Politicspraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona4d350502-0e81-4c2d-86db-2cf41118a87f-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona4d350502-0e81-4c2d-86db-2cf41118a87f-415x250-IndiaHerald.jpgరోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దేశంలో ఎన్నో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా తెర మీదకి వస్తున్న కొన్ని రకాల ఘటనలు చూస్తుంటే ప్రజలందరూ వైరస్ పట్ల పూర్తి స్థాయి అవగాహన తో ఉన్నప్పటికీ మహమ్మారి వైరస్ వలన భయాందోళనకు గురి అయ్యే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతు ఉండడం అదే సమయంలో రోగులు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆసుపత్రులకు పరుగులు పెడుతూ ఉండడం కానీ అక్కడ మాత్రం ఆక్సిజన్ కొరత వల్ల చివరికి ప్రాణాలు కోల్పCorona;korcha;police;youtube;oxygen;coronavirus;paruguకాళ్ళు మొక్కినా కనికరించలే.?కాళ్ళు మొక్కినా కనికరించలే.?Corona;korcha;police;youtube;oxygen;coronavirus;paruguFri, 30 Apr 2021 09:10:00 GMTరోజురోజుకు కరోనా వైరస్ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతున్న నేపథ్యంలో దేశంలో ఎన్నో విపత్కర పరిస్థితులు ఏర్పడుతున్నాయి ముఖ్యంగా తెర మీదకి వస్తున్న కొన్ని రకాల ఘటనలు చూస్తుంటే ప్రజలందరూ వైరస్ పట్ల పూర్తి స్థాయి అవగాహన తో ఉన్నప్పటికీ మహమ్మారి వైరస్ వలన భయాందోళనకు గురి అయ్యే  పరిస్థితులు ఏర్పడుతున్నాయి. ముఖ్యంగా వైరస్ కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతు ఉండడం అదే సమయంలో రోగులు  శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడి ఆసుపత్రులకు పరుగులు పెడుతూ ఉండడం కానీ అక్కడ మాత్రం ఆక్సిజన్ కొరత వల్ల చివరికి ప్రాణాలు కోల్పోతూ ఉండడం లాంటి ఘటనలు తెర మీదకు వస్తున్నాయి.



 ముఖ్యంగా ధనవంతుల పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ పేద మధ్యతరగతి ప్రజల పరిస్థితి మాత్రం అగమ్యగోచరంగా  మారిపోయింది అని చెప్పాలి. ఓ వైపు వైరస్ నుంచి కాపాడుకోవడానికి ఇంట్లో ఉండలేక మరోవైపు కుటుంబపోషణ కోసం బయటకు వెళ్ళలేక.. ఇలా వైరస్ కారణంగా  ప్రతిక్షణం భయపడుతూనే బ్రతకాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది.  ముఖ్యంగా దేశంలో రోజురోజుకు ఏర్పడుతున్న ఆక్సిజన్ కొరత మాత్రం అందరినీ బెంబేలెత్తిస్తోంది అని చెప్పాలి. ఆక్సిజన్ కొరత కారణంగా ఎన్నో హృదయ విదారక ఘటనలు వెలుగులోకి వస్తు అందర్నీ కంటతడి పెట్టిస్తున్నాయి. ఇక్కడ ఇలాంటి తరహా ఒక వీడియో  సోషల్ మీడియాలో వైరల్ గా మారిపోయింది.



 దేశంలో ఇప్పటికే ఎన్నో ఆసుపత్రిలో ఆక్సిజన్ కొరత ఏర్పడగా ఇక్కడ ఓ వ్యక్తికి ఇలాంటి దుస్థితి ఏర్పడింది. యూపీలోని ఆగ్రాకు చెందిన ఓ వ్యక్తి తన తల్లి కోసం ఎంతో కష్టపడి ఆక్సిజన్ సిలిండర్ సంపాదించాడు. కానీ అంతలోనే పోలీసులు అక్కడికి చేరుకున్నారు. ఏమైందో తెలియదు కానీ తన తల్లికి చికిత్స అందిస్తున్న ఆస్పత్రి నుంచి అన్ని ఆక్సిజన్ సిలిండర్ లను తీసుకు వెళ్లేందుకు ప్రయత్నించారు. దీంతో సదరు వ్యక్తికి ఏం చేయాలో అర్థం కాలేదు ఆక్సిజన్ సిలిండర్లు తీసుకు వెళ్తే తన తల్లి ప్రాణం పోతుందేమో అని విలవిలలాడి పోయాడు..  దయచేసి ఆక్సిజన్ సిలిండర్లు తీసుకెళ్ళండి సార్ అంటూ మోకాళ్ళపై కూర్చుని కాళ్లు పట్టుకున్న పోలీసులు మాత్రం వినలేదు.  ఆ తర్వాత పోలీసులను వివరణ కోరితే ఖాళీ సిలిండర్లు తీసుకెళ్ళాము అంటూ చెప్పుకొచ్చారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ముక్కులో నిమ్మ రసం వేసుకుంటే కరోనా రాదా ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌

నేడే చూడండి : కార్తీ సుల్తాన్ 'ఆహా'లో!

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు విషయంలో వైసీపీ చెబుతున్నది నిజమేనా ?

జగన్ ఇప్పుడు చెప్పింది... జగం తర్వాత ఫాలో అవుతుంది ..!

ఎగ్జిట్‌ పోల్స్ : మోడీ పప్పులు ఆ రాష్ట్రంలో అస్సలు ఉడకలేదా.. ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : ఒకవైపు అధిక ధరలు..మరోవైపు బ్లాక్ మార్కెట్



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>