MoviesDivyaeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/chiru-nagarjuna-militstar-movie-4dc8ee8c-5f42-443d-af8e-3e7391715031-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/politics_latestnews/chiru-nagarjuna-militstar-movie-4dc8ee8c-5f42-443d-af8e-3e7391715031-415x250-IndiaHerald.jpgఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువవుతున్నాయి.. ఇందుకు కారణం దర్శక దీరుడు రాజమౌళి అని చెప్పవచ్చు.. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎలా ఎక్కువ అయ్యాయో, ఆర్ ఆర్ ఆర్ సినిమా తర్వాత మల్టీస్టారర్ జోడిలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక నిజానికి ఈ మల్టీస్టారర్ ల ట్రెండ్ ను మొదలు పెట్టింది మాత్రం వెంకటేష్, మహేష్ బాబు లే.. వీరిద్దరూ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు ద్వారా మల్టీ స్టారర్ మూవీ మనం ముందుకు వచ్చింది. అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఈ కCHIRU NAGARJUNA MILITSTAR MOVIE;pawan;chiranjeevi;mahesh;venkatesh;rana;madhavan;nagarjuna akkineni;kalyan;ravi teja;rajamouli;sethu;varun;varun sandesh;varun tej;vijay;vijay sethupathi;vikram;india;rrr movie;cinema;telugu;bahubali;kollywood;king;remake;husband;king 1;joseph vijay;chitramచిరు, నాగ్ మల్టీస్టారర్ నిజమేనా..?చిరు, నాగ్ మల్టీస్టారర్ నిజమేనా..?CHIRU NAGARJUNA MILITSTAR MOVIE;pawan;chiranjeevi;mahesh;venkatesh;rana;madhavan;nagarjuna akkineni;kalyan;ravi teja;rajamouli;sethu;varun;varun sandesh;varun tej;vijay;vijay sethupathi;vikram;india;rrr movie;cinema;telugu;bahubali;kollywood;king;remake;husband;king 1;joseph vijay;chitramFri, 30 Apr 2021 12:00:00 GMT
ఈ మధ్య కాలంలో సినీ ఇండస్ట్రీలో మల్టీస్టారర్ మూవీస్ ఎక్కువవుతున్నాయి.. ఇందుకు కారణం దర్శక దీరుడు రాజమౌళి అని చెప్పవచ్చు.. ఎందుకంటే బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా సినిమాలు ఎలా ఎక్కువ అయ్యాయో, ఆర్.ఆర్.ఆర్ సినిమా తర్వాత మల్టీస్టారర్ జోడిలు కూడా ఎక్కువ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.  ఇక నిజానికి ఈ మల్టీస్టారర్ ల ట్రెండ్ ను మొదలు పెట్టింది మాత్రం వెంకటేష్, మహేష్ బాబు లే.. వీరిద్దరూ సీతమ్మవాకిట్లో సిరిమల్లెచెట్టు ద్వారా మల్టీ స్టారర్ మూవీ మనం ముందుకు వచ్చింది.

అయినప్పటికీ ఆర్ఆర్ఆర్ మూవీ తర్వాత ఈ కాంబినేషన్ లు రెట్టింపు అయ్యే అవకాశాలు ఉన్నాయి.. ఇక ఇప్పటికే వెంకటేష్ ,వరుణ్ తేజ్ లు  కలిసి ఎఫ్ టు లో నటించిన విషయం అందరికి తెలిసిందే. ఇప్పుడు మరో సారి వీరిద్దరి కాంబినేషన్ రూపంలో మన ముందుకు ఎఫ్ 3 కూడా రాబోతుంది.. ఇక మరో పక్క పవన్ కళ్యాణ్ , రానా లు  కూడా కలిసి సంయుక్తంగా అయ్యప్పనుమ్ కోషియం మలయాళం రీమేక్ చిత్రంలో నటిస్తూ బిజీగా ఉన్నారు.. ఇప్పుడు ఎవరూ ఊహించని విధంగా మరో బడా మల్టీస్టారర్ కు రంగం సిద్ధం అవుతున్నట్లు టాక్ వినిపిస్తోంది..

వీరు ఎవరో కాదు మెగాస్టార్ చిరంజీవి అలాగే కింగ్ నాగార్జున కలిసి నటించబోతున్నారని సమాచారం.. ఇక పూర్తి విషయానికొస్తే కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన "విక్రమ్ వేద" తెలుగులో రీమేక్ లో నటించడానికి చిరంజీవి అలాగే నాగార్జున గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. అక్కడ మాధవన్ పాత్రలో నాగార్జున, విజయ్ సేతుపతి పాత్రలో చిరంజీవి కనిపిస్తారని టాక్ వినిపిస్తోంది..

ఇక అప్పట్లో కూడా ఈ రీమేక్ కు సంబంధించి ఎన్నో కథనాలు వినిపించాయి. ఒకసారి పవన్ కళ్యాణ్ - రవితేజ ,మరొకసారి వెంకటేష్ - నారారోహిత్ నటిస్తున్నారని వార్తలు వచ్చాయి. కానీ ఆ ప్రాజెక్టు ఇప్పటి వరకు పట్టాలెక్కలేదు . ఈసారి ఒక అగ్ర దర్శకుడు ఎలాగైనా సరే వీరితో ఈ ప్రాజెక్టును తెరకెక్కించాలని డిసైడ్ అయి , స్క్రిప్ట్ ను కూడా రెడీ చేసి దానిని వినిపించి మరీ  ఓకే చేయించుకున్నాడు.. ఏది ఏమైనా చిరంజీవి , నాగార్జున  లు కలిసి నటించబోయే చిత్రం ఎలా ఉంటుందో అని ప్రేక్షకులు ఇప్పటినుంచే ఎదురు చూడడం మొదలుపెట్టారు.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇలా చేయకపోతే టీడీపీ పూర్తిగా మునిగినట్టే...?

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

పోటీలో ఎంత మంది...? మినీ మున్సిపల్ లెక్క ఇది...!

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>