MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/pooja-hegde-role-in-radhe-shyam-is-now-revealed-d40474f1-19c4-48eb-bfda-110b319e7e2e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/pooja-hegde-role-in-radhe-shyam-is-now-revealed-d40474f1-19c4-48eb-bfda-110b319e7e2e-415x250-IndiaHerald.jpgపూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’తో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది.తెలుగులో ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చేసి బంపర్ హిట్ కొట్టిన పూజా.. మహేష్ బాబుతో ‘మహర్షి’ చేసింది. బన్నీతో ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. వరుస హిట్లతో ఆడియెన్స్‌కి ఇంకా క్లోజ్ అయ్యిందీ బుట్టబొమ్మ.  తెలుగు, హిందీ, తమిళ్ ఇలా సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా సినిమాలతో దpooja;cbn;mahesh;naga chaitanya;pooja hegde;bhama;maharshi;mahesh babu;naga;shyam;trivikram srinivas;cinema;telugu;naga aswin;tamil;maharshi 1;hindi;blockbuster hit;heroine;chaitanya 1;wanted;aravinda sametha veera raghava;kavuru srinivas;chitram"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్"పూజ" ఆపనంటున్న త్రివిక్రమ్pooja;cbn;mahesh;naga chaitanya;pooja hegde;bhama;maharshi;mahesh babu;naga;shyam;trivikram srinivas;cinema;telugu;naga aswin;tamil;maharshi 1;hindi;blockbuster hit;heroine;chaitanya 1;wanted;aravinda sametha veera raghava;kavuru srinivas;chitramSat, 01 May 2021 16:00:00 GMTపూజా హెగ్డేను తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనక్కరలేదు. పూజా నాగ చైతన్య హీరోగా నటించిన ‘ఒక లైలా కోసం’తో పరిచయమై.. ఆ తర్వాత వరుసగా ఆఫర్స్ అందుకుంటూ ముందుకు సాగుతోంది.తెలుగులో ఎన్టీఆర్‌తో ‘అరవింద సమేత’ చేసి బంపర్ హిట్ కొట్టిన పూజా.. మహేష్ బాబుతో ‘మహర్షి’ చేసింది. బన్నీతో ‘అల.. వైకుంఠపురములో..’ సినిమా చేసి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయ్యింది. వరుస హిట్లతో ఆడియెన్స్‌కి ఇంకా క్లోజ్ అయ్యిందీ బుట్టబొమ్మ.  తెలుగు, హిందీ, తమిళ్ ఇలా సౌత్‌తో పాటు నార్త్‌లో కూడా సినిమాలతో దున్నేస్తున్న పూజా హెగ్డే, వరుస సక్సెస్‌లతో దూసుకుపోతోంది. ఏమాత్రం యాటిట్యూడ్ చూపించకుండా సింపుల్‌గా ఉండే తన నేచర్‌తోనే కోట్లలో ఆడియెన్స్‌ని సంపాదించుకుంటోంది ఈ పొడుగు కాళ్ల భామ.

అయితే ఆమె తెలుగు లో రెండు భారీ హిట్స్ ఇచ్చిన దర్శకుడు త్రివిక్రమ్. అయితే వరసగా పూజ తో రెండు సినిమాలు చేసిన ఆయన ఇప్పుడు మూడోవ సినిమా మొదలుపెట్టబోతున్నాడు. మహేష్‌ బాబు, త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ కలిసి ఓ సినిమా చేయనున్నారు అన్న విషయం తెలిసిందే. యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌తో పాటు ప్రేమకథా చిత్రంగా తెరకెక్కనున్న ఈ సినిమాలో నాయికగా పూజాహెగ్డేని తీసుకోనున్నారని సమాచారం. ఇప్పటికే పూజాతో చిత్రబృందం చర్చలు కూడా జరిపిందట. స్క్రిప్టు  విన్న పూజా సానూకూలంగా స్పందించిందట. త్వరలోనే మహేష్‌తో కలిసి పనిచేయడానికి గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వనుందని సినీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.అయితే పూజ హెగ్డే త్రివిక్రమ్ బాగా కలిసొచ్చింది అని ఆమెతో ముచ్చటగా మూడోసారి కూడా సినిమా చేస్తున్నారట.

 ‘ఎస్‌ఎస్‌ఎమ్‌బీ 28’ వర్కింగ్ టైటిల్‌గా రూపొందనున్న ఈ సినిమాని హారిక అండ్‌ హాసిని సంస్థలు, జీఎమ్‌బీ ఎంటర్‌టైన్‌మెంట్ సహకారంతో నిర్మించనున్నారు.ఈ సినిమా గురించి ఆఫీషల్ గా ఈరోజు సాయంత్రం వార్త రాబోతుంది.పూజా ప్రస్తుతం ప్రభాస్‌తో ‘రాధే శ్యామ్’ తో పాటు అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్’ సినిమాల రిలీజ్ కోసం వెయిట్ చేస్తోంది .



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఈటెల చూపు బిజెపి వైపు...?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?

నేను కేసీఆర్ తో మాట్లాడను : ఈటల రాజేందర్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>