MoviesSatyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluri-2e383f83-95be-4c24-9822-1d8674f875f8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/alluri-2e383f83-95be-4c24-9822-1d8674f875f8-415x250-IndiaHerald.jpgక్రిష్ణ సూపర్ స్టార్ తరువాత అయ్యారు. కానీ ఆయన అంతకు ముందే వంద సినిమాలు చేశారు. వాటిలో కుటుంబ కధా చిత్రాలతో పాటు, జేమ్స్ బ్యాండ్ మూవీస్, యాక్షన్ సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ క్రిష్ణ టాప్ రేంజి హీరోగా 1970లలోనే ప్రూవ్ చేసుకున్నారు. alluri;ntr;deva;manu;audi;alluri sitarama raju;cinema;rajani kanth;hollywood;audience;blockbuster hit;director;heroine;house;v;james cameronక్రిష్ణ సూపర్ హిట్ మూవీకి 47 ఏళ్ళు... ?క్రిష్ణ సూపర్ హిట్ మూవీకి 47 ఏళ్ళు... ?alluri;ntr;deva;manu;audi;alluri sitarama raju;cinema;rajani kanth;hollywood;audience;blockbuster hit;director;heroine;house;v;james cameronSat, 01 May 2021 12:00:00 GMTక్రిష్ణ సూపర్ స్టార్ తరువాత అయ్యారు. కానీ ఆయన అంతకు ముందే వంద సినిమాలు చేశారు. వాటిలో కుటుంబ కధా చిత్రాలతో పాటు, జేమ్స్ బ్యాండ్ మూవీస్, యాక్షన్ సినిమాలు కూడా ఎన్నో ఉన్నాయి. ఇలా డిఫరెంట్ జానర్లలో సినిమాలు చేస్తూ క్రిష్ణ టాప్ రేంజి హీరోగా 1970లలోనే ప్రూవ్ చేసుకున్నారు.

ఇక క్రిష్ణ చిత్ర రంగానికి పరిచయం అయిన నాలుగేళ్ల వ్యవధిలోనే సొంత ప్రొడక్షన్ హౌస్ స్థాపించారు. ఆయన మొదటిగా  1970లో అగ్ని పరీక్ష మూవీని తీశారు. పద్మాలయ బ్యానర్ మీద తీసిన ఆ మూవీ సూపర్ హిట్ అయింది. ఆ తరువాత మోసగాళ్లకు మోసగాడు హాలీవుడ్ రేంజిలో తీస్తే హిట్. ఇక పండంటి కాపురం మూవీని ఫ్యామిలీ ఆడియన్స్ కోసం తీశారు. అది కూడా సూపర్ హిట్ అయింది. మరో వైపు ఆనాటి అగ్ర నటుడు ఎన్టీయార్ తో కలసి చేసిన భారీ మల్టీస్టారర్ దేవుడు చేసిన మనుషులు సూపర్ డూపర్ హిట్.

ఇన్ని సినిమాలు వరసపెట్టి చేసిన క్రిష్ణ అల్లూరి సీతారామరాజు ని హఠాత్తుగా అనౌన్స్ చేసి తీశాడు. ఈ మూవీని నిజానికి ఎన్టీయార్ తీయాలని అనుకున్నారు. కానీ క్రిష్ణ తీసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ఈ మూవీ క్రిష్ణ వందవ చిత్రం కావడం విశేషం. ఈ మూవీలో క్రిష్ణకు హీరోయిన్ ఉండవు, అన్నీ దేశ భక్తి గీతాలే, విప్లవ గీతాలే. ఇంతటి డ్రై  సబ్జెక్ట్ ని క్రిష్ణ హ్యాండిల్ చేసి బాగా తీశారు

ఇక్కడొక ముచ్చట చెప్పాలి. ఈ మూవీకి నిజానికి డైరెక్టర్ వి రామచంద్రరావు. ఆయన ఈ సినిమా తీస్తూండంగా మధ్యలో చనిపోయారు. దాంతో మొత్తం దర్శకత్వ బాధ్యతలను తన మీద వేసుకుని క్రిష్ణే ఈ మూవీని డైరెక్ట్ చేశారు. అంటే డైరెక్టర్ గా క్రిష్ణ ఫస్ట్ మూవీ ఇదే అనుకోవాలి. ఇక ఈ మూవీ 1974 మే 1న మేడే సందర్భంగా రిలీజ్ అయి అద్భుతమైన విజయాన్ని అందుకుంది. ఈ మూవీ తో క్రిష్ణ నటుడిగా చరితార్ధుడు అయ్యారు అని అంతా అన్నారు. ఈ మూవీ అన్ని కేంద్రాల్లో వంద రోజుల నుంచి 175 రోజులు కూడా ఆడింది. క్రిష్ణకు ఎనలేని పేరు తెచ్చింది. క్రిష్ణ  సినిమాల గురించి మాట్లాడుకోవాలంటే మొదట చెప్పాల్సింది ఈ మూవీ గురించే.






Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వివాహిత తో అక్రమ సంబంధం.. బయటపడ్డ ప్రియదర్శిి సరికొత్త అవతారం..!!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Satya]]>