MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-1f6633b7-a277-4cd9-90ca-5e1a47d775d7-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rajamouli-1f6633b7-a277-4cd9-90ca-5e1a47d775d7-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఇండియాలో తెరకెక్కిస్తున్నా బిగ్గెస్ట్ మల్టి స్టారర్ చిత్రం ఆర్ ఆర్ ఆర్ . జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేసి ఈ క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు మూవీ టీం. ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ సెట్స్ లోనే జరిగింది.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషించగా , జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.ఇక ఇప్పటికే వీరి ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్స్ ని మూవీ టీం విడుదల చేrajamouli;business;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;media;hollywood;producer;director;october;producer1;nandamuri taraka rama rao;nijamఆర్ఆర్ఆర్ గురించి నోరు విప్పని జక్కన... ఎందుకు?ఆర్ఆర్ఆర్ గురించి నోరు విప్పని జక్కన... ఎందుకు?rajamouli;business;ntr;ram charan teja;ajay devgn;alia bhatt;ajay;jr ntr;ram pothineni;rajamouli;alluri sitarama raju;komaram bheem;bollywood;rrr movie;cinema;media;hollywood;producer;director;october;producer1;nandamuri taraka rama rao;nijamSat, 01 May 2021 15:30:00 GMTప్రస్తుతం ఇండియాలో తెరకెక్కిస్తున్నా బిగ్గెస్ట్ మల్టి స్టారర్ చిత్రం ఆర్.ఆర్.ఆర్ . జూనియర్ ఎన్టీఆర్ , రామ్ చరణ్ తో కలిసి నటిస్తున్న ఈ చిత్రం ప్రస్తుతం క్లైమాక్స్ షూటింగ్ జరుపుకుంటుంది. రామోజీ ఫిల్మ్ సిటీ లో భారీ సెట్ వేసి ఈ క్లైమాక్స్ ని షూట్ చేస్తున్నారు మూవీ టీం.  ఈ సినిమా ఎక్కువ భాగం షూటింగ్ సెట్స్ లోనే జరిగింది.ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్రని పోషించగా , జూనియర్ ఎన్టీఆర్ కొమరం భీమ్ పాత్రలో నటిస్తున్నారు.ఇక ఇప్పటికే వీరి ఇద్దరి పాత్రలకు సంబంధించిన టీజర్స్ ని మూవీ టీం విడుదల చేసింది. ఈ టీజర్స్ కి ఎంత స్పందన వచ్చిందో అందరికి తెలిసిందే.

ఇక ఈ సినిమా ప్రి రిలీజ్ బిజినెస్ కూడా ఓ రేంజ్ లో జరిగింది . ఇక  అక్టోబర్ 13 న ఈ సినిమా విడుదల తేదీ ని ఎప్పుడో ప్రకటించారు  మూవీ టీం.కానీ ఈ సినిమా 2022 సమ్మర్ వరకు విడుదల అవ్వదు అని సోషల్ మీడియా అంత కోడై కూస్తుంది.అయితే విచిత్రంగా ఈ రూమర్ గురించి డైరెక్టర్ రాజమౌళి , నిర్మాత దానయ్య ఇద్దరు నోరు విప్పట్లేదు.ఇవన్నీ చూస్తుంటే ఈ సినిమా ఈ సంవత్సరం విడుదల అవ్వడం నిజంగానే కష్టం అయ్యేలా ఉంది. ఇక ఈ సినిమా షూటింగ్ మాత్రం ఇంకా అయిపోలేదు. ఈ షూటింగ్ ఎప్పుడు అయిపోతుందో నిర్మాత దానయ్య కూడా తెలీదు అంట. రాజమౌళికి కూడా కరోన కేసులు పెరగడంతో షూటింగ్ ని ప్రస్తుతం ఆపేశారు.

ఇక ఈ సినిమా విడుదల రాజమౌళి కూడా పెద్ద ప్రశ్నగానే ఉంది అని టాక్. ఇక ఈ సినిమాలో రామ్ చరణ్ జోడీగా అలియా భట్ నటిస్తున్నారు. అలాగే ఎన్టీఆర్ కి జోడిగా ఒలివియా మోరిస్ అనే హాలీవుడ్ నటి కనిపించబోతుంది. బాలీవుడ్ ప్రముఖ నటుడు అజయ్ దేవగన్ కూడా ఈ సినిమాలో ముఖ్య పాత్రలో నటిస్తున్నాడు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల చూపు బిజెపి వైపు...?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>