MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-savitri-like-heroin2575a46b-6240-428a-93a7-afa56cf9ff9e-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/chiru-savitri-like-heroin2575a46b-6240-428a-93a7-afa56cf9ff9e-415x250-IndiaHerald.jpgటాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం గురించి చెప్పాలంటే ఓ బయోపిక్ అయినా సరిపోదు అని చెప్పాలి.. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాలలో నటించి స్వయంకృషితో ఎదిగి ఇప్పుడు మెగాస్టార్ రేంజ్ కి ఎదిగాడాంటే సామాన్యులకు సాధ్యమయ్యే విషయం అయితే అస్సలు కాదు.. మెగాస్టార్ చిరంజీవిyamudiki mogudu cinima;chiranjeevi;rajinikanth;vijayashanti;hari;hari music;kaikala satyanarayana;prasad;sudhakar;tollywood;cinema;telugu;tamil;industry;remake;hero;heroine;success;chitramచిరు హీరో.. రూమ్మేట్స్ నిర్మాతలు ..హిట్టా..?ఫట్టా?చిరు హీరో.. రూమ్మేట్స్ నిర్మాతలు ..హిట్టా..?ఫట్టా?yamudiki mogudu cinima;chiranjeevi;rajinikanth;vijayashanti;hari;hari music;kaikala satyanarayana;prasad;sudhakar;tollywood;cinema;telugu;tamil;industry;remake;hero;heroine;success;chitramFri, 30 Apr 2021 14:27:34 GMTటాలీవుడ్ లో మెగాస్టార్ చిరంజీవి ప్రస్థానం గురించి చెప్పాలంటే ఓ బయోపిక్ అయినా సరిపోదు అని చెప్పాలి.. ఎన్నో గొప్ప గొప్ప చిత్రాల లో నటించి స్వయంకృషి తో ఎదిగి ఇప్పుడు మెగాస్టార్ రేంజ్ కి ఎదిగాడాంటే సామాన్యులకు సాధ్యమయ్యే విషయం అయితే అస్సలు కాదు.. మెగాస్టార్ చిరంజీవి ఇమేజ్ ని అమాంతం పెంచిన సినిమాల లో ఒకటి యముడికి మొగుడు.. ఈ సినిమా విడుదలైన 33 ఏళ్ళు కంప్లీట్ చేసుకుంది.. ఈ సినిమాని అభిమానించే వారు అప్పుడే ఈ సినిమా కి అన్ని రోజులు అయ్యాయా అని ఆశ్చర్యపోతున్నారు..

కైకాల సత్యనారాయణ యమధర్మ రాజు పాత్రలో అద్భుతంగా నటించిన ఈ సినిమా సాధించిన రికార్డులను మరొకసారి చూద్దాం.. యముడు పాత్ర అంటేనే కైకాల సత్యనారాయణ అన్న రేంజ్లో నటించారు ఆయన..  ఇప్పటికీ ఆ పాత్రలకు ఆదర్శంగా నిలుస్తు ఈ చిత్రంలోని యముడి పాత్ర ఎన్నో యముడి నేపథ్యం లో వచ్చిన సినిమాలకు ప్రేరణగా నిలిచింది.. ఈ చిత్రం లో చిరంజీవి కాలీగా, బాలు గా రెండు విభిన్నమైన పాత్రల్లో నటించి సూపర్ హీరో గా నిలిచాడు..

1988 సంవత్సరంలో విడుదలైన ఈ సినిమా అప్పటికీ అత్యధిక వసూళ్లు సాధించిన చిత్రంగా నిలవడంతో పాటు తెలుగు సినిమా పరిశ్రమలో సూపర్ హిట్ గా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.. మెగాస్టార్ చిరంజీవి రవిరాజా పినిశెట్టి కాంబినేషన్ లో ఇది మూడో చిత్రం కాగా ఈ సినిమాలో రాధ, విజయశాంతి హీరోయిన్ గా నటించారు.. తమిళంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కిన 'అతిశయ పిరాయి' తెలుగులో రీమేక్ చేసి సక్సెస్ అందుకున్నారు.. ఇదే సినిమాని హిందీలో డబ్ చేసి చిరంజీవి అనే టైటిల్ తో  రిలీజ్ చేశాడు.. చిరంజీవి నటించిన తొలి సోషియో ఫాంటసీ చిత్రం ఇదే.. ఇక ఈ చిత్రాన్ని చిరాంజీవి రూమ్మేట్ అయినా సుధాకర్, హరి ప్రసాద్ మరియు వరప్రసాద్ లు కలిపి నిర్మించారు



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఇప్పటికైన చెప్తారా.. లేదా..?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్

బాలయ్య లో రెండో వైపు... ఇలా ఎప్పుడూ చూసి ఉండరు !

ప్రపంచ దేశాలన్నీ విమర్శిస్తున్నా నోరు మెదపని ప్రధాని మోదీ

ఏపీలో ఫిఫ్టీ-ఫిఫ్టీ పాలిటిక్స్‌.. ఏం జ‌రుగుతోందంటే!

మరో 15 రోజులు..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>