BreakingVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tirupathi-by-election49d9572d-b0c3-4480-95fd-1a3676ea6c4d-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/tirupathi-by-election49d9572d-b0c3-4480-95fd-1a3676ea6c4d-415x250-IndiaHerald.jpgఏపీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన చిత్తూరు జిల్లా తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్‌కు మ‌రో రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఇంత‌లోనే ఈ ఉప ఎన్నిక ర‌ద్దు అవుతుందా ? అన్న సందేహాలు ఒక్క‌సారిగా ముసురుకున్నాయి. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ దొంగ ఓట్ల‌తో రిగ్గింగ్‌కు పాల్ప‌డిందంటూ పిటిష‌న్లు వేశారు. ఈ క్ర‌మంలోనే ఈ ఉప ఎన్నిక రద్దుపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ తెలుగుదేశం, బీజేపీ పిటీషన్లను హైకోర్టు నేడు విచారణ జరపనుంది. దీనిపై హైకోర్టు నేడు విచారణ జtirupathi by election;tiru;bharatiya janata party;andhra pradesh;district;high court;telugu;tirupati;court;husband;thief;letter;ycp;dongaబిగ్ బ్రేకింగ్‌: తిరుప‌తి ఉప ఎన్నిక ర‌ద్దు... టెన్ష‌న్ టెన్ష‌న్ ?బిగ్ బ్రేకింగ్‌: తిరుప‌తి ఉప ఎన్నిక ర‌ద్దు... టెన్ష‌న్ టెన్ష‌న్ ?tirupathi by election;tiru;bharatiya janata party;andhra pradesh;district;high court;telugu;tirupati;court;husband;thief;letter;ycp;dongaFri, 30 Apr 2021 08:41:31 GMTఏపీలో ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన చిత్తూరు జిల్లా తిరుపతి ఉప ఎన్నిక కౌంటింగ్‌కు మ‌రో రెండు రోజుల స‌మ‌యం మాత్ర‌మే ఉంది. ఇంత‌లోనే ఈ ఉప ఎన్నిక ర‌ద్దు అవుతుందా ? అన్న సందేహాలు ఒక్క‌సారిగా ముసురుకున్నాయి. తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో అధికార వైసీపీ దొంగ ఓట్ల‌తో రిగ్గింగ్‌కు పాల్ప‌డిందంటూ పిటిష‌న్లు వేశారు. ఈ క్ర‌మంలోనే ఈ ఉప ఎన్నిక రద్దుపై నేడు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో విచారణ జరగనుంది. తిరుపతి ఉప ఎన్నికను రద్దు చేయాలంటూ తెలుగుదేశం, బీజేపీ పిటీషన్లను హైకోర్టు నేడు విచారణ జరపనుంది. దీనిపై హైకోర్టు నేడు విచారణ జరపనుంది. పిటిష‌న్లు వేసిన వారు కొన్ని ఆధారాలు కూడా కోర్టుకు స‌మ‌ర్పించ‌డంతో కోర్టు ఏం చేస్తుంద‌నేదానిపై స‌ర్వ‌త్రా ఉత్కంఠ ఉంది.

 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

నందిగ్రామ్‌లో మ‌మ‌త ఓడిపోతారా... టీఎంసీ కొత్త సీఎం ఎవ‌రు ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>