BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore////images/politics/politics_gossips/bjp-ap-tdp-ysrcp-somu-veeraju-castef262aa0e-cd6d-454d-aaa1-61671f64563a-415x250-IndiaHerald.jpgక‌ర్నాట‌క‌లో పార్టీ ఫిరాయింపుల‌తో బ‌ల‌వంతంగా అధికారం లాక్కున్న బీజేపీకి ప్ర‌జ‌లు స్థానిక ఎన్నిక‌ల్లో దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ప‌లు చోట్ల బీజేపీ కంచుకోట‌లు బ‌ద్ద‌లు అయ్యాయి. ప‌లు కార్పోరేష‌న్లు, న‌గ‌ర పాలికెలు, ప‌ట్ట‌ణాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్రం మొత్తం మీద బీజేపీ కేవ‌లం ఒక్క చోటంటే ఒక్క చోట మాత్ర‌మే అత్తెస‌రు విజ‌యం సాధించింది. మొత్తం 10 స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో ఏడు చోట్ల కాంగ్రెస్‌, రెండు చోట్ల జేడీఎస్‌, ఒక్క చోట బీజేపీ గెలిచాయి. సీఎం య‌డియూర‌ప్ప సొంత జిల్లా శివbjp;bharatiya janata party;congress;district;mla;letter;local language;partyక‌మ‌లానికి ఇది మామూలు షాక్ కాదుగా.. అధికారం క‌లేనా ?క‌మ‌లానికి ఇది మామూలు షాక్ కాదుగా.. అధికారం క‌లేనా ?bjp;bharatiya janata party;congress;district;mla;letter;local language;partySat, 01 May 2021 09:55:00 GMTక‌ర్నాట‌క‌లో పార్టీ ఫిరాయింపుల‌తో బ‌ల‌వంతంగా అధికారం లాక్కున్న బీజేపీకి ప్ర‌జ‌లు స్థానిక ఎన్నిక‌ల్లో దిమ్మ‌తిరిగిపోయే షాక్ ఇచ్చారు. ప‌లు చోట్ల బీజేపీ కంచుకోట‌లు బ‌ద్ద‌లు అయ్యాయి. ప‌లు కార్పోరేష‌న్లు, న‌గ‌ర పాలికెలు, ప‌ట్ట‌ణాల‌కు జ‌రిగిన ఎన్నిక‌ల్లో రాష్ట్రం మొత్తం మీద బీజేపీ కేవ‌లం ఒక్క చోటంటే ఒక్క చోట మాత్ర‌మే అత్తెస‌రు విజ‌యం సాధించింది. మొత్తం 10 స్థానిక సంస్థ‌ల‌కు ఎన్నిక‌లు జ‌రిగాయి. ఇందులో ఏడు చోట్ల కాంగ్రెస్‌, రెండు చోట్ల జేడీఎస్‌, ఒక్క చోట బీజేపీ గెలిచాయి. సీఎం య‌డియూర‌ప్ప సొంత జిల్లా శివ‌మొగ్గ‌లో కూడా బీజేపీ ఘోరంగా ఓడిపోయింది. బ‌ళ్లారి మ‌హాన‌గ‌ర పాలిక కార్పోరేష‌న్‌ను కాంగ్రెస్ సునాయ‌స‌నంగా గెలుచుకోగా... ఎమ్మెల్యే త‌న‌యుడు సైతం ఓట‌మి పాల‌య్యాడు.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వావ్‌: క‌రోనా రిక‌వ‌రీలో భార‌త్‌కు గుడ్ న్యూస్‌

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>