BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/arun-kumar-singh4fd0bb10-c60b-47b0-840c-63915d809725-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/arun-kumar-singh4fd0bb10-c60b-47b0-840c-63915d809725-415x250-IndiaHerald.jpgమహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా రాకాసి కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు. ఇటీవల కోవిడ్ బారినపడ్డ బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సింగ్ పట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. . 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అరుణ్ కుమార్ సింగ్.. ఫిబ్రవరి 28 బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సీఎస్ మృతిపై మాarun kumar singh;kumaar;bihar;twitter;februaryమహమ్మారి ధాటికి మరో అధికారి బలి..!!మహమ్మారి ధాటికి మరో అధికారి బలి..!!arun kumar singh;kumaar;bihar;twitter;februaryFri, 30 Apr 2021 15:29:57 GMTమహమ్మారి ధాటికి ప్రాణాలు కోల్పోతున్న వారి సంఖ్య పెరుగుతుంది. సామాన్యుల నుంచి ప్రముఖుల దాకా రాకాసి కోరల్లో చిక్కుకుంటున్నారు. తాజాగా బీహార్ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యద‌ర్శి అరుణ్‌కుమార్ సింగ్ కూడా క‌రోనా కాటుకు బ‌ల‌య్యారు. ఇటీవల కోవిడ్ బారినపడ్డ బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్ సింగ్ పట్నాలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తుదిశ్వాస విడిచారు. . 1985 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన అరుణ్ కుమార్ సింగ్.. ఫిబ్రవరి 28 బిహార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. సీఎస్ మృతిపై మాజీ సీఎం జీతన్‌రాం మాంఝీ, ప్రతిపక్ష నేత తేజస్వీ యాదవ్ సహా పలువురు నేతలు, అధికారులు తీవ్ర విచారం వ్యక్తం చేశారు.
" style="height: 834px;">
 



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

'సర్కారు వారి పాట' పాడొద్దంటున్న మహేష్ !s

శవాలను పీక్కుతిన్న యువకుడు..

వకీల్ "సాబ్" అనిపించుకునేనా ?

చిరు హీరో.. రూమ్మేట్స్ నిర్మాతలు ..హిట్టా..?ఫట్టా?

పాటల ఫిలాసఫీ: మనలోనూ ఓ ‘రామ్’ ఉన్నాడేమో?

బాలయ్య లో రెండో వైపు... ఇలా ఎప్పుడూ చూసి ఉండరు !

ప్రపంచ దేశాలన్నీ విమర్శిస్తున్నా నోరు మెదపని ప్రధాని మోదీ



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>