MoviesSeetha Sailajaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-fae00c71-8b79-4964-95c9-16f3224d7b0a-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/nagarjuna-fae00c71-8b79-4964-95c9-16f3224d7b0a-415x250-IndiaHerald.jpgగతసంవత్సరం కరోనా పరిస్థితులు ప్రారంభం అయిన దగ్గర నుండి ఓటీటీ ల హవా పెరిగిపోతు వచ్చింది. లాక్ డౌన్ పరిస్థితులలో జనం బయటకు రాలేకపోతున్న స్థితిలో అప్పటివరకు ఓటీటీ అంటే తెలియని వారు కూడ ఓటీటీ సంస్థలకు చంద దారులుగా మారిపోయి వరసపెట్టి అన్ని భాషల సినిమాలను చూసేసారు.అలాంటి పరిస్థితులలో గతసంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఆహా తనకు వచ్చిన అవకాశాన్ని మార్కెటింగ్ పరంగా బాగా సద్వినియోగ పరుచుకుని తెలుగులో మొట్టమొదటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా రికార్డును క్రియేట్ చేయడమే కాకుండా తన సొంత కంటెంట్ ను పెంపొందించుకుంటుnagarjuna;;nagarjuna akkineni;annapurna;cinema;telugu;karthik siva kumar;sultanనాగార్జున నిర్ణయంతో ఆహా కు షాక్ !నాగార్జున నిర్ణయంతో ఆహా కు షాక్ !nagarjuna;;nagarjuna akkineni;annapurna;cinema;telugu;karthik siva kumar;sultanSat, 01 May 2021 08:32:46 GMTగతసంవత్సరం కరోనా పరిస్థితులు ప్రారంభం అయిన దగ్గర నుండి ఓటీటీ ల హవా పెరిగిపోతు వచ్చింది. లాక్ డౌన్ పరిస్థితులలో జనం బయటకు రాలేకపోతున్న స్థితిలో అప్పటివరకు ఓటీటీ అంటే తెలియని వారు కూడ ఓటీటీ సంస్థలకు చంద దారులుగా మారిపోయి వరసపెట్టి అన్ని భాషల సినిమాలను చూసేసారు.


అలాంటి పరిస్థితులలో గతసంవత్సరం ఫిబ్రవరిలో ప్రారంభం అయిన ఆహా తనకు వచ్చిన అవకాశాన్ని మార్కెటింగ్ పరంగా బాగా సద్వినియోగ పరుచుకుని తెలుగులో మొట్టమొదటి ఓటీటీ ఫ్లాట్ ఫామ్ గా రికార్డును క్రియేట్ చేయడమే కాకుండా తన సొంత కంటెంట్ ను పెంపొందించుకుంటు వెబ్ సిరీస్ లు టాక్ షోలు చిన్న సినిమాలు తన ఆహా లో ఉంచి ప్రంపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ దగ్గరైంది. లేటెస్ట్ గా ఆహా లో కొత్త సినిమాల సందడి కూడ కొనసాగుతోంది.


ఆమధ్య ‘చావు కబురు చల్లగా’ తో ఆహా హడావిడి చేస్తే ఈవారం కార్తి ‘సుల్తాన్’ సందడి మొదలైంది. దీనితో అనూహ్యంగా ఆహా చందా దారుల సంఖ్య కోట్ల స్థాయికి చేరుకుంది అన్నవార్తలు వస్తున్నాయి. సాధారణంగా ఏదైనా సినిమా రంగానికి సంబంధించిన కొత్త వ్యాపారం తన దృష్టిలో పడితే నాగ్ వెంటనే పట్టెస్తాడు. ఇప్పుడు నాగార్జున దృష్టి తన సొంత ఓటీటీ నిర్మాణ సంస్థ పై పడింది అన్న వార్తలు వస్తున్నాయి.


తెలుస్తున్న సమాచారం మేరకు నాగార్జున తన సన్నిహితులతో కలిసి అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ పేరు పై ఒక సొంత ఓటీటీ ని ప్రారంభించే ఆలోచనలు చేస్తున్నట్లు టాక్. అన్నీ అనుకున్నవి అనుకూలిస్తే ఈసంవత్సరం నాగార్జున ఓటీటీ ఎంట్రీ ఉంటుంది అంటున్నారు. ప్రస్తుతం అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్ పై నాగార్జున కొత్త వాళ్ళతో సుమారు 6 సినిమాలు తీస్తున్నాడు. ఈసినిమాలు అన్నింటిని కూడ ధియేటర్లలో విడుదల చేయకుండా నాగ్ తన సొంత ఓటీటీ లో విడుదల చేస్తూ తాను కూడ వెబ్ సిరీస్ లోకి ఎంటర్ కావాలని ఆలోచిస్తిస్తున్నట్లు లీకులు వస్తున్నాయి. ఇవన్నీ వాస్తవ రూపం దాలిస్తే ఆహా కు గట్టి పోటీ తప్పదు అనుకోవాలి..  








Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

తెలంగాలో వాక్సినేషన్ బంద్.?

మృత్యువు పగబట్టడం అంటే ఇదేనేమో?

రెండోదేనా.. మూడో ముప్పు కూడా ఉంది.?

చంద్రబాబుకు త్వరలోనే చిప్పకూడా ఖాయమేనట..?

నేడే మేడే : అసలు ఎందుకు చేసుకుంటారో తెలుసా ?

త‌గ్గిన పోలింగ్ .. అధికార పార్టీకే అనుకూల‌మా..? ఎలాగంటే!

మంత్రి ఈటల పై కేసిఆర్ మీడియా 'ఈటె'లు...?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Seetha Sailaja]]>