BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/2lakhs-corona-vaccinesb0c0e014-c7d6-4b08-a217-17b96fabf755-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/2lakhs-corona-vaccinesb0c0e014-c7d6-4b08-a217-17b96fabf755-415x250-IndiaHerald.jpgఓవైపు దేశ‌మంతా క‌రోనా వ్యాక్సిన్ కొర‌త‌తో అల్లాడిపోతుంటే.. మ‌రోవైపు ల‌క్ష‌ల కొద్దీ డోసుల వ్యాక్సిన్‌ను అలా రోడ్డు ప‌క్క‌న వ‌దిలేసి వెళ్ల‌డం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో కరేలి బస్ స్టాండ్ సమీపంలో కోల్డ్ చైన్ కంటైనర్ ట్రక్ అనుమానాస్ప‌ద స్థితిలో పోలీసుల కంట‌ప‌డింది. ఆ ట్ర‌క్ చాలా సేప‌టి నుంచి అక్క‌డే ఉండ‌టం గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. క‌రేలీ పోలీసులు వ‌చ్చి చూడ‌గా.. అందులో క‌రోనా వ్యాక్సిన్‌ను గుర్తించారు. అందులో సుమారు 2.4 లక్ష‌ల కొవాగ్జిన్ 2lakhs corona vaccines;police;driver;local language;ashish vidyarthiరోడ్డు ప‌క్క‌న 2 ల‌క్ష‌ల కరోనా వ్యాక్సిన్లు..!!రోడ్డు ప‌క్క‌న 2 ల‌క్ష‌ల కరోనా వ్యాక్సిన్లు..!!2lakhs corona vaccines;police;driver;local language;ashish vidyarthiSat, 01 May 2021 13:16:10 GMTఓవైపు దేశ‌మంతా క‌రోనా వ్యాక్సిన్ కొర‌త‌తో అల్లాడిపోతుంటే.. మ‌రోవైపు ల‌క్ష‌ల కొద్దీ డోసుల వ్యాక్సిన్‌ను అలా రోడ్డు ప‌క్క‌న వ‌దిలేసి వెళ్ల‌డం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మధ్యప్రదేశ్‌లోని నర్సింగ్‌పూర్‌లో కరేలి బస్ స్టాండ్ సమీపంలో కోల్డ్ చైన్ కంటైనర్ ట్రక్ అనుమానాస్ప‌ద స్థితిలో పోలీసుల కంట‌ప‌డింది. ఆ ట్ర‌క్ చాలా సేప‌టి నుంచి అక్క‌డే ఉండ‌టం గ‌మ‌నించిన స్థానికులు పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. క‌రేలీ పోలీసులు వ‌చ్చి చూడ‌గా.. అందులో క‌రోనా వ్యాక్సిన్‌ను గుర్తించారు. అందులో సుమారు 2.4 లక్ష‌ల కొవాగ్జిన్ డోసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. అందులో డ్రైవ‌ర్‌, క్లీనర్‌ ఎవ‌రూ లేరు. ట్రక్కుకు సంబంధించిన‌ డ్రైవర్ ప‌రార‌య్యాడు. పోలీసులు కంటైన‌ర్‌ పేపర్ల‌ను ప‌రిశీలించడంతో.. అది గురుగావ్‌కు చెందిన టిసిఐ కోల్డ్ చైన్ సొల్యూషన్ కంపెనీ కంటైనర్ ట్రక్ అని తేలింది. ఈ వ్యాక్సిన్ల మొత్తం ఖరీదు రూ. 8 కోట్ల వ‌ర‌కూ ఉంటుంద‌ని క‌రేసీ ఎస్ఐ ఆశిష్ బొపాచె వెల్ల‌డించారు. ట్ర‌క్‌లో ఏసీ ప‌ని చేస్తోంద‌ని, దానిని బ‌ట్టి వ్యాక్సిన్ల‌న్నీ బాగానే ఉన్న‌ట్లు గుర్తించామ‌ని తెలిపారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎస్బీఐ ఖాతాదారులకు గుడ్ న్యూస్.!

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>