Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-death7930e8f0-82d4-4803-95c6-e3db6a9ba0a2-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-death7930e8f0-82d4-4803-95c6-e3db6a9ba0a2-415x250-IndiaHerald.jpgప్రస్తుతం దేశవ్యాప్తంగా కన్నీటి గాధ వినిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా ఎన్నో కుటుంబాలు తీరని శోకం నిండిపోతుంది. కనీసం కనికరం చూపని కరోనా వైరస్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి పై పంజా విసిరింది. చివరికి కాటికి చేరుస్తుంది. రోజురోజుకు వెలుగులో కి వస్తున్న ఘటనలు ఎంతోమందిని హృదయాలను కలచివేస్తు ఉన్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ ప్రభావం అందరి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి తీసుకు వచ్చింది. ఒకవైపు ధనికుడు కరోనా వైరస్ సోకకుండా ఉంటే బాగుండు అని భావిస్తూ ఉంటే మరోవైపు పేదవCorona death;jeevitha rajaseskhar;gujarat - gandhinagar;sardar vallabhai patel;coronavirus;panjaa;paruguమృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?Corona death;jeevitha rajaseskhar;gujarat - gandhinagar;sardar vallabhai patel;coronavirus;panjaa;paruguSat, 01 May 2021 08:50:00 GMTప్రస్తుతం దేశవ్యాప్తంగా కన్నీటి గాధ వినిపిస్తుంది. కరోనా వైరస్ కారణంగా ఎన్నో కుటుంబాలు తీరని శోకం నిండిపోతుంది.  కనీసం కనికరం చూపని కరోనా వైరస్ చిన్న పెద్ద అనే తేడా లేకుండా అందరి పై పంజా విసిరింది. చివరికి కాటికి చేరుస్తుంది. రోజురోజుకు వెలుగులో కి వస్తున్న ఘటనలు ఎంతోమందిని హృదయాలను కలచివేస్తు ఉన్నాయి. రోజురోజుకు పెరిగిపోతున్న కరోనా వైరస్ ప్రభావం అందరి ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బ్రతికే పరిస్థితి తీసుకు వచ్చింది. ఒకవైపు ధనికుడు కరోనా వైరస్ సోకకుండా ఉంటే బాగుండు అని భావిస్తూ ఉంటే మరోవైపు  పేదవాడు లాక్డౌన్ రాకుండా ఉంటే బాగుండు అనే భావించే పరిస్థితి ఏర్పడుతుంది.



 ఇలా రోజురోజుకు దేశంలో అడుగడుగునా కూడా ఎన్నో విషాదకర ఘటన వెలుగులోకి వస్తున్నాయి. ఈ విపత్కర పరిస్థితులు చూస్తుంటే సగటు మనిషి జీవితం ఎప్పుడు ముగిసిపోతుందో కూడా అర్థం కాని పరిస్థితి నెలకొంది. అయితే నేటి రోజుల్లో ఎంతో మంది కరోనా వైరస్ బారిన పడి చివరికి ప్రాణాలు కాపాడుకోవడానికి ఆసుపత్రులకు పరుగులు పెడుతున్నారు. కొన్ని కొన్ని ప్రాంతాలలో  ఆసుపత్రులకు పరుగులు పెట్టి చికిత్స తీసుకుంటున్న కూడా మృత్యువు పగబట్టినట్లునే వ్యవహరిస్తోంది. ఈ భూమ్మీద నూకలు బాగా లేకపోతే ఎలాగైనా చనిపోతారు అని చెబుతూ ఉంటారు పెద్దలు.



 ఇక్కడ జరిగిన ఘటన చూస్తే ఇది నిజమే అనిపించకమానదు. కరోనా వైరస్ కారణంగా ఇటీవల కొంతమంది ఆస్పత్రిలో చేరారు కానీ అప్పటికి కూడా వారిని మృత్యువు వదల లేదు  అయితే కరోనా వైరస్ రూపంలో కాకుండా మరో రూపంలో మృత్యువు కబళించింది. గుజరాత్ బరూచ్ లోని పటేల్ వెల్ఫేర్ కోవిడ్ కేర్ లో శుక్రవారం అర్ధరాత్రి భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ అగ్నిప్రమాదంలో ఏకంగా 14 మంది వరకు కరోనా రోగుల మృత్యువాత పడ్డారు. ఇక మరికొంత మంది పరిస్థితి కూడా విషమించడంతో వారిని వేరే ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు అయితే ఈ ప్రమాదానికి కారణం ఏంటి అన్నది మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మంత్రి ఈటల ఆసక్తికర ట్వీట్..!!

తెలంగాలో వాక్సినేషన్ బంద్.?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!

మంత్రి ఈటల పై కేసిఆర్ మీడియా 'ఈటె'లు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>