MoviesNIKHIL VINAYeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kathrina-movies-infobabfd95e-767b-4792-b03e-387997de9378-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/kathrina-movies-infobabfd95e-767b-4792-b03e-387997de9378-415x250-IndiaHerald.jpgయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వరసగా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు. రాధే శ్యామ్ సినిమా షూటింట్ పూర్తి అయిన వెంటనే ప్రభాస్ హిందీ లో , అలాగే తెలుగులో నిర్మిస్తున్న అధిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా విడుదల తేది కూడా ఇప్పటికే ప్రకటించారు. ఆగస్ట్ 11 ,2022 లో అధిపురుష్ సినిమా విడుదల కాబోతుంది . ఈ సినిమాని బాలీవుడ్ లో తానాజీ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం రామాయణం ఆధారంprabhas;prabhas;aly khan;bhushan kumar;katrina kaif;kumaar;saif ali khan;ali;anand malayalam actor;prasanth;prashanth neel;shyam;suma;suma kanakala;bollywood;cinema;telugu;bahubali;tamil;producer;kannada;hindi;blockbuster hit;director;war;producer1;heroine;prasanth neel;anand deverakonda;prashant kishor;dilప్రభాస్ తో కత్రినా కైఫ్ ఒప్పుకుంటుందా?ప్రభాస్ తో కత్రినా కైఫ్ ఒప్పుకుంటుందా?prabhas;prabhas;aly khan;bhushan kumar;katrina kaif;kumaar;saif ali khan;ali;anand malayalam actor;prasanth;prashanth neel;shyam;suma;suma kanakala;bollywood;cinema;telugu;bahubali;tamil;producer;kannada;hindi;blockbuster hit;director;war;producer1;heroine;prasanth neel;anand deverakonda;prashant kishor;dilSat, 01 May 2021 14:00:00 GMTయంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత వరసగా భారీ బడ్జెట్ చిత్రాలలో నటిస్తున్నారు. రాధే శ్యామ్ సినిమా షూటింట్ పూర్తి అయిన వెంటనే ప్రభాస్ హిందీ లో , అలాగే తెలుగులో నిర్మిస్తున్న అధిపురుష్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే .ఈ సినిమా విడుదల తేది కూడా ఇప్పటికే ప్రకటించారు. ఆగస్ట్ 11 ,2022 లో అధిపురుష్ సినిమా విడుదల కాబోతుంది .  ఈ సినిమాని బాలీవుడ్ లో తానాజీ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వం వహిస్తుండగా, టీ సిరీస్ భూషణ్ కుమార్ నిర్మిస్తున్నారు.ఈ చిత్రం రామాయణం ఆధారంగా తెరక్కుతుంది. ఈ సినిమాలో బాలీవుడ్ ప్రముఖ నటుడు సైఫ్ అలీ ఖాన్ కూడా నటీసునారు.  

ఈ సినిమాను హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో ఒకేసారి రిలీజ్ చేయనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో జరుగుతుంది.ఈ సినిమా ఒక పక్క షూటింగ్ చేసుకుంటూనే ఇంకో పక్క విఎఫ్ఎక్స్ వర్క్ కూడా జరుగుతుంది..ప్రభాస్ ఈ సినిమాతో పాటు హిందీలో ఇంకొక సినిమా ఒప్పుకున్న సంగతి తెలిసిందే. వార్ సినిమా తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన డైరెక్టర్ సిధార్థ ఆనంద్ దర్శకత్వంలో ప్రభాస్ సినిమా చేయబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ వచ్చే ఈ ఏడాది చివరలో మొదలుకాబోతుంది.ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా కత్రినా కైఫ్ కి కథ చెప్పారట. ఆమె కూడా ఈ సినిమా చేయందనికి సుముఖంగానే ఉందంట.

ఇటు ప్రభాస్ ఒక పక్క సలార్ సినిమా చేస్తూనే ప్రభాస్ అధిపురుష్ సినిమా కూడా చేస్తున్నారు. ఇలా వరసగా ఆయన భారీ సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు.ఈ సినిమాలు పూర్తి అయిన వెంటనే ప్రభాస్ ప్రశాంత్ నీల్ తో ఇంకొక సినిమా కూడా చేస్తున్నారు. ఈ సినిమాని ప్రముఖ నిర్మాత దిల్ రాజు నిర్మించడం విశేషం.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

శాఖల తొలగింపు : రాజీనామా చేయిస్తారా లేక.. భ‌ర్త‌ర‌ఫ్‌నా ?

టీడీపీ సీనియర్ నేత మృతి.. బాలయ్య తీవ్ర దిగ్భ్రాంతి..!!

స్టార్ డైరెక్టర్ కి అసిస్టెంట్ గా మారిన హిట్ డైరెక్టర్ ?

ఆ వైసీపీ మాజీ మంత్రి ఇంత లైట్ అయిపోయాడా ?

కేసీఆర్ ఎందుకంత గమ్ముగా ఉంటున్నారు... తేడా కొడుతోంది ?

సింప‌తీ ప‌వ‌నాలు టీడీపీ వైపా... నేష‌న‌ల్ టాక్ ?

తెలంగాణాలో వాక్సినేషన్ బంద్.?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - NIKHIL VINAY]]>