Moviespraveeneditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani-sudeer3bae4856-869f-4f9a-9a52-8bbc5a7bdaff-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/priyamani-sudeer3bae4856-869f-4f9a-9a52-8bbc5a7bdaff-415x250-IndiaHerald.jpgప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలు అన్నింటికీ ఎంతో క్రేజ్ వుంది. ప్రతి కార్యక్రమం కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ వినూత్నమైన రీతిలో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ప్రస్తుతం టాప్ రేటింగ్ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో డాన్స్ షోస్ వచ్చినప్పటికీ ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై అసలు సిసలైన డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో. అయితే ఒకప్పుడు ఢీ షో లో కేవలం అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్ మాత్రమే ఉండేది.. కాని ప్రస్తుతం మాతPriyamani sudeer;deepika;priyamani;sekhar;sudigali sudheer;kamma;adinarayanareddy;cinema;youtube;you tube;love;episode;comedy;master;love story;fidaaప్రియమణి డాన్స్ కి సుధీర్ ఫిదా.. హగ్ ఇవ్వబోతే చివరికి..?ప్రియమణి డాన్స్ కి సుధీర్ ఫిదా.. హగ్ ఇవ్వబోతే చివరికి..?Priyamani sudeer;deepika;priyamani;sekhar;sudigali sudheer;kamma;adinarayanareddy;cinema;youtube;you tube;love;episode;comedy;master;love story;fidaaFri, 30 Apr 2021 01:00:00 GMTప్రస్తుతం ఈటీవీ లో ప్రసారమయ్యే బుల్లితెర కార్యక్రమాలు అన్నింటికీ ఎంతో క్రేజ్ వుంది. ప్రతి కార్యక్రమం కూడా బుల్లితెర ప్రేక్షకులందరికీ వినూత్నమైన రీతిలో ఎంటర్ టైన్మెంట్ పంచుతూ ప్రస్తుతం టాప్ రేటింగ్ దూసుకుపోతుంది అన్న విషయం తెలిసిందే. అయితే ఇప్పటికే బుల్లితెరపై ఎన్నో డాన్స్ షోస్ వచ్చినప్పటికీ ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై అసలు సిసలైన డాన్స్ కి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది ఈటీవీ లో ప్రసారమయ్యే ఢీ షో.  అయితే ఒకప్పుడు ఢీ షో లో కేవలం అదిరిపోయే డాన్స్ పెర్ఫార్మెన్స్  మాత్రమే ఉండేది.. కాని ప్రస్తుతం మాత్రం అందరినీ కడుపుబ్బ నవ్వించే కామెడీ కూడా ఉంటుంది అన్న విషయం తెలిసిందే. దీంతో ఇక ప్రస్తుతం ఎంతోమంది బుల్లితెర ప్రేక్షకులు ఢీ షో చూడటానికి మరింత ఆసక్తి చూపుతున్నారు.



 ప్రతి వారం కూడా సరికొత్త డాన్స్ పర్ఫార్మెన్స్ తో అలరించడమే కాదు అద్భుతమైన కామెడీ తో కూడా బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఇటీవలె వచ్చే వారం ఎపిసోడ్ కి సంబంధించిన ఢీ షో ప్రోమో సోషల్ మీడియాలో విడుదలే వైరల్ గా మారిపోయింది. ప్రోమో కాస్త ప్రస్తుతం నెటిజన్లను తెగ ఆకర్షిస్తోంది. ఇక ఈ ప్రోమో చూస్తున్నంతసేపు అటు ప్రేక్షకులు అందరూ కూడా కన్నార్పకుండా ఉంటారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ సారి అద్భుతమైన పర్ఫార్మెన్స్ తో అందరు డాన్స్ మాస్టర్ లు ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ క్రమంలోనే అటు ఢీ షో లో జడ్జిగా ఉన్న ప్రియమణి కూడా ఒక అదిరిపోయే డాన్స్ పర్ఫార్మెన్స్ తో అందరినీ ఆకట్టుకుంది.




 ప్రస్తుతం యూట్యూబ్ లో సంచలనం రికార్డులు సృష్టిస్తున్న శేఖర్ కమ్ముల లవ్ స్టోరీ సినిమా లోని సారంగదరియా పాటపై ప్రస్తుతం ఢీ జడ్జ్ ప్రియమణి ఒక డాన్స్ పర్ఫార్మెన్స్ చేసింది ఇక ఈ డాన్స్ పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది అనే చెప్పాలి. ఇక ప్రియమణి పర్ఫామెన్స్ చూసిన సుడిగాలిసుధీర్ ఏకంగా ఫిదా అయిపోయాడు. డాన్స్ పెర్ఫార్మెన్స్ ముగిసిన తర్వాత అద్భుతంగా చేశారు ఇలా రండి హగ్ చేసుకుంటాను అంటూ చెబుతాడు సుడిగాలి సుదీర్. ఇక ప్రియమణి రాకపోవడంతో ఏకంగా స్టేజ్ పైకి వెళ్ళిన సుడిగాలి సుదీర్ హగ్ ఇవ్వబోతే ఇక మరో టీం లీడర్గా ఉన్న దీపిక దూరదర్శన్ అంటూ సుధీర్ ని దూరంగా నెడుతుంది. అయితే వెంటనే స్పందించిన ఆది అతను దూరదర్శన్ కాదని దూరే దర్శన్ అంటూ పంచ్ వేస్తాడు. దీంతో అందరూ నవ్వుకుంటారు.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

ఎగ్జిట్‌ పోల్స్‌ ఫలితాలు: తిరుపతిలో వైసీపీ హవా..!!

లోకేష్ మిసైల్ లా దూసుకొస్తున్నాడు... ?

'పుష్ప' కి మణిరత్నం సినిమాకి ఉన్న లింక్ ఏంటి.. నిజంగా 'పుష్ప' స్టోరీ అదేనా..??

ఈ ఏపీ నేత‌ల చూపు బీజేపీ వైపు.. బీజేపీ చూపు ఆ నేత‌ల వైపు ?

పొగ‌డ్త‌కు-విమ‌ర్శ‌కు తేడా తెలీదా చిన్న‌బాబూ..!

ఒక్క హిట్ తర్వాత వరుస ఫ్లాప్ లు వచ్చిన హీరోలు ఎవరో తెలుసా..!

సర్జరీ తర్వాత రోజా ని చూసి షాక్ అవుతున్న అభిమానులు..



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - praveen]]>