PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/dullapalli45cb8b42-9423-438e-b380-a7ddda15bc0c-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/dullapalli45cb8b42-9423-438e-b380-a7ddda15bc0c-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సొంత పార్టీ నాయకుల నుంచి ఎంతవరకు మద్దతు ఉంది ఏంటనేది అర్థం కాని పరిస్థితి. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నేతలను అదుపులోకి తీసుకున్న సరే పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. అలాగే తమ సొంత జిల్లాల్లో పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న సరే కొంతమంది నుంచి స్పందన రావడం లేదు. అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కాని పరిస్థితి. రాజకీdhullipalla narednra,tdp,ap;telugu desam party;anagani satya prasad;andhra pradesh;district;telugu;parliment;mla;minister;party;mantra;narendraధూళిపాళ్ళకు మద్దతు ఎక్కడ...?ధూళిపాళ్ళకు మద్దతు ఎక్కడ...?dhullipalla narednra,tdp,ap;telugu desam party;anagani satya prasad;andhra pradesh;district;telugu;parliment;mla;minister;party;mantra;narendraFri, 30 Apr 2021 13:10:00 GMTఆంధ్రప్రదేశ్ లో రాష్ట్ర ప్రభుత్వం కొన్ని రోజులుగా తెలుగుదేశం పార్టీ నాయకులను అన్ని విధాలుగా ఇబ్బంది పెడుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సొంత పార్టీ నాయకుల నుంచి ఎంతవరకు మద్దతు ఉంది ఏంటనేది అర్థం కాని పరిస్థితి. చాలా మంది తెలుగుదేశం పార్టీ నాయకులు తమ నేతలను అదుపులోకి తీసుకున్న సరే పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయటం లేదు. అలాగే తమ సొంత జిల్లాల్లో పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్న సరే కొంతమంది నుంచి స్పందన రావడం లేదు.

అసలు ఏం జరుగుతుంది ఏం అర్థం కాని పరిస్థితి. రాజకీయంగా తెలుగుదేశం పార్టీ పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది. ప్రతి ఒక్క నాయకుడు కూడా పార్టీ కోసం కష్టపడితే మినహా పార్టీ బతికే అవకాశం  ఉండదు. అయితే దూళిపాళ్ల నరేంద్ర ను అదుపులోకి తీసుకున్న తర్వాత గుంటూరు జిల్లా నేతల నుంచి పెద్దగా స్పందన రాలేదు. ఆయనతో సన్నిహితంగా ఉండే మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ఎవరూ కూడా పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయలేదు. రాష్ట్ర స్థాయి నాయకులు ఒకరిద్దరు మాట్లాడడం మిగిలిన నాయకుల నుంచి ఆశించిన విధంగా స్పందన రాలేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుంది.

మాజీ మంత్రి పత్తిపాటి పుల్లారావు గాని లేకపోతే ప్రస్తుత ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ గాని అలాగే గుంటూరు జిల్లాకు సంబంధించిన కొంత మంది మాజీ ఎంపీలు, మాజీ మంత్రులు అలాగే నియోజకవర్గాల ఇన్చార్జిలు పార్లమెంట్ అధ్యక్షులు పెద్దగా మాట్లాడే ప్రయత్నం చేయక పోవడంతో అసలు ఏం జరుగుతుంది అనేది అర్థం కావడం లేదు. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు కూడా మాట్లాడే ప్రయత్నం చేయడం లేదు. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకులకు సఖ్యత లేదు అనే విషయం స్పష్టంగా అర్థమవుతుందని కొంతమంది అభిప్రాయపడుతున్నారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

భానుప్రియ సినిమాలు వద్దనుకుంటుందా ? అవకాశాలు లేవా?

మరో 15 రోజులు..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

పోటీలో ఎంత మంది...? మినీ మున్సిపల్ లెక్క ఇది...!



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>