MoviesP.Nishanth Kumareditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ott37379ace-808d-4832-8a72-04c35adb4723-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ott37379ace-808d-4832-8a72-04c35adb4723-415x250-IndiaHerald.jpgప్రస్తుతం థియేటర్ లు లేకపోవడంతో OTT లలో సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఎంతో ఉత్సాహం చూపుతున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు, రాబోతున్న సినిమాలు కూడా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నాయి.. మొదటి దశ కరోనా తర్వాత చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవడానికి మొగ్గు చూపాయి.. అలా వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.. ప్రస్తుతం ఓటిటి లో రిలీజ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో చూద్దాం.. OTT;rana;nithin;sandeep;sundeep kishan;india;cinema;cinema theater;cinema theatre;press;cheque;hero;letter;yuva;nithin reddy;marchOTT లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఫ్లాప్ సినిమాలు..!!OTT లో అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న ఫ్లాప్ సినిమాలు..!!OTT;rana;nithin;sandeep;sundeep kishan;india;cinema;cinema theater;cinema theatre;press;cheque;hero;letter;yuva;nithin reddy;marchSat, 01 May 2021 14:33:45 GMT

ప్రస్తుతం థియేటర్ లు లేకపోవడంతో OTT లలో సినిమాను రిలీజ్ చేయడానికి మేకర్స్ ఎంతో ఉత్సాహం చూపుతున్నారు.. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమాలు, రాబోతున్న సినిమాలు కూడా ఓటీటీలో అలరించడానికి సిద్ధమవుతున్నాయి.. మొదటి దశ కరోనా తర్వాత చాలా సినిమాలు థియేటర్లలో రిలీజ్ అవడానికి మొగ్గు చూపాయి.. అలా వచ్చి ఫ్లాప్ అయిన సినిమాలు కూడా చాలానే ఉన్నాయి.. ప్రస్తుతం ఓటిటి లో రిలీజ్ అయ్యే ఆ సినిమాలు ఏంటో చూద్దాం..

యువ హీరో నితిన్ ఎంత వేగంగా తన రెండు సినిమాలను సినిమా థియేటర్ లోకి తీసుకొచ్చాడో అంతే వేగంగా అవి దారుణమైన రిజల్ట్స్ ని అందుకొని ఇప్పుడు ఓటిటి రాబోతున్నాయి.. ఆయన నటించిన చెక్ సన్ నెక్స్ట్ రానుండగా రంగ్ దే సినిమా త్వరలో జీ 5 యాప్ లో రానుంది.. నితిన్ కెరీర్ లో యావరేజ్ గా నిలిచిపోయిన ఈ సినిమాలు ఓ టి టి లలో అయినా విజయం సాధిస్తాయా చూడాలి..

రానా నటించిన బిగ్గెస్ట్ ఫ్లాప్ చిత్రం అరణ్య కూడా త్వరలోనే జీ5 లోకి రానుంది.. ఎన్నో అంచనాల మధ్య రానా పాన్ ఇండియా సినిమా గా తెరకెక్కిన ఈ సినిమా వచ్చిన రెండు రోజులకి బిగ్గెస్ట్ ఫ్లాప్ గా నిలిచింది.. నిర్మాణ సంస్థ కి భారీ నష్టాలతో పాటు చెడ్డ పేరు కూడా తెచ్చిపెట్టిన ఈ సినిమా ఓటిపి లో ఎలాంటి ఫలితాన్ని తీసుకు వస్తుందో చూడాలి.. ఇక సందీప్ కిషన్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన A1 ఎక్స్ ప్రెస్ సినిమా మార్చి 5న విడుదల అయ్యి కొంత బజ్ ని క్రియేట్ చేసింది కానీ కమర్షియల్ గా అంత రేంజ్ లో హిట్ కాలేకపోయింది.. దాంతో ఈ సినిమా కలెక్షన్స్ అందుకోవడం లో ఫెయిల్ అయింది.. సన్ నెక్స్ట్ లో మే 1న రిలీజ్ కానున్న ఈ సినిమా అక్కడ ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి..



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

అసైన్డ్ భూముల కబ్జా జరిగిన మాట నిజమే : మెదక్ జిల్లా కలెక్టర్

బ్రేకింగ్: మంత్రి పదవి నుండి ఈటల బదిలీ..!!

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - P.Nishanth Kumar]]>