BreakingMadhurieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtb41abc70-044f-4d10-b05c-33ed4de17223-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/breaking/134/highcourtb41abc70-044f-4d10-b05c-33ed4de17223-415x250-IndiaHerald.jpgతెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీతో కర్ఫ్యూ ముగుస్తున్నందున తదుపరి తీసుకోబోతున్న చర్యలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ అభ్యర్ధనపై విచారణను నేటికి వాయిదా వేసింది. దీంతో తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడి చర్యలు వెల్లడించకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. 45 నిమిషాల్లో వివరాలు తెలపాలని అడ్వొకేట్‌ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం చెప్పకపోతే తామే ఆదేశాలిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. ప్రభుత్వం విధుల్highcourt;telangana;high court;governmentఇప్పటికైన చెప్తారా.. లేదా..?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్ఇప్పటికైన చెప్తారా.. లేదా..?: తెలంగాణ ప్రభుత్వంపై హైకోర్టు సీరియస్highcourt;telangana;high court;governmentFri, 30 Apr 2021 14:40:04 GMTతెలంగాణలో ఏప్రిల్ 30వ తేదీతో కర్ఫ్యూ ముగుస్తున్నందున తదుపరి తీసుకోబోతున్న చర్యలపై గురువారం హైకోర్టులో విచారణ జరిగింది. అడ్వకేట్ జనరల్ అభ్యర్ధనపై విచారణను నేటికి వాయిదా వేసింది. దీంతో తెలంగాణలో కరోనా పరిస్థితులపై హైకోర్టు శుక్రవారం విచారణ చేపట్టింది. రాత్రి కర్ఫ్యూ తర్వాత కరోనా కట్టడి చర్యలు వెల్లడించకపోవడంపై న్యాయస్థానం అసహనం వ్యక్తం చేసింది. 45 నిమిషాల్లో వివరాలు తెలపాలని అడ్వొకేట్‌ జనరల్‌ను కోర్టు ఆదేశించింది. ప్రభుత్వం చెప్పకపోతే తామే ఆదేశాలిస్తామని న్యాయస్థానం హెచ్చరించింది. ప్రభుత్వం విధుల్లో జోక్యం చేసుకోవాలన్నది తమ ఉద్దేశం కాదని, కానీ ప్రభుత్వం పట్టించుకోనప్పుడు తామే కలగజేసుకుంటామని హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వం ఇటీవల విధించిన రాత్రి కర్ఫ్యూ ఆంక్షలు నేటితో ముగియనున్నప్పటికీ.. ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేసింది.





Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

బాలయ్య లో రెండో వైపు... ఇలా ఎప్పుడూ చూసి ఉండరు !

ప్రపంచ దేశాలన్నీ విమర్శిస్తున్నా నోరు మెదపని ప్రధాని మోదీ

ఏపీలో ఫిఫ్టీ-ఫిఫ్టీ పాలిటిక్స్‌.. ఏం జ‌రుగుతోందంటే!

మరో 15 రోజులు..మహారాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం..!!

ఆ దెబ్బతో బాలయ్య మార్కెట్ వంద కోట్లే...?

రెండ్రోజుల్లో నిజాలతో వస్తా : యాంకర్ శ్యామల భర్త

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Madhuri]]>