PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/state-bjp-leader-bandi-sanjay-sensational-comments-in-ghmc-election-campaignee24e020-83b7-4095-8569-35c2a7d63f8b-415x250-IndiaHerald.jpgఆరోగ్యశాఖ మంత్రి ఈటెల డిమాండ్ ప్రకారం సీఎం కేసీఆర్ కబ్జా ఆరోపణల పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేసారు. ఈటలతోపాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చిన మంత్రులు , ఎమ్మెల్యేలు , కేసీఆర్ కుటుంబసభ్యుల పై కూడ విచారణ జరిపించాలి అని ఆయన కోరారు. టీఆరెస్ లో విభేదాలు బయటపెట్టి కరోన అవకతవకలు బయటకు రాకుండా చేయడానికి కేసీఆర్ కొత్త రాజకీయ డ్రామా తెరమీదకు తెచ్చాడు అని ఈ సందర్భంగా మండిపడ్డారు. కరోనతో రాష్ట్రంలో ప్రజలు పిట్టల రాలిపోతున్న సీఎం ఎందుకు రివ్యూ bandi sanjay,bjp,ts;kcr;ktr;bharatiya janata party;telangana;2019;government;minister;central government;house;etela rajender;mantraకేసీఆర్ వ్యతిరేక మంత్రులు ఉన్నారు అంటూ బండి కీలక వ్యాఖ్యలుకేసీఆర్ వ్యతిరేక మంత్రులు ఉన్నారు అంటూ బండి కీలక వ్యాఖ్యలుbandi sanjay,bjp,ts;kcr;ktr;bharatiya janata party;telangana;2019;government;minister;central government;house;etela rajender;mantraSat, 01 May 2021 11:14:18 GMTఆరోగ్యశాఖ మంత్రి ఈటెల డిమాండ్ ప్రకారం సీఎం కేసీఆర్ కబ్జా ఆరోపణల పై సిట్టింగ్ జడ్జి తో విచారణ జరిపించాలి అని బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ డిమాండ్ చేసారు. ఈటలతోపాటు కేసీఆర్ ప్రభుత్వంలో ఆరోపణలు వచ్చిన మంత్రులు , ఎమ్మెల్యేలు , కేసీఆర్ కుటుంబసభ్యుల పై కూడ విచారణ జరిపించాలి అని ఆయన కోరారు. టీఆరెస్ లో విభేదాలు బయటపెట్టి కరోన అవకతవకలు బయటకు రాకుండా చేయడానికి కేసీఆర్ కొత్త రాజకీయ డ్రామా తెరమీదకు తెచ్చాడు అని ఈ సందర్భంగా మండిపడ్డారు.

కరోనతో రాష్ట్రంలో ప్రజలు పిట్టల రాలిపోతున్న సీఎం ఎందుకు రివ్యూ చేయలేదు అని అన్నారు. మీరు మీరు తన్నుకొని డ్రామాలు చేస్తున్నారు అని ఆయన విమర్శలు చేసారు. టీఆరెస్ ప్రభుత్వమే పెద్ద అవినీతి ప్రభుత్వం అని తీవ్ర ఆరోపణలు చేసారు. టీఆరెస్ ప్రభుత్వం లో కేసీఆర్ అనుకూల మంత్రులు ..కేసీఆర్ వ్యతిరేక మంత్రులు ఉన్నారు అని అన్నారు. ఈటెల రాజేందర్ పై 2019 నుండి ఆరోపణలు వస్తే ఎందుకు చర్యలు తీసుకోలేదు అని నిలదీశారు. కేసీఆర్ కుటుంబమే కబ్జాల కుటుంబం అంటూ ఆయన వ్యాఖ్యలు చేసారు.

ఇంటర్ అక్రమాల లో మంత్రి కేటీఆర్ పై ఆరోపణలు వస్తే ఎందుకు విచారణ జరుపలేదు అని ప్రశ్నించారు. కేసీఆర్ ప్రభుత్వం లో కేసీఆర్ అనుకూల అవినీతి.. కేసీఆర్ వ్యతిరేక అవినీతి జరుగుతుంది అని మండిపడ్డారు. కేసీఆర్ ప్రభుత్వం కరోన విషయంలో నెపం కేంద్రం పై నెట్టే ప్రయత్నం చేస్తోంది అని ఆయన ఆరోపించారు. కేసీఆర్ పెద్ద అవినీతిపరుడు అని అన్నారు. సీఎం కేసీఆర్ తెలంగాణ ప్రజలను ఆయన ఫార్మ్ హౌస్ లో కుక్కలకంటే హీనంగా చూస్తున్నాడు అని మండిపడ్డారు. ప్రజలు చస్తున్న  పట్టించుకోవడం లేదు అని విమర్శలు చేసారు. టీఆరెస్ ఓనర్లు ఎవరో.....కిరాయిలెవరో తెలబోతుంది అన్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఆ ఒక్క రాష్ట్రంలో 17 లక్షల మందికి కరోనా..!!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>