగా పట్టుకుని లాగాడు. వెంటనే వెనుతిరిగి చూస్తే ఎమ్మెస్ నారాయణ కనిపించారు. నా పర్సనాలిటీ లో సగం ఉన్నారు కానీ ఆయన మాత్రం నన్ను గట్టిగా లాక్కుపోతున్నారు. ఇది ఏంటి సార్ అని ప్రశ్నిస్తే నీతో మాట్లాడాలి, ఎహే రావే అంటూ బలవంతంగా లాక్కుపోయారు. నాకు కోపం వచ్చి గట్టిగా చెయ్యి విడిపించుకున్నా. ఇదేం పని సార్ అని అడిగితే నువ్వు చాలా హోమిలీగా ఉన్నావ్, చాలా సెక్సీ గా ఉన్నావ్.. రా నీతో పని ఉంది అని నా చెయ్యి పట్టుకొని లాగుతూనే ఉన్నారు. అతని నుంచి బాగా మద్యం వాసనా వస్తోంది. దీనితో ఆయన సీరియస్ గా నా పై బలవంతం చేస్తున్నారని నాకు అర్థం అయింది....."



"ఎంత మర్యాదగా చెప్పినా కూడా ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించడం ఆపలేదు. దాంతో నాకు ఒళ్ళు మండిపోయింది. వెంటనే లేచి నిలబడి ఎమ్మెస్ నారాయణ పీక పట్టుకుని పైకి లేపి గోడకేసి నిలబెట్టాను. దీంతో ఆయన నా పీక పట్టేసిందని గట్టిగా కేకలు వేయడంతో సెట్స్ లో ఉన్న వారంతా వచ్చి విడిపించారు. నన్ను కూల్ చేయడానికి చాలా మంది ప్రయత్నించారు. ఎందుకంటే అప్పటికే ఎమ్మెస్ నారాయణ పెద్ద స్టార్ కమెడియన్. ఆయనతో గొడవపడితే నా కెరీర్ పాడైపోతుందని భావించి నాకు సర్ది చెప్పడానికి ప్రయత్నించారు. కానీ నేను మాత్రం అతనిపై ఫిర్యాదు చేశాను. ఆ తర్వాత కొందరి కమెడియన్లు నాకు రావాల్సిన 10-12 సినిమాల అవకాశాలను చెడగొట్టారు, " అని పద్మ జయంతి చెప్పుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నా శాఖను సీఎం కేసీఆర్‌కు బదిలీ చేశారుగా..సంతోషం..!!

OTT లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఫ్లాప్ సినిమాలు..!!

బ్రేకింగ్: మంత్రి పదవి నుండి ఈటల బదిలీ..!!

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>