PoliticsVAMSIeditor@indiaherald.comhttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus318ae516-9234-4598-8bc9-b199897c2179-415x250-IndiaHerald.jpghttps://indiaherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/coronavirus318ae516-9234-4598-8bc9-b199897c2179-415x250-IndiaHerald.jpgకరోనా విలయం ముంచుకొస్తోంది. ఇప్పటికే లక్షల మందికి కరోనా సోకి హాస్పిటల్ప్ చికిత్స తీసుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు చాలా హాస్పిటల్స్ లో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని చోట్ల సమస్య ఇంకా అలానే ఉంది. దీనితో ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు.CORONAVIRUS;jagan;andhra pradesh;bari;coronavirusవ్యాక్సిన్ సెంటర్ కు వెళ్తున్నారా ... తస్మాత జాగ్రత్త ... ?వ్యాక్సిన్ సెంటర్ కు వెళ్తున్నారా ... తస్మాత జాగ్రత్త ... ?CORONAVIRUS;jagan;andhra pradesh;bari;coronavirusFri, 30 Apr 2021 11:00:00 GMTకరోనా విలయం ముంచుకొస్తోంది. ఇప్పటికే లక్షల మందికి కరోనా సోకి హాస్పిటల్ప్ చికిత్స తీసుకుంటున్నారు. కానీ దురదృష్టవశాత్తు చాలా హాస్పిటల్స్ లో అవసరమైన వైద్య సదుపాయాలు అందుబాటులో లేక పేషెంట్లు ఇబ్బంది పడుతున్నారు. దీనికి ప్రభుత్వాలు త్వరితగతిన చర్యలు తీసుకుంటున్నప్పటికీ కొన్ని చోట్ల సమస్య ఇంకా అలానే ఉంది. దీనితో ప్రజలంతా తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఇదంతా ఇలా ఉంటే నిన్న ఒక ప్రకటనలో భాగంగా ఏపీ సీఎం జగన్ వ్యాక్సినేషన్ గురించి కొన్ని కీలక విషయాలను వెల్లడించిన విషయం తెలిసిందే. ఈ వ్యాక్సినేషన్ లో భాగంగా ఇప్పటికే 45 వయసున్న వారికి వేస్తున్నారు. ఈ వయసు ఉన్న వారిలో అతి సులభంగా కరోనా వైరస్ వ్యాప్తి చెందే వాక్షం ఎక్కువగా ఉందని వైద్యులు చెబుతున్నారు. కాబట్టి వ్యాక్సినేషన్ సెంటర్ కి వెళ్లే సమయంలో జాగ్రత్తలు తీసుకోకపోతే కరోనా బారిన పడతారని ప్రభుత్వాలు మరియు డాక్టర్స్ ప్రజలకు సూచిస్తున్నారు. ఇంతకీ ఆ జాగ్రత్తలు ఏమిటో ఒకసారి చూద్దామా... ?

* వ్యాక్సిన్ కోసం క్యూలో లైన్లో నిలబడినప్పుడు తప్పని సరిగా భౌతిక దూరం పాటించాలి...కనీసం 6 అడుగుల దూరం ఉండేలా చూసుకోవడం మంచిదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ అక్కడకు వాచింబ వారిలో కరోనా ఉంటే, వారి నుండి మీకు కరోనా వచ్చే ప్రమాదం ఉందని చెబుతున్నారు.

* మీరు తప్పనిసరిగా రెండు మాస్కులను ధరించాలి. ఒకటి N95 మాస్కు మరియు ఇంకొకటి సర్జికల్ మాస్క్ లేదా క్లాత్  మాస్కు ను ధరించాలి.

* మీ చేతులకు గ్లోవ్స్ ను ధరించండి. పైగా ఎవరితోనూ కరచాలనం చేయడం కానీ లేదా మీ చేత్తో ముఖాన్ని నోటిని తాకడం కానీ ప్రమాదకరం.

* మీరు ధరించిన గ్లోవ్స్ ను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకోండి.

* ముఖ్యంగా ఎవరితోనూ మాట్లాడకపోవడం మంచిది.

పై జాగ్రతలన్నింటినీ తప్పక పాటిస్తే కరోనా బారి నుండి కొంత మేరకు తప్పించుకునే అవకాశం ఉంది.




Vakeel Saab: వకీల్ సాబ్ రివ్యూ..రేటింగ్ మైనస్ అండ్ ప్లస్ పాయింట్స్

ఆటిజం కుటుంబాలకు ఉచిత నేషనల్ హెల్ప్ లైన్ నెంబర్ 9100 181 181.

క‌రోనా ఎఫెక్ట్ .. మంద‌కొడిగా పోలింగ్!

వకీల్ సాబ్ ఎర్లీ రిలీజ్.. దిల్ రాజుకు కొంచెం ఇష్టం, కొంచెం కష్టం?

బ్రేకింగ్: కరోనా కాటుకు మరో ప్రముఖుడు బలి..!!

పోటీలో ఎంత మంది...? మినీ మున్సిపల్ లెక్క ఇది...!

బెంగాల్లో హంగ్‌... చ‌క్రం తిప్పేది ఎవ‌రంటే ?

ముక్కులో నిమ్మ రసం వేసుకుంటే కరోనా రాదా ... ?

రాధే శ్యామ్ ప్రి రిలీజ్ బిజినెస్‌... క‌ళ్లు జిగేల్‌



సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>