PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcr-etela-rajendar5fda1642-0d65-42b3-8d5d-c1ae04650a66-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/kcr-etela-rajendar5fda1642-0d65-42b3-8d5d-c1ae04650a66-415x250-IndiaHerald.jpgతెలుగు రాష్ట్రాలలోని తెలంగాణలో అధికారాన్ని ఎలా వాడుకోవాలో తెరాస అధినేత మరియు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కి తెలిసినట్లుగా కాంగ్రెస్ కు గానీ, ఇటు బీజేపీ కానీ టీడీపీ కానీ తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న ఒక ఘటన ఇందుకు సాక్ష్యమని చెప్పొచ్చు. EETELA RAJENDAR ISSUE;kcr;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;eatala rajendar;telangana;congress;police;media;miyapur;chief minister;cbi;tdp;drugs;anti-corruption bureau;lie;etela rajender;janagamaఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ సెల్ఫ్ గోల్ ?ఈటల రాజేందర్ విషయంలో కేసీఆర్ సెల్ఫ్ గోల్ ?EETELA RAJENDAR ISSUE;kcr;tara;bharatiya janata party;telangana rashtra samithi trs;eatala rajendar;telangana;congress;police;media;miyapur;chief minister;cbi;tdp;drugs;anti-corruption bureau;lie;etela rajender;janagamaSat, 01 May 2021 18:56:11 GMTతెలుగు రాష్ట్రాలలోని తెలంగాణలో అధికారాన్ని ఎలా వాడుకోవాలో తెరాస అధినేత మరియు తెలంగాణ ముఖ్యమంత్రి అయిన కేసీఆర్ కి తెలిసినట్లుగా కాంగ్రెస్ కు గానీ, ఇటు బీజేపీ కానీ టీడీపీ కానీ తెలియదు. ప్రస్తుతం జరుగుతున్న ఒక ఘటన ఇందుకు సాక్ష్యమని చెప్పొచ్చు. తెరాస సీనియర్ నాయకుడు మరియు ఈ రోజు ఉదయం వరకు ఆరోగ్య శాఖా మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ ని టార్గెట్ చేశారు. ఎవ్వరికైనా అధికారంలో ఉన్నంత మాత్రాన అందరినీ కంట్రోల్ చెయ్యొచ్చు అనుకోవడం అవివేకం అవుతుంది. తనకున్న అధికారంతో పోలీసులను, ప్రభుత్వ అధికారులను మరియు మీడియా వారిని కంట్రోల్ చేయొచ్చు..కానీ మౌత్ టాక్ ను ఎవ్వరూ కంట్రోల్ చేయలేరు. పైగా వాస్తవాలు ఖచ్చితంగా బయటపడుతాయి. ఇప్పుడు ఈటల రాజేందర్ విషయంలోనూ ఇదే జరుగుతోంది.

రాత్రికి రాత్రి విఛారణకు ఆదేశించిన కేసీఆర్ ఒక్క మాట కూడా రాజేందర్ ని ఆడకపోవడం అనుమానాలకు తావిస్తోంది. అయితే ఇది పక్కా ప్లానింగ్ ప్రకారమే నాపై ఈ అసత్య ఆరోపణలు చేస్తున్నారని రాజేందర్ మీడియాకు చెప్పారు. ఇది కేసీఆర్ కు ప్రతికూలంగా మారక తప్పేలా లేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. దీని కారణంగా ఈటల రాజేందర్ కేసీఆర్ చేసిన అక్రమాలన్నింటినీ బయటపెట్టే ఛాన్స్ ఉందని ప్రతిపక్ష పార్టీలు అనుకుంటున్నాయి. ఇందులో కొన్ని విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్ గా మారుతున్నాయి. జనగామ సమస్య కానీ, మల్లారెడ్డి విషయం కానీ, జువ్వాడ కు సంబంధించిన విషయం కానీ, ఆర్మూర్ పాండు కి సంబంధించింది కానీ, మియాపూర్ లో జరిగిన భూకుంభకోణాల గురించి కానీ...ఇప్పుడు ఇవన్నీ కూడా ఖచ్చితంగా చర్చలోకి వస్తాయి.

ఈ విధంగా అధికారాన్ని అడ్డం పెట్టుకుని తొక్కేయడం వంటిది చాలా కాలం కొనసాగదు. ఇప్పుడు పైన చెప్పుకున్న కుంభకోణాల విషయంలో ఎప్పుడూ కూడా ఎటువంటి సిబిఐ, ఏసీబీ, సిఐడి విచారణలు జరగలేదు. గతంలో నయీమ్ డైరీ వేల ఎకరాల భూమిని దోచుకుని తిన్నాడు. వాడిని పట్టుకుని కాల్చి చంపారు. అలా లాక్కున్న భూమికి సంబంధించిన పత్రాలు ఒక్క బాధిత కుటుంబానికైనా ఇచ్చారా...లేదు.  ఆ నేరస్థుడు దగ్గర నుండి తీసుకున్న భూమి ఇప్పుడు వేరే వారి చేతుల్లో ఉంది. వారెంత దుర్మార్గులై ఉంటారు..దొంగలను దోచే బందిపోటు దొంగలవుతారు. అంతే కాకుండా అప్పట్లో కల కలం రేపిన డ్రగ్స్ కేసు ఏమైపోయింది. ఇలా ఎన్నో ప్రశ్నలుగానే ఉండిపోయాయి. ఇకనైనా వీటన్నింటికీ సమాధానాలు దొరుకుతాయా చూడాలి.  



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌హేశ్ ఫ్యాన్స్ కు ఒకే నెల‌లో డ‌బుల్ ద‌మాక‌.. !

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>