BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla4d2fcbfd-030e-49ff-b7a7-7e6f6900f44f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/mlaprogress/136/ysrcp-mla4d2fcbfd-030e-49ff-b7a7-7e6f6900f44f-415x250-IndiaHerald.jpgవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఏ. రెహమాన్ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెహమాన్ మృతి చెందారు. రెహమాన్ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. రెహమాన్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలను జగన్ కొనియాడారు. రెహమాన్ మరణం పార్టీకి తీరని లోటని జగన్ అన్నారు. రెహ‌మాన్ మృతికి ప‌లువురు మంత్రులు, రాష్ట్ర స్థాయి నేత‌లు కూడా సంతాపం తెలిపారు.ysrcp;hyderabad;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;chief minister;letter;ycp;party;mantraవైసీపీ కీల‌క నేత‌, మాజీ ఎమ్మెల్సీ మృతివైసీపీ కీల‌క నేత‌, మాజీ ఎమ్మెల్సీ మృతిysrcp;hyderabad;jagan;andhra pradesh;y. s. rajasekhara reddy;congress;chief minister;letter;ycp;party;mantraSat, 01 May 2021 09:34:19 GMTవైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత ఏ. రెహమాన్ మృతి చెందారు. ఆయన గుండెపోటుతో మరణించారు. కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతోన్న ఆయ‌న
హైదరాబాద్ లోని ఒక ప్రయివేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ రెహమాన్ మృతి చెందారు. రెహమాన్ ఎమ్మెల్సీగా కూడా పనిచేశారు. రెహమాన్ మృతి పట్ల ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సంతాపం వ్యక్తం చేశారు. పార్టీకి ఆయన చేసిన సేవలను జగన్ కొనియాడారు. రెహమాన్ మరణం పార్టీకి తీరని లోటని జగన్ అన్నారు. రెహ‌మాన్ మృతికి ప‌లువురు మంత్రులు, రాష్ట్ర స్థాయి నేత‌లు కూడా సంతాపం తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

త‌ల్లికి జ‌రిగిన ఘోర‌మే కుమార్తెకు.. !

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>