PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/prashanth-kishorebda63e67-6c11-437c-84f5-8755834d6348-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/prashanth-kishorebda63e67-6c11-437c-84f5-8755834d6348-415x250-IndiaHerald.jpgపశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు చెప్తే మమతా బెనర్జీ విజయం సాధించే అవకాశం ఉందని మరి కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. ఆమె రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కూడా మమతా బెనర్జీ దాదాపుగా గెలవడం ఖాయం అని లెక్కలు వేస్తున్నారు. మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో దాదాపు 190 స్థానాల్లో గెలిచి అధికారంలోprasanth kishore;view;mamata benerjee;benarjee;prasanth;bharatiya janata party;jagan;andhra pradesh;west bengal - kolkata;chief minister;survey;mamta mohandas;prashant kishor;partyఏపీ మాదిరే బెంగాల్ లో కూడా లెక్క చెప్పిన ప్రశాంత్ఏపీ మాదిరే బెంగాల్ లో కూడా లెక్క చెప్పిన ప్రశాంత్prasanth kishore;view;mamata benerjee;benarjee;prasanth;bharatiya janata party;jagan;andhra pradesh;west bengal - kolkata;chief minister;survey;mamta mohandas;prashant kishor;partySat, 01 May 2021 19:10:00 GMTపశ్చిమ బెంగాల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తారు ఏంటనే దానిపై స్పష్టత రావడం లేదని చెప్పాలి. భారతీయ జనతా పార్టీ గెలిచే అవకాశం ఉందని కొన్ని సర్వే సంస్థలు చెప్తేమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ విజయం సాధించే అవకాశం ఉందని మరి కొన్ని సర్వే సంస్థలు చెప్తున్నాయి. పశ్చిమ బెంగాల్ లో మమతా బెనర్జీకి అనుకూల పరిస్థితులు ఉన్నాయని కొంతమంది అంటున్నారు. ఆమె రాజకీయ వ్యూహకర్తగా పనిచేస్తున్న ప్రశాంత్ కిషోర్ కూడామమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ దాదాపుగా గెలవడం ఖాయం అని లెక్కలు వేస్తున్నారు.

మమతా బెనర్జీ పశ్చిమ బెంగాల్ లో దాదాపు 190 స్థానాల్లో గెలిచి అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉండవచ్చు అని ప్రశాంత్ కిషోర్ లెక్కలు వేస్తున్నారు. దీనితో ఏం జరుగుతుందనేది బిజెపి నేతలు కూడా ఇప్పుడు అంచనాలు వేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అయితే 150 స్థానాలలో ముఖ్యమంత్రి జగన్ గెలుస్తారు అని అప్పట్లో చెప్పారు ఇప్పుడు బెంగాల్ విషయంలో కూడా ఆయన అదే లెక్క చెప్పారు. ఈ నేపథ్యంలోనే ప్రశాంత్ కిషోర్ కి సంబంధించి బీజేపీ నేతలు కొన్ని విమర్శలు కూడా చేస్తున్నారు.

మమతా బెనర్జీ మునిగిపోతున్నారు అని కానీ ప్రశాంత్ కిషోర్ కాపాడే ప్రయత్నం చేస్తున్నారంటూ కొంతమంది వ్యాఖ్యలు చేస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ గతంలో రాజకీయ విమర్శలు పెద్దగా చేసేవారు కాదు. కానీ పశ్చిమబెంగాల్ విషయంలో మాత్రం ఆయన రాజకీయ విమర్శలు కూడా చేయడంతో అందరూ ఆసక్తిగా చూస్తున్నారు. ప్రశాంత్ కిషోర్ విషయంలోమమతా బెనర్జీ-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '> మమతా బెనర్జీ కూడా చాలా ఆశలే పెట్టుకున్నారు. దాదాపుగా అధికారంలోకి తిరిగి రావడం ఖాయమనే కొన్ని సర్వే సంస్థలు ధీమాగా చెబుతున్నారు. అయితే ఎక్కువ మెజారిటీతో గెలవక పోయినా సరే ఖచ్చితంగా 170 నుంచి 190 స్థానాల్లో గెలిచే అవకాశాలు ఉండవచ్చునని అంచనా వేస్తున్నారు. మరి ఏం జరుగుతుంది ఏంటి అనేది చూడాలి.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌హేశ్ ఫ్యాన్స్ కు ఒకే నెల‌లో డ‌బుల్ ద‌మాక‌.. !

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>