MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-film47ee584e-19f0-4359-9add-512486a1a1ca-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/rrr-film47ee584e-19f0-4359-9add-512486a1a1ca-415x250-IndiaHerald.jpgదర్శక దిగ్గజం రాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయని సినిమా ప్రారంభం నుంచే అనేక ఆసక్తికర అప్డేట్స్ వస్తున్నాయి. సంగీత దర్శకుడు కాలభైరవ తారక్, చెర్రీ లపై కంపోజ్ చేసిన ఒక పాట అందరినీ కంటతడి పెట్టిస్తుందని రీసెంట్ గా సినీవర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పలికించే భావోద్వేగ హావభావాలు ప్రేక్షకుల మనసులను అమాంతం హత్తుకుంటాయని చిత్ర బృందం నుంచి టాక్ వినవచ్చింది. దేశభక్తి సన్నివేశాలు ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేస్తాయి అని.. ముఖ్యంrrr film;business;ntr;ram charan teja;alia bhatt;geetha;jr ntr;m m keeravani;ram pothineni;rajamouli;rrr movie;cinema;sangeetha;october;girl;posters;nandamuri taraka rama rao;kalabhairava;chitramజైల్లో కలవనున్న తారక్, చెర్రీ..?జైల్లో కలవనున్న తారక్, చెర్రీ..?rrr film;business;ntr;ram charan teja;alia bhatt;geetha;jr ntr;m m keeravani;ram pothineni;rajamouli;rrr movie;cinema;sangeetha;october;girl;posters;nandamuri taraka rama rao;kalabhairava;chitramFri, 30 Apr 2021 17:30:00 GMTరాజమౌళి తెరకెక్కిస్తున్న ఆర్ఆర్ఆర్ సినిమా లో ఎన్నో భావోద్వేగ సన్నివేశాలు ఉంటాయని సినిమా ప్రారంభం నుంచే అనేక ఆసక్తికర అప్డేట్స్ వస్తున్నాయి. సంగీత దర్శకుడు కాలభైరవ తారక్, చెర్రీ లపై కంపోజ్ చేసిన ఒక పాట అందరినీ కంటతడి పెట్టిస్తుందని రీసెంట్ గా సినీవర్గాల్లో జోరుగా ప్రచారం జరిగింది. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ పలికించే భావోద్వేగ హావభావాలు ప్రేక్షకుల మనసులను అమాంతం హత్తుకుంటాయని చిత్ర బృందం నుంచి టాక్ వినవచ్చింది. దేశభక్తి సన్నివేశాలు ప్రేక్షకులను వెండితెరకు కట్టిపడేస్తాయి అని.. ముఖ్యంగా రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ మధ్య చోటుచేసుకునే ఒక్క సన్నివేశం మాత్రం వేరే లెవెల్ లో ఉంటుందని తెలుస్తోంది.


రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ కారాగారంలో కలిసే ఒక సన్నివేశం వెంట్రుకలు నిక్క పొడిచేలా చేస్తుందట. ఆ సన్నివేశం చూడగానే బాధ, సంతోషం వంటి 2 భావాలు ప్రేక్షకులలో ఒకేసారి కలుగుతాయట. ఇలాంటి సన్నివేశాలు ఆర్ఆర్ఆర్ లో ఇంకా చాలా ఉన్నాయని తెలుస్తోంది. ఇకపోతే ఆర్ఆర్ఆర్ చిత్రం అక్టోబర్ 13, 2021న విడుదల చేయాలని రాజమౌళి భావిస్తున్నారు కానీ కరోనా సెకండ్ వేవ్ కారణంగా విడుదల తేదీ 2022, వేసవికి వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది.



ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ సరసన ఐరిష్ అందాలరాశి ఒలివియా మోరీస్ నటిస్తుండగా.. రామ్ చరణ్ తో తొలిసారిగా అలియా రొమాన్స్ చేయబోతున్నారు. అచ్చతెలుగు పదహారణాల అమ్మాయి వలె అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో కనిపించునున్నారని ఇటీవల విడుదలైన పోస్టర్ చూస్తుంటే తెలుస్తోంది. ఎం.ఎం కీరవాణి ఈ ఫుల్ లెంగ్త్ ఎమోషనల్ అండ్ యాక్షన్ సినిమాకి ఎటువంటి సంగీతాన్ని అందిస్తారో చూడాలి. డివివి దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రం రూ.890 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిందని సమాచారం. డిజిటల్ రైట్స్, శాటిలైట్ రైట్స్ నుంచి ఈ చిత్రానికి రూ. 300 కోట్లు ముట్టాయని.. మ్యూజికల్ రైట్స్ నుంచి రూ. 20 కోట్లు వచ్చాయని తెలుస్తోంది.



Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

వెనుకబడిన వర్గాలకు వాక్సిన్ అందడం లేదు: సుప్రీం కోర్ట్ కీలక వ్యాఖ్యలు

పరిక్షలు ఎందుకు పెడుతున్నామో చెప్పండి... అందరికి వివరించండి: జగన్

'సర్కారు వారి పాట' పాడొద్దంటున్న మహేష్ !s

శవాలను పీక్కుతిన్న యువకుడు..

వకీల్ "సాబ్" అనిపించుకునేనా ?

చిరు హీరో.. రూమ్మేట్స్ నిర్మాతలు ..హిట్టా..?ఫట్టా?

పాటల ఫిలాసఫీ: మనలోనూ ఓ ‘రామ్’ ఉన్నాడేమో?



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>