PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/government-says-lockdown-againe2af0b65-8590-40f0-a55a-8311b1b781bb-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/government-says-lockdown-againe2af0b65-8590-40f0-a55a-8311b1b781bb-415x250-IndiaHerald.jpgతెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని అంశాల్లో దూకుడుగా ముందుకు వెళ్ళలేక పోవడంతో పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించినా సరే కేసులు మాత్రం కట్టడి అయ్యే అవకాశాలు దాదాపుగా కనబడటం లేదని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ సహా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది. వరంగల్ లో కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధింlockdown,ts;bhavana;mumbai;hyderabad;warangal;maharashtra - mumbai;uttar pradesh;maharashtra;central government;pune;dookuduతెలంగాణాలో రెండు జిల్లాల్లో లాక్ డౌన్...?తెలంగాణాలో రెండు జిల్లాల్లో లాక్ డౌన్...?lockdown,ts;bhavana;mumbai;hyderabad;warangal;maharashtra - mumbai;uttar pradesh;maharashtra;central government;pune;dookuduSat, 01 May 2021 09:09:43 GMTతెలంగాణలో కరోనా కేసులకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సమర్థవంతంగా వ్యవహరించలేదు అనే ఆరోపణలు ఎక్కువగా వినపడుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం కొన్ని కొన్ని అంశాల్లో దూకుడుగా ముందుకు వెళ్ళలేక పోవడంతో పరిస్థితులు కాస్త ఇబ్బందికరంగా మారుతున్నాయని అంటున్నారు. తెలంగాణలో నైట్ కర్ఫ్యూ విధించినా సరే కేసులు మాత్రం కట్టడి అయ్యే అవకాశాలు దాదాపుగా కనబడటం లేదని చెప్పాలి. ప్రస్తుతం హైదరాబాద్ సహా కొన్ని కొన్ని ప్రాంతాల్లో పరిస్థితి దారుణంగా ఉంది.

వరంగల్ లో కూడా పరిస్థితి దారుణంగానే ఉంది. ఈ నేపథ్యంలో నైట్ కర్ఫ్యూ విధించడంతో వలన ఎటువంటి ఉపయోగం లేదు అనే భావన చాలా మందిలో వ్యక్తమవుతున్నట్లు తెలుస్తుంది. వైద్యులు కూడా ఇప్పుడు తెలంగాణలో భయపడే పరిస్థితి ఉంది. అయితే తెలంగాణకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశాలు ఉండవచ్చు అనే ప్రచారం రాజకీయ వర్గాల్లో జరుగుతోంది. ఏ విధంగా అనేది ఒకసారి చూస్తే ప్రస్తుతం తెలంగాణలో అలాగే మహారాష్ట్ర లో కరోనా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

ఉత్తరప్రదేశ్ లో ఢిల్లీలో కూడా కేసులు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణలో హైదరాబాద్ అలాగే వరంగల్ జిల్లాల్లో లాక్ డౌన్ విధించే అవకాశం ఉంది. మహారాష్ట్రలో ముంబై అదేవిధంగా పూణే జిల్లాల్లో కూడా విధించే అవకాశాలు ఉండవచ్చు అని ప్రచారం ఎక్కువ జరుగుతున్నది. తెలంగాణకు సంబంధించి పూర్తి సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకుందని రాష్ట్ర ప్రభుత్వం కర్ఫ్యూ విధించిన సరే ఫలితం లేదు అనే విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వ పెద్దలు గుర్తించారని అంటున్నారు. త్వరలోనే దీనికి సంబంధించి నిర్ణయం ప్రకటించే అవకాశాలు ఉన్నాయి. దాదాపుగా 150 జిల్లాలో దేశంలో లాక్ డౌన్ విధించే అవకాశాలు కనబడుతున్నాయి. మరి ఈ విషయంలో ఏం జరుగుతుంది ఏంటి అనేది త్వరలోనే స్పష్టత రానుంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో దేశంలో లాక్ డౌన్ ఒకటే పరిష్కారం గా ఉంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>