PoliticsPurushottham Vinayeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-2a6b76e1-4fc2-4db6-a685-0ae7d97ffdfe-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus-2a6b76e1-4fc2-4db6-a685-0ae7d97ffdfe-415x250-IndiaHerald.jpgదేశంలో కరోనా మహమ్మారి చాలా ఘోరంగా విలయ తాండవం చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు రోజుకి కరోనా కేసులు పెరిగిపోతున్నాయి.లక్షణాలు ఉన్న వారిని, లక్షణాలు కనిపించకుండా ఉంటున్న వారి నుంచి సైతం కొవిడ్ వ్యాప్తి జరుగుతుంది. కొందరిలో లక్షణాలు కనిపించకపోయినా కరోనా వాహకాలుగా పనిచేయొచ్చు. వీటిని ఎలా అదుపు చెయ్యాలో తెలీక ప్రభుత్వం తల పట్టుకొని కూర్చుంది.రోజు రోజుకి కరోనా కేసులు ఎక్కువవుతున్నాయి తప్ప ఏమాత్రం తగ్గట్లేదని చెప్పాలి. మరణాలు కూడా తారా స్థాయిలో వున్నాయి. ఇక కరోనా మహమ్మారి కేవలం మనుషులకే కాదు జంతువులకుcoronavirus;manu;korcha;central government;coronavirusజంతువుల్లోనూ కరోనా మహమ్మారి వ్యాపిస్తుందట...జంతువుల్లోనూ కరోనా మహమ్మారి వ్యాపిస్తుందట...coronavirus;manu;korcha;central government;coronavirusSat, 01 May 2021 20:00:00 GMT

ఇక కరోనా మహమ్మారి కేవలం మనుషులకే కాదు జంతువులకు కూడా వ్యాపిస్తుండటం మొదలైందని పర్యావరణ శాఖ స్పష్టం చెయ్యడం జరిగింది.ప్రాణాంతక మహమ్మారి జంతువుల్లోనూ వ్యాప్తి చెందుతుందని.. అలాగే జంతువుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందే అవకాశాలు ఉన్నట్లు స్పష్టమైంది. కొవిడ్ వ్యాప్తిని అడ్డుకోవడానికి మంత్రిత్వ శాఖ అన్ని రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు అత్యవసర సేవను, జంతువులకు ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ ఇవ్వాలని ఆదేశించింది.అటవీ శాఖ ఇచ్చిన సమాచారం మేరకు కొన్ని సింహాలు చనిపోవడానికి కరోనావైరస్ కారణమని తేలిందట.


ఇంకా జంతువుల మధ్య వైరస్ వ్యాప్తి జరిగే అవకాశాలు ఉన్నాయని ఆ శాఖ చెప్తోంది. ఇక ఈ మేరకు జాతీయ పార్కులు,శాంక్చువరీలు, ఇతర సంరక్షక ప్రాంతాల్లో టూరిస్టులు వెళ్లకూడదని వాటిని వెంటనే మూసేయాలని చెప్పారు.అడవులు, వాతవారణ మార్పులు జంతువుల విభాగం నేషనల్ పార్కులు, వాటి సంరక్షక ప్రాంతాల్లో ప్రజలను తిరగవద్దంటూ ఆంక్షలు విధించారు. స్టాఫ్ ఇంకా గ్రామస్థులు ఆ ప్రాంతాల్లో తిరగొద్దని ఆరోగ్య కుటుంబ సంక్షేమ ఆదేశాలు జారీ చేసింది.కాబట్టి కరోనా రాకుండా ఖచ్చితంగా జాగ్రత్తలు పాటించండి. మాస్కులు తప్పనిసరిగా ధరించండి. సామాజిక దూరం పాటించండి. ముఖ్యంగా ఇంట్లో వున్న పెంపుడు జంతువుల విషయంలో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాటిని కూడా బయటికి తీసుకువెళ్లకుండా ఇంటి ప్రాంగాణంలో ఉండేలా చూసుకోవాలి. జాగ్రత్తగా ఉండాలి.


Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

మ‌హేశ్ ఫ్యాన్స్ కు ఒకే నెల‌లో డ‌బుల్ ద‌మాక‌.. !

టోటల్ టాలీవుడ్ ని ఏప్రిల్ ఫూల్ చేసింది... ?

బిగ్ బ్రేకింగ్ : మహేష్ - త్రివిక్రమ్ మూవీ అఫీషియల్ అనౌన్స్ మెంట్ ....!!

అఖండ సినిమాపై సరికొత్త క్రేజీ రూమర్ ఏంటంటే..!

చేతిలో సినిమాల్లేక వ్యవసాయం చేస్తున్న టాప్ హీరోయిన్..!!

నా కోసం రాంచ‌ర‌ణ్ చెఫ్‌ను పెట్టాడు - అన‌సూయ

ఒకే నెలలో ఏకంగా 7 సినిమాలు ఫ్లాప్ ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>