PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party5f00f568-dd87-48ba-ad45-6fd1c7a3bfe8-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/trs-party5f00f568-dd87-48ba-ad45-6fd1c7a3bfe8-415x250-IndiaHerald.jpgటిఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ బయటకు వెళితే ఆయనతో పాటుగా ఎవరు బయటకు వెళ్తారు ఏంటి... అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో ఈటెల రాజేందర్ కు సంబంధించి చాలా వరకు సానుకూలంగానే ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు అన్యాయం చేస్తున్నారని టాక్. ఈటెల రాజేందర్ గత కొన్ని రోజులుగా బిజెపిలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు అనే ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. సీఎం కేసీఆర్ రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టిన సమయంలో ఈటల రాజేందర్ కు బలవంతంగానే ఆరోగ్యశాఖ కేటాయించారని ఆ తర్వాత కూడా ఆయనtrs,ts;kcr;bharatiya janata party;eatala rajendar;letter;etela rajender;party;mantraఈటెలతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు నడుస్తారా...?ఈటెలతో పాటు ఆరుగురు ఎమ్మెల్యేలు నడుస్తారా...?trs,ts;kcr;bharatiya janata party;eatala rajendar;letter;etela rajender;party;mantraSat, 01 May 2021 09:15:37 GMTటిఆర్ఎస్ పార్టీ నుంచి ఈటల రాజేందర్ బయటకు వెళితే ఆయనతో పాటుగా ఎవరు బయటకు వెళ్తారు ఏంటి... అనే దానిపై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి. ప్రస్తుతం టిఆర్ఎస్ పార్టీలో ఈటెల రాజేందర్ కు సంబంధించి చాలా వరకు సానుకూలంగానే ఉన్నారు. సీఎం కేసీఆర్ ఆయనకు అన్యాయం చేస్తున్నారని టాక్. ఈటెల రాజేందర్ గత కొన్ని రోజులుగా బిజెపిలోకి వెళ్లే ప్రయత్నాల్లో ఉన్నారు అనే ప్రచారం కూడా ఎక్కువగా జరుగుతుంది. సీఎం కేసీఆర్ రెండోసారి మంత్రివర్గ విస్తరణ చేపట్టిన సమయంలో ఈటల రాజేందర్ కు బలవంతంగానే ఆరోగ్యశాఖ కేటాయించారని ఆ తర్వాత కూడా ఆయనకు ఎటువంటి ప్రాధాన్యత ఉండటం లేదని అంటున్నారు.

అధికారులు కూడా పెద్దగా ఈటెల రాజేందర్ కు సహకరించడం లేదు అనే ప్రచారం ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. ఈ నేపథ్యంలో బీజేపీ నేతలు ఆయనకు సంబంధించిన ప్రతి వ్యవహారాన్ని కూడా ఆరా తీస్తున్నారు. అయితే ఇప్పుడు ఆయన పార్టీ మారితే ఆయనతోపాటు ఎవరు వెళ్లే అవకాశం ఉంది ఏంటి అనే దానిపై మాత్రం పెద్దఎత్తున చర్చలు ఉన్నాయి. ఈటెల రాజేందర్ తో కొంత మంది టిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అలాగే ఎంపీలు మాజీ మంత్రులు కొంత మంది చాలావరకు సన్నిహితంగా ఉంటారు.

అలాగే ఇతర పార్టీల నుంచి టిఆర్ఎస్  పార్టీలోకి వచ్చిన వాళ్ళతో కూడా ఈటల రాజేందర్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. దీంతో ఈటెల రాజేందర్ తో దాదాపుగా ఆరుగురు ఎమ్మెల్యేలు పార్టీ మారే అవకాశాలు ఉండవచ్చని వీరందరూ కూడా బిజెపిలోకి వెళ్లే అవకాశాలు ఉన్నాయని రాజకీయ వర్గాలలో ప్రచారం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నేపథ్యంలో ఈటెల రాజేందర్ టిఆర్ఎస్  పార్టీని వీడితే టిఆర్ఎస్ పార్టీ సంస్థాగతంగా ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది. దాదాపు అన్ని జిల్లాల్లో కూడా ఈటెల రాజేందర్ వర్గం ఉంది. మరి ఏం జరుగుతుంది ఏంటనేది త్వరలోనే స్పష్టత రానుంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

పాయల్ పాప మరోసారి అలాంటి పాత్రలో.. కానీ.?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>